సెగ్మెంట్స్ మధ్య పోరు: హ్యుందాయ్ శాంత్రో Vs మారుతి ఆల్టో K 10 - ఏ కార్ కొనుగోలు చేసుకోవాలి?

ప్రచురించబడుట పైన Jun 10, 2019 11:33 AM ద్వారా CarDekho for హ్యుందాయ్ శాంత్రో

 • 27 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

శాంత్రో యొక్క ఎంట్రీ లెవెల్ వేరియంట్ లేదా ఆల్టో K10 యొక్క టాప్ వేరియంట్, ఏది మీ డబ్బు కోసం మంచి విలువను అందిస్తుంది? వాటిని కాగితంపై పోల్చాము

Clash of Segments: Hyundai Santro vs Maruti Alto K10 - Which Car To Buy?

కొత్త 2018 హ్యుందాయ్ శాంత్రో భారతదేశంలో ఇటీవలే ఆప్షన్ లేకుండా ఉండే విభాగంలో ప్రారంభించబడింది, విషయాలు సరళీకృతం చేయడానికి, మేము శాంత్రో ని మారుతి సుజుకి ఆల్టో K10 తో పోల్చి చూస్తాము. విషయాలను సరిగ్గా ఉంచడానికి, మేము కార్ల యొక్క ఒకే విధమైన పవర్ ట్రైన్ సెటప్, ఫ్యుయల్ టైప్ మరియు రూ.50,000 కంటే ఎక్కువ ధర వ్యత్యాసం లేని వాటిని మేము పోల్చి చూశాము.

హ్యుందాయ్ సాన్ట్రా మరియు మారుతి సుజుకి ఆల్టో K10 మధ్య ప్రాథమిక వ్యత్యాసాలు ఇక్కడ ఉన్నాయి.

హ్యుందాయ్ శాంత్రో

మారుతి సుజుకి ఆల్టో K10

కాంపాక్ట్ హాచ్బ్యాక్: శాంత్రో యొక్క ఎంట్రీ-లెవెల్ లేదా ఆల్టో K10 కంటే శాంత్రో పెద్దదిగా ఉంది మరియు 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు 69Ps శక్తిని కలిగి ఉంది. ఇది ఈ రెండిటిలో చాలా విశాలమైన కారు.

ఎంట్రీ-లెవల్ హ్యాచ్బ్యాక్: ఆల్టో K10 అనేది ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ మరియు ఇది శాంత్రో కంటే చిన్నది. ఇది బోనెట్ కింద ఒక 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంది, ఇది 68Ps శక్తిని అందిస్తుంది.  

వారంటీ: శాంత్రో ఒక ప్రామాణిక 3 సంవత్సరాల / 1,00,000km వారంటీ తో వస్తుంది.

వారంటీ: ఆల్టో K10 ఒక ప్రామాణిక 2 సంవత్సరాల / 40,000km వారంటీతో వస్తుంది.

ట్రెడిషినల్ ప్రత్యర్థులు: టాటా టియాగో, మారుతి సుజుకి వాగన్ ఆర్, సెలెరియో, డాట్సన్ గో

ట్రెడిషినల్ ప్రత్యర్థులు: హ్యుందాయ్ ఇయాన్, రెనాల్ట్ క్విడ్, డాట్సన్ రెడి-GO

ఇంజిన్

Clash of Segments: Hyundai Santro vs Maruti Alto K10 - Which Car To Buy?

కొలతలు

Clash of Segments: Hyundai Santro vs Maruti Alto K10 - Which Car To Buy?

హ్యుందాయ్ శాంత్రో మరియు మారుతి సుజుకి ఆల్టో K10 యొక్క వేరియంట్స్ ని చూద్దాం.   

Clash of Segments: Hyundai Santro vs Maruti Alto K10 - Which Car To Buy?

శాంత్రో మరియు ఆల్టో K10 రెండు ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మరియు ఒక ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్ తో వస్తాయి అయితే, మేము ఈ వేరియంట్స్ ధరల చాలా దూరంగా ఉంటాయి . అందుకు బదులుగా, మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకాల్లో కొన్నింటిని దృష్టి పెడతాము, అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి.

వేరియంట్స్

హ్యుందాయ్ సాన్ట్రా D- లైట్ vs మారుతి సుజుకి ఆల్టో K10 VXi (O)

హ్యుండాయ్ శాంత్రో  D- లైట్

మారుతి సుజుకి ఆల్టో K10 VXi (O)

తేడా

రూ .3.90 లక్షలు

రూ .3.88 లక్షలు

రూ. 2,000 (సాన్త్రో బాగా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: డ్రైవర్ ఎయిర్బాగ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్

ఆల్టో K10 పై శాంత్రో ఏమి అందిస్తుంది: ABS తో EBD, MID వంటి లక్షణాలు అందిస్తుంది.

శాంత్రో పై ఆల్టో K10 ఏమిటి అందిస్తుంది: ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, మాన్యువల్ AC, CD / USB తో ఆడియో సిస్టమ్, 2 స్పీకర్స్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ పవర్ విండోస్, 12V శక్తి అవుట్లెట్, సెంట్రల్ లాకింగ్, శరీరం రంగు బంపర్స్, డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs వంటి లక్షణాలు అందిస్తుంది.

