క్లాష్ అఫ్ సెగ్మెంట్స్: హ్యుందాయ్ శాంత్రో వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 - ఏ కారు కొనదగినది?
హ్యుందాయ్ శాంత్రో కోసం dinesh ద్వారా జూన్ 10, 2019 02:27 pm ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మీరు ఈ రెండు హ్యుందాయ్ కార్లలో దీనిపై మీ డబ్బును పెట్టాలి? మేము కనుగొంటాము
హ్యుందాయ్ శాంత్రో భారతదేశంలో ధర 3.90 లక్షల నుండి రూ. 5.64 లక్షల వద్ద ప్రవేశ పెట్టబడింది. ఈ ధర పరిధిలో దాని అదే విభాగంలో ఉన్న మిగిలిన వాహనాలు కొన్ని రూట్లలో ఎక్కువ ధర పరిధి ని కలిగి ఉంటున్నాయి. రూ .4.94 లక్షల నుంచి రూ .7.02 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరలను రిటైల్ చేసే స్టాండ్మేట్, గ్రాండ్ ఐ 10- శాంత్రోకు వ్యతిరేకంగా అనివార్యంగా ముందుకు సాగుతోంది. కాబట్టి, మీరు ఈ రెండు హ్యుందాయ్ వాహనాలలో దేని కోసం వెళ్ళాలి? అన్న సమాచారం కనుగొందాం.
మేము ప్రత్యేక రూపాంతరాలను పోల్చడానికి ముందు, ఈ రెండు వాహనాల మధ్య ప్రధాన తేడాలు చూద్దాం.
హ్యుందాయ్ శాంత్రో |
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 |
ఒక కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్: మునుపటి శాంత్రో వలె కాకుండా, ఇది ఒక ఎంట్రీ లెవెల్ ఆఫర్, కొత్త శాంత్రో కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్, ఇది పై సెగ్మెంట్ లో ఉంటుంది. |
మధ్యస్థాయి హ్యాచ్బ్యాక్: ఈ గ్రాండ్ ఐ 10 మరోవైపు, మధ్యస్థాయి హ్యాచ్బ్యాక్, ఇది టియాగో మరియు బాలెనో వంటి ప్రీమియమ్ హ్యాచ్బ్యాక్ లకు మరియు కాంపాక్ట్ హ్యాచ్బ్యాక్ల మధ్య ఉంటుంది. |
సిఎన్జి ఇంధన ఎంపిక: దాని ప్రత్యర్థుల మాదిరిగా, శాంత్రో ఒక రెండు ఇంధన ఎంపికను పొందుతుంది. శాంత్రో ముందు వలె అదే పెట్రోల్ 1.1 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో శక్తిని కలిగి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 59 పిఎస్ పవర్ ను / 84 ఎన్ఎమ్ గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది మరియు 30.48 కిలో మీటర్ / కిలో మైలేజీని కలిగి ఉంటుంది. |
డీజిల్ ఇంధన ఎంపిక: 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు గ్రాండ్ ఐ 10 కారు- 1.2 లీటర్ డీజిల్ ఇంజన్ తో కూడా లభిస్తుంది. ఇది 5- స్పీడ్ మాన్యువల్ జత చేయబడి గరిష్టంగా 75 పిఎస్ పవర్ ను / 190 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. |
ఏఎంటి ట్రాన్స్మిషన్: ఒక 5 -స్పీడ్ ఎంటి తో పాటు, పెట్రోల్ శాంత్రో- ఏఎంటి తో కూడా అందుబాటులో ఉంది. అయితే, ఇది మాగ్న మరియు స్పోర్ట్జ్ వేరియంట్ లకు మాత్రమే పరిమితమైంది. |
టార్క్ కన్వర్టర్ ఏటి: శాంత్రో ఏఎంటి ను పొందినప్పుడు, పెట్రోల్ గ్రాండ్ ఐ 10- 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఏటి మాగ్న మరియు స్పోర్ట్జ్ వేరియంట్ లలో లభిస్తుంది. |
ప్రత్యర్ధులు: మారుతి వాగన్ ఆర్, సెలెరియో, టాటా టియాగో మరియు డాట్సన్ గో |
ప్రత్యర్ధులు: మారుతి స్విఫ్ట్, ఇగ్నిస్, మహీంద్రా కెయువి 100 మరియు హోండా బ్రియో |
-
గ్రాండ్ ఐ 10 ఒక పెద్ద, మరింత శక్తివంతమైన ఇంజిన్ ను పొందుతుంది, ఈ ఇంజన్- శాంత్రో యొక్క 1.1 లీటర్ మోటార్ కంటే 14 పిఎస్ ఎక్కువ పవర్ ను / 14 ఎన్ఎమ్ ఎక్కువ టార్క్ ను విడుదల చేస్తుంది.
