భారత ప్రత్యేకమయిన జాగ్వార్ ఎక్స్ ఇ 2016 యురోపియన్ కార్ జాబితా కోసం ఎన్నికయింది.

published on జనవరి 05, 2016 01:02 pm by bala subramaniam కోసం జాగ్వార్ ఎక్స్ఈ 2016-2019

  • 6 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2016 యురోపియన్  జాబితా లో XE జాగ్వార్  కారు ఎగువన ఏడు కార్ల లో ప్రధమ  స్థానాన్ని సంపాదించుకుంది. యురోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ విజేతలని  ఫిబ్రవరి 16,2016 లో ప్రకటిస్తారు. దీనిలో 22 యురోపియన్ దేశాలకి చెందినా 58 సంస్థలు ప్రాతినిద్యం వహిస్తాయి. సాంకేతిక ఆవిష్కరణలు మరియు దాని ఖరీదు ఆదారంగా టాప్ అవార్డ్ పరిగణింపబడుతుంది.

జాగ్వర్ దాని వాహనానికి ఆధునిక లైట్వెయిట్ అల్యూమినియం నిర్మాణం మరియు డబుల్ విష్బోన్ మరియు ఇంటిగ్రల్ లింక్ సస్పెన్షన్ వ్యవస్థలు వంటివి ఉపయోగించి అభివృద్ధి పరచటం ద్వారా దాని ప్రధమ నమూనా  నవీకరించబడింది. ఈ నవీకరణల వలన వాహనానికి పరిపూర్ణ  డ్రైవ్ మరియు నిర్వహణ  సాధ్యమవుతుంది. 
 కొత్త ఇంజీనియం  డీజిల్ ఇంజిన్లు ఉపయోగించడం మరియు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి అల్ప-పీడన ఎగ్జాస్ట్ వాయువు రీసర్కులేటింగ్, వేరియబుల్ ఎగ్జాస్ట్ కామ్ టైమింగ్ మరియు సెలక్టివ్  కాటలైతిక్ రిడక్షన్ లని కలిగి ఉండటం లో ఈ XE జాగ్వార్ నమూనా  మొదటిది.  

"వాహనం  లైన్ డైరెక్టర్,మిస్టర్ కెవిన్ స్ట్రిడే ,జాగ్వార్XE,XF, F-పేస్ కంపెనీ  గురించి మాట్లాడుతూ  ఈ జాగ్వార్XEవాహనం యూరోపియన్ జాబితాలో స్థానం సంపాదించటం సంతోషంగా ఉంది  అని చెప్పారు. అంతే కాక అల్యూమినియం-ఇంటెన్సివ్ మోనోకోక్యూ తరగతి లో ఒకే ఒక కారు ఈ జాగ్వర్ అని తెలిపారు. అన్ని ఉపరితల ప్రోగ్రెస్ కంట్రోల్ సిస్టమ్  కలిగి ఉన్న ప్రపంచంలో విప్లవాత్మక  మొదటి కారు కుడా ఈ జాగ్వార్ XE.మా యొక్క హార్డ్ వర్క్ ని కొనసాగిస్తూ మేము ఆల్- వీల్ డ్రైవ్  మరియు రాష్ట్ర ఆర్ట్ ఐ కంట్రోల్ టచ్ ప్రో టీవీ వ్యవస్థ సహా టెక్నాలజీ  ని కుడా పరిచయం చేస్తాము మరియు అంతేకాక జట్టు లో అందరు సభ్యుల లాగా నేను కుడా వచ్చే ఏడాది ఫిబ్రవరి విజేత ని ప్రకటించే రోజు కోసం  వేచి చూస్తున్నానని " తెలిపారు. 

2017 జాగ్వార్ XE  కుడా ఆల్ వీల్ డ్రైవ్  ఆప్షన్ ని కలిగిఉండ బోతోందని జాగ్వార్ ప్రకటించించింది. దీని టార్క్ ఆన్ డిమాండ్ వ్యవస్థ  అవసరమయినపుడు మరింత చురుకుదనం కలిగిన అదనపు పనితనం మరియు హాండ్లింగ్ ప్రయోజనాలు పెంచడానికి  ఈ ఆల్ వీల్ డ్రైవ్  ఆప్షన్ ని అందించబోతోంది. 

ఇది కుడా చదవండి ;

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన జాగ్వార్ ఎక్స్ఈ 2016-2019

Read Full News
×
We need your సిటీ to customize your experience