టేక్అవే: శాంత్రో యొక్క బేస్ వేరియంట్ ఎయిర్ కండీషనింగ్ మరియు ఆడియో సిస్టమ్ లాంటి సౌకర్య లక్షణాలు పొందకపోయినా, సాన్ట్రా యొక్క అన్ని వేరియంట్స్ EBD తో ABS ప్రామాణికంగా పొందడం వలన ఇదే ఇప్పటికీ విజేతగా ఉంది.  మారుతి సుజుకి ఆల్టో లో EBD తో ABS ని ఏ వేరియంట్ లోనీ అందించడం లేదు. ABS అనేది చురుకైన భద్రత లక్షణం కాబట్టి, ఇది సాధ్యమయ్యే క్రాష్ ని నిరోధించగలదు, ఇది మా పుస్తకాలలో సిఫార్సు చేయబడాలి. అంతేకాకుండా, శాంత్రో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ తో మాత్రమే వస్తుంది మరియు ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ ఉండదు, ఎవరైతే కొనుగోలుదారులు ఒంటరిగా కారు నడపాలనుకుంటే వారికి ఇది సిఫార్సు చేస్తాము.  

హ్యుందాయ్ శాంత్రో ఎరా vs మారుతి సుజుకి ఆల్టో K10 VXi (O)

హ్యుందాయ్ శాంత్రో ఎరా

మారుతి సుజుకి ఆల్టో K10 VXi (O)

తేడా

రూ. 4.25 లక్షలు

రూ. 3.88 లక్షలు

రూ. 37,000 (శాంత్రో ఖరీదైనది ఉంది)

సాధారణ లక్షణాలు: డ్రైవర్ ఎయిర్బాగ్, మాన్యువల్ A.C, బాడీ కలర్ బంపర్స్, 12V పవర్ అవుట్లెట్, ఫ్రంట్ పవర్ విండోస్

ఆల్టో K10 పై శాంత్రో ఏమి అందిస్తుంది: వెనుక A.C వెంట్స్, MID, EBD తో ABS వంటి లక్షణాలు అందిస్తుంది.

శాంత్రో పై ఆల్టో K10 ఏమిటి అందిస్తుంది: ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్,CD / USB తో ఆడియో సిస్టమ్, 2 స్పీకర్లు, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs వంటి లక్షణాలు అందిస్తుంది.

టేక్అవే:

మరోసారి, EBD తో ABS కలిగి ఉన్న కారణంగా శాంత్రో అనేది విజేతగా ఉంది. వెనుక A.C వెంట్స్ అనేది చాలా మంచి ఎంపిక. ఆల్టో K10 చాలా కొన్ని లక్షణాలతో వస్తుంది, కానీ EBD తో ABS వంటి భద్రత లక్షణాలు లేకపోవడం వలన విజేతగా ఉండడం కోల్పోయింది.

ఎందుకు హ్యుందాయ్ శాంత్రో కొనుగోలు చేసుకోవాలి?   

ప్రీమియం నాణ్యత ఇంటీరియర్స్: హ్యుందాయ్ శాంత్రో ప్రీమియం ఇంటీరియర్స్ అందించారు- మీరు ఒక సెగ్మెంట్ పైన ఉండే కార్లకు ఉండే విధంగా ఇంటీరియర్స్ ని కలిగి ఉంటుంది.

పరిమాణం: ఆల్టో K10 తో పోలిస్తే శాంత్రో అన్నింటి కంటే  పెద్దదిగా ఉంటుంది మరియు మీరు మరింత సౌకర్యవంతంగా ఎక్కువ మందిని కారులో కూర్చోబెట్టుకొని ఎక్కువ సామాను తీసుకొని వెళ్ళవచ్చు.

మారుతి సుజుకి ఆల్టో K10 ఎందుకు కొనుక్కోవాలి?

ఆల్టో K10 లో ABS వంటి భద్రత ఒక ఎంపికగా కూడా అందుబాటులో లేనందున, మేము దానిని సిఫార్సు చేయము. అయితే, ఇక్కడ కొన్ని బలాలు ఉన్నాయి:

AMT & CNG ఒక సహేతుకమైన ధర వద్ద వస్తుంది:

హ్యుందాయ్ శాంత్రో కూడా ఈ రెండు లక్షణాలతో వస్తుంది, అయితే ఆల్టో K10 ఒక AMT గేర్బాక్స్ ని అందిస్తుంది మరియు ఒక CNG కిట్ యొక్క ఎంపికను (అదే వేరియంట్ లో  కలిసి అందుబాటులో లేదు) చాలా తక్కువ ధర వద్ద (రెండిటికీ వ్యత్యాసం లక్ష) అందిస్తుంది.   

మారుతి యొక్క అమ్మకాల తరువాత మద్దతు:

ఈ విభాగంలో హ్యుందాయ్ చాలా వెనుకబడి లేనప్పటికీ, మారుతి సుజుకితో పోల్చితే కొరియన్ కార్ల తయారీదారుడు సర్వీస్ పాయింట్స్ తో పోటీ పడలేదు.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన హ్యుందాయ్ శాంత్రో

2 వ్యాఖ్యలు
1
R
rajesh bairwa
Nov 3, 2018 2:19:00 AM

I have K10 and with the price difference in both, features are comfortable in this segment. As told, Satro is spacious than K10, that's plus point of the car.

సమాధానం
Write a Reply
2
C
cardekho
Dec 31, 2018 4:50:49 AM

(Y)

  సమాధానం
  Write a Reply
  1
  P
  parin shah
  Nov 2, 2018 1:56:34 PM

  Santro

   సమాధానం
   Write a Reply
   Read Full News

   సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

   ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
   • ట్రెండింగ్
   • ఇటీవల
   ×
   మీ నగరం ఏది?