-
రెండు కార్లు ఒక ఐచ్చిక ఆటోమేటిక్ గేర్బాక్స్ తో పాటు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ను పొందుతాయి. గ్రాండ్ ఐ 10 ఒక 4- స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ను పొందుతుంది, మరోవైపు శాంత్రో ఒక ఏఎంటి తో వస్తుంది.
-
గ్రాండ్ ఐ 10 పైభాగంలో ఉన్న సెగ్మెంట్ కు చెందినందున, ఇది శాంత్రో కంటే పొడవైనది మరియు వెడల్పైనది.
-
ఇది కూడా పొడవైన వీల్ బేస్ కలిగి ఉంది, ఇది వెనుక భాగంలో ఉన్నవారికి మరింత లెగ్ రూమ్ ను అందిస్తుంది.
-
ఈ రెండు కార్లలో, శాంత్రో వాహనం పొడవైన కారు.
పోల్చదగిన వేరియంట్లు
హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్స్ వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఎరా
మోడల్ |
ధర |
హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్జ్ |
రూ. 4.99 లక్షలు |
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఎరా |
రూ 4.94 లక్షలు |
తేడా |
రూ. 5,000 (శాంత్రో ఎక్కువ ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు:
సౌందర్య లక్షణం: కారు -రంగులో ఉండే బంపర్లు
భద్రత: డ్రైవర్ ఎయిర్బాగ్ మరియు ఏబీఎస్ తో ఈబిడి
కంఫర్ట్: పవర్ స్టీరింగ్, మాన్యువల్ ఏసి మరియు ఫ్రంట్ పవర్ విండోస్
హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్స్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఎరా కంటే అదనంగా కలిగి ఉన్న అంశాలు: ఏ కీలేస్ ఎంట్రీ, కార్ రంగులో ఉండే ఓఆర్విఎం లు, డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, వీల్ కవర్లు, డే / నైట్ ఐవిఆర్ఎం, రేర్ డిఫోగ్గర్, టర్న్ ఇండికేటర్లతో విద్యుత్ సర్దుబాటు ఓఆర్విఎం లు, ఆపిల్ కార్పిల్ మరియు ఆండ్రాయిడ్ ఆటో లకు మద్దతిచ్చే 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనుక ఏసి వెంట్స్, ఎకో కోటింగ్ మరియు వెనుక పవర్ విండోస్ వంటి అంశాలను కలిగి ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ఎరా, హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్స్ కంటే అదనంగా కలిగి ఉన్న అంశాలు: ప్యాసెంజర్- సైడ్ ఎయిర్బాగ్
తీర్పు: ఇక్కడ ఉన్న రెండు కార్లలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 ప్రాథమిక భద్రతా లక్షణాల పరంగా సరైనది అని చెప్పవచ్చు (డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ఏబీఎస్) లను కలిగి ఉంటుంది, వినియోగదారులు ఒక కారును కొనుగోలు చేయదానికి అవసరమైన భద్రతా లక్షణాలను కలిగి ఉండాలి. కాబట్టి స్పష్టంగా, సౌలభ్యం అందించే ఇతర లక్షణాలు లేకపోయినా, మేము శాంత్రో తో పోలిస్తే గ్రాండ్ ఐ 10 ను కుటుంబం కోసం ఈ కారును ప్రజల కోసం సిఫార్సు చేస్తున్నాము. కానీ శాంత్రో డ్రైవర్ వైపు ఎయిర్బాగ్ మరియు ఏబీఎస్ అలాగే ఈబిడి లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. మీరు కేవలం వ్యక్తిగత ఉపయోగం కోసం ఒక కారు కోసం చూస్తున్నట్లయితే, మీరు హ్యుందాయ్ శాంత్రో కోసం వెళ్లాలి, ఎందుకంటే ఇక్కడ ఇవ్వబడిన రెండు కార్లలో శాంత్రో ఉత్తమ కారు అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ శాంత్రో వర్సెస్ మారుతి సుజుకి సెలెరియో: వేరియంట్ల పోలిక
హ్యుందాయ్ శాంత్రో ఆస్టా వర్సెస్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మాగ్న
మోడల్ |
ధర |
హ్యుందాయ్ శాంత్రో ఆస్టా |
రూ 5.45 లక్షలు |
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మాగ్న |
రూ 5.69 లక్షలు |
తేడా |
రూ 24,000 (గ్రాండ్ ఐ 10 ఖరీదైనది) |
సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్ లలో):
భద్రత: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్
సౌందర్య లక్షణాలు: వీల్ కవర్లు మరియు కారు రంగులో ఉండే ఓఆర్విఎం లు మరియు డోర్ హ్యాండిళ్లు.
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: బ్లూటూత్ మరియు స్టీరింగ్ వీల్ పై నియంత్రణలతో కూడిన సంగీతం వ్యవస్థ.
