పోటీ తనిఖీ: జాగ్వార్XE Vs ఆడి A4 Vs మెర్సిడెస్ సి-క్లాస్ VS BMW 3-సిరీస్

జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019 కోసం sumit ద్వారా ఫిబ్రవరి 09, 2016 06:01 pm ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జాగ్వార్ భారత మార్కెట్లో దాని ఎకనమికల్ మోడల్, XE ని ప్రారంభించింది. ఇది రూ.39.90 లక్షల ధర వద్ద పరిచయడం చేయబడింది మరియు కొత్త వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఈ కారు మెర్సిడెస్ సి క్లాస్, అడీ A4 మరియు బిఎండబ్లు 3-సిరీస్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఎవరైతే ఈ విభాగంలో కారు కొనాలనుకుంటారో వారి ఎంపికను సులభతరం చేయడానికి మేము నిర్దిష్ట పరిమితులతో ఈ ఆటోమొబైల్స్ ని పోల్చుతున్నాము. ఇక్కడ చూడండి! 

ఈ పోటీ చూస్తుంటే చాలా కటినంగా ఉంది. అయితే జర్మన్ త్రయం కాసేపు ఈ విభాగంలో పోటీ లో ఉంది. జాగ్వార్ ఒక ప్రకాశవనతమైన పోటీదారి. నవీకరించబడిన లక్షణాలు మరియు అత్యధిక శక్తి పంపిణీ తో XE తప్పనిసరిగా ఈ విభాగంలో పోటీని పునరుద్ధరిస్తుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన జాగ్వార్ ఎక్స్ఈ 2015-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience