డీజిల్ బాన్ పై ప్రతిస్పందించిన జాగ్వార్, కార్లు వదిలే గాలి కంటే మరింత కాలుష్యంగా ఉన్న డిల్లీ లో గాలి అని వెల్లడి
ఫిబ్రవరి 09, 2016 03:13 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 18 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చూస్తుంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ ఉన్నతమైన 2,000 సిసి సామర్ధ్యం గల ఇంజిన్ లేదా అంతకంటే ఎక్కువ సామర్ధ్యం గల ఇంజిన్ లను నేషనల్ క్యాపిటల్ ప్రాంతంలో బాన్ చేయాలని సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పుకి చాలా నిరాశ చెందినట్లుగా ఉంది. ఒక నివేధికలో ఢిల్లీలో జాగ్వార్ డీజిల్ కార్లు తీసుకొనే గాలి చాలా కలుషితంగా ఉందని తెలిసింది. జాగ్వార్ యొక్క XJ సెడాన్ 3.0 లీటర్ V6 టర్బో ఛార్జ్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఎక్స్ఎఫ్ సెడాన్ ఒక పెట్రోల్ మరియు 2 డీజిల్ ఇంజిన్లతో వస్తుంది. దీనిలో డీజిల్ ఇంజిన్లు 2 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంది. అందువలన కొత్తగా ప్రారంభించబడిన XE సెడాన్ రెండు పెట్రోల్ ఎంపికలు కలిగి ఉంది. జాగ్వార్ దాని వివిధ ఇతర నమూనాలు కోసం పెట్రోల్ వేరియంట్స్ ని తీసుకు వస్తుంది.
"ఈ తాజా EU VI నియంత్రణ పథకాలు ఢిల్లీలో గాలి శుభ్రం చేసేందుకు సాంకేతిక లక్షణాలను కలిగి ఉంది. ఈ రకమైన వాహనాలు హోవర్ వలే డ్రైవ్ చేయబడతాయి.
కంపెనీ యొక్క నిరుత్సాహకతను ప్రదర్శిస్తూ JLR యొక్క CEO రాల్ఫ్ స్పెథ్ ఈ విధంగా అన్నారు " మీరు ఇటువంటి వాహానలను నిలిపివేయడం సబబు కాదు. తాజాEU VI నియంత్రణ పథకాలు (చేయవచ్చు) ఢిల్లీలో గాలి శుభ్రం చేసే సాంకేతిక లక్షణాలతో వస్తున్నాయి. ఈ హూవర్ బయట నుండి గాలిని తీసుకొని శుభ్రపరిచి తక్కువ కాలుష్యాన్ని అందిస్తుంది." అని తెలిపారు.
మరింత కాలుష్యం తగ్గించడానికి పాత కార్లు నిషేధించడం మరియు కాలుష్యం తగ్గించడానికి ఇతర కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకే ఒక్క పరిష్కారంతో ఆలోచింది తప్పు నిర్ణయాలు మరియు తప్పు టెక్నాలజీతో రాకూడదు. అన్నిటి కన్నా ముందు నేనొక ఇంజినీర్ ని. సమస్యను ఒక వైపే చూసి ఆలోచించి పరిష్కారం లభించింది అనుకోవడం అవివేకం అవుతుంది.సమస్యను అన్ని వైపులా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అని పేర్కొన్నారు.
0 out of 0 found this helpful