ఇతర లక్షణాలు: సెంట్రల్ లాకింగ్, డే / నైట్ ఐఆర్విఎం, వెనుక ఏసి వెంట్లు, వెనుక పవర్ విండోస్ మరియు విద్యుత్ తో సర్దుబాటయ్యే ఓఆర్విఎం లు.
హ్యుందాయ్ శాంత్రో ఆస్టా, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 మాగ్న పై అదనంగా కలిగి ఉన్న అంశాల జాబితా: రేర్ పార్కింగ్ సెన్సార్స్, పార్కింగ్ కెమెరా, కీలేస్ ఎంట్రీ, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, వీల్ కవర్లు, డే / నైట్ ఐవిఆర్ఎం, వెనుక డిఫోగ్గర్, టర్న్ సూచికలు, వెనుక వాషెర్ మరియు వైపర్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఎకో కోటింగ్ లకు మద్దతిచ్చే 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్.
గ్రాండ్ ఐ 10 మాగ్నా, శాంత్రో ఆస్టా పై అదనంగా కలిగి ఉన్న అంశాలు: ఏమీ లేవు
తీర్పు: శాంత్రో ఇక్కడ మా ఎంపికగా ఉంది. ఇది గ్రాండ్ ఐ 10 కన్నా రూ. 24,000 మరింత సరసమైనది మరియు చాలా ఫీచర్లను పొందుతుంది
ఇవి కూడా చదవండి: టాటా టియాగో వర్సెస్ హ్యుందాయ్ శాంత్రో: వేరియంట్ల పోలిక
పాఠకుడి యొక్క గమనిక:
హ్యుందాయ్ శాంత్రో సిఎన్జి: ప్రత్యర్థుల వలె శాంత్రో వాహనం- దాని మాగ్నా, స్పోర్ట్స్ వేరియంట్ లలో సిఎన్జి ఇంధన ఎంపికను అందించింది. ఇది పెట్రోల్ శాంత్రో లో ఉండే అదే 1.1-లీటర్ ఇంజిన్ తో శక్తిని విడుదల చేస్తుంది. ఇది 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి 59 పిఎస్ పవర్ ను / 84 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. సిఎన్జి శాంత్రో 30.48 కిలోలు / గ్రామ్ యొక్క ఇంధన మైలేజ్ ను కలిగి ఉంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 డీజిల్: శాంత్రో పెట్రోల్ తో సిఎన్జి ఇంధన ఎంపికను పొందినప్పుడు, గ్రాండ్ ఐ 10 పెట్రోల్ తో డీజిల్ ఇంధన ఎంపికను పొందుతుంది. డీజిల్ గ్రాండ్ ఐ 10 అనేది 1.2 లీటర్ ఇంజిన్తో శక్తినివ్వగలదు, ఇది 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి 75 పిఎస్ పవర్ ను / 190 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
మీరు వాహనాన్ని తీసుకోవడానికి ముందు, రెండు కార్ల పూర్తి ధర జాబితా ఇక్కడ ఇవ్వబడింది, దాన్ని పరిశీలించండి:
హ్యుందాయ్ శాంత్రో |
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 |
డి- లైట్: రూ 3.90 లక్షలు |
- |
ఎరా: రూ 4.24 లక్షలు |
- |
మాగ్నా: రూ. 4.57 లక్షలు |
- |
స్పోర్ట్జ్: రూ. 4.99 లక్షలు |
ఎరా: రూ 4.94 లక్షలు |
ఆస్టా: రూ .5.45 లక్షలు |
మాగ్న: రూ 5.69 లక్షలు |
- |
స్పోర్ట్జ్: రూపాయలు 5.99 లక్షలు |
- |
స్పోర్ట్జ్ డ్యూయల్ టోన్: రూ. 6.33 లక్షలు |
- |
ఆస్టా: రూ. 6.59 లక్షలు |
|
|
మాగ్నా ఏఎంటి: రూ. 5.18 లక్షలు |
|
స్పోర్ట్స్ ఏఎంటి: రూ 5.46 లక్షలు |
|
|
మాగ్న ఏటి: రూ. 6.49 లక్షలు |
|
స్పోర్ట్జ్ ఏటి: రూ 7.02 లక్షలు |
ఇవి కూడా చదవండి
- క్లాష్ అఫ్ సెగ్మెంట్స్: హ్యుందాయ్ శాంత్రో వర్సెస్ మారుతి సుజుకి స్విఫ్ట్
- క్లాష్ అఫ్ సెగ్మెంట్స్: రెనాల్ట్ క్విడ్ వర్సెస్ హ్యుందాయ్ శాంత్రో- ఏ కారు కొనదగినది?
మరింత చదవండి: హ్యుందాయ్ శాంత్రో ఏఎంటి
0 out of 0 found this helpful