మారుతి వాగన్ఆర్, హ్యుందాయ్ యొక్క సాంట్రో, టాటా యొక్క టియాగో మరియు ఇతర కార్ల కోసం మీరు ఎంతకాలం వేచి ఉండాలో ఇక్కడ తెలుసుకోండి
మారుతి వాగన్ ఆర్ 2013-2022 కోసం dhruv ద్వారా నవంబర్ 27, 2019 03:38 pm ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మా జాబితాలోని 20 నగరాల్లో 12 లో హ్యుందాయ్ సాంట్రో మరియు టాటా టియాగో సులభంగా అందుబాటులో ఉన్నాయి
కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌లకు ఈ SUV ల యుగంలో కూడా ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంది. ఈ చిన్న ఇంకా ధృఢ నిర్మాణంగల వర్క్‌హోర్స్‌లు ఇప్పటికీ ప్రేక్షకులను షోరూమ్‌లకు లాగగలవు మరియు వాటికి ఉండే జనాదరణ వాటిపై వెయిటింగ్ పిరియడ్ ని డిమాండ్ చేస్తుంది. భారతదేశంలోని టాప్ 20 నగరాల్లో ప్రసిద్ధ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్‌ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను పరిశీలిద్దాం.
సిటీ |
మారుతి వాగన్ఆర్ |
హ్యుందాయ్ సాంట్రో |
టాటా టియాగో |
మారుతి సెలెరియో |
మారుతి ఇగ్నిస్ |
న్యూఢిల్లీ |
10-15 రోజులు |
2-3 వారాలు |
వెయిటింగ్ లేదు |
10-15 రోజులు |
4-6 వారాలు |
బెంగుళూర్ |
45-60 రోజులు |
వెయిటింగ్ లేదు |
1-2 వారాలు |
45-60 రోజులు |
వెయిటింగ్ లేదు |
ముంబై |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
హైదరాబాద్ |
1 నెల |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
1 నెల |
10 రోజులు |
పూనే |
4-6 వారాలు |
20 రోజులు |
15-20 రోజులు |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
చెన్నై |
వెయిటింగ్ లేదు |
1 వారం |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
6 వారాలు |
జైపూర్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
అహ్మదాబాద్ |
15-20 రోజులు |
15-20 రోజులు |
1 వారం |
15-20 రోజులు |
వెయిటింగ్ లేదు |
గుర్గావ్ |
3-4 వారాలు |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
3-4 వారాలు |
వెయిటింగ్ లేదు |
లక్నో |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
3-5 వారాలు |
కోలకతా |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
NA |
వెయిటింగ్ లేదు |
థానే |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
సూరత్ |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
1 వారం |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
ఘజియాబాద్ |
3-4 వారాలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
3-4 వారాలు |
వెయిటింగ్ లేదు |
చండీగఢ్ |
15-20 రోజులు |
2 వారాలు |
4-6 రోజులు |
15-20 రోజులు |
వెయిటింగ్ లేదు |
పాట్నా |
3-4 వారాలు |
వెయిటింగ్ లేదు |
15-20 రోజులు |
6-8 వారాలు |
4-6 వారాలు |
కోయంబత్తూరు |
2-3 వారాలు |
10 రోజులు |
20 రోజులు |
2-3 వారాలు |
4 వారాలు |
ఫరీదాబాద్ |
4 వారాలు |
15-20 రోజులు |
వెయిటింగ్ లేదు |
4 వారాలు |
వెయిటింగ్ లేదు |
ఇండోర్ |
4-6 వారాలు |
10 రోజులు |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
నోయిడా |
4-6 వారాలు |
వెయిటింగ్ లేదు |
వెయిటింగ్ లేదు |
4-6 వారాలు |
4-6 వారాలు |
మారుతి వాగన్ఆర్ - మారుతి యొక్క వాగన్ఆర్ హాట్ కేకుల మాదిరిగా అమ్ముడుపోతుంది మరియు ఇది మా జాబితాలోని ఏడు నగరాల్లో వెయిటింగ్ పిరియడ్ లేకుండా అందుబాటులో ఉంది. ఇతర నగరాల్లో, ఏవరేజ్ వెయిటింగ్ పిరియడ్ ఒక నెల మరియు మీరు బెంగళూరులో నివసిస్తుంటే, అది రెండు నెలల వరకు కూడా సాగవచ్చు!
హ్యుందాయ్ శాంత్రో
వాగన్ఆర్ కోసం హ్యుందాయ్ యొక్క పోటీగా వచ్చిన ఈ కారు పైన జాబితా చేయబడిన 12 నగరాల్లో అందుబాటులో ఉంది. ఇంకా, సాంట్రో కోసం వెయిటింగ్ పిరియడ్ ఉండే నగరాల్లో, ఇది సగటున 10-15 రోజులు మాత్రమే వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉంది. న్యూ ఢిల్లీ మరియు పూణే ఈ రెండు నగరాల్లో గరిష్ట వెయిటింగ్ పీరియడ్ 20-21 రోజుల వరకు ఉంటుంది.
టాటా టియాగో-
జాబితాలో 12 నగరాల్లో టియాగో తక్షణమే లభిస్తుంది, ఇతర నగరాలలో సగటు నిరీక్షణ సమయం 10 రోజులు. టియాగో చండీగర్ లో చాలా కాలం వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉంటుంది, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఆరు వారాల వరకు ఉంటుంది.
మారుతి సెలెరియో-
ఇది లిస్ట్ లో ఉన్న మరొక మారుతి కారు మరియు వ్యాగనార్ కి దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. జాబితాలోని ఐదు నగరాల్లో సెలెరియో ఎటువంటి వెయిటింగ్ పిరియడ్ లేకుండా అందుబాటులో ఉంది మరియు ఇతర జాబితా చేయబడిన నగరాల్లో ఏవరేజ్ వెయిటింగ్ పిరియడ్ ఒక నెల. పాట్నా లేదా బెంగళూరులో ఉండే వాళ్ళు మాత్రం అత్యధిక వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉన్నారు, ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ రెండు నెలల వరకు ఉంటుంది.
మారుతి ఇగ్నిస్-
ఇగ్నిస్ మారుతి యొక్క నెక్సా షోరూమ్ ల ద్వారా రిటైల్ అవుతుంది. ఆశ్చర్యకరంగా, జాబితాలోని ఇతర మారుతి ల మాదిరిగా కాకుండా, 11 నగరాల్లో వెయిటింగ్ పిరియడ్ లేకుండా ఇగ్నిస్ ను పొందవచ్చు. వెయిటింగ్ పిరియడ్ ఆదేశించే నగరాల్లో, ఏవరేజ్ వెయిటింగ్ ఒక నెల వరకూ ఉంది. చెన్నైలో ఆరు వారాల వరకు ఎక్కువ వెయిటింగ్ ఉంది.
మరింత చదవండి: మారుతి వాగన్ R AMT