హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క కిలకమైన నిర్ధేశాలు
- anti lock braking system
- power windows front
- పవర్ స్టీరింగ్
- air conditioner
- +6 మరిన్ని
గ్రాండ్ ఐ10 తాజా నవీకరణ
2019 గ్రాండ్ i10 ఫేస్లిఫ్ట్: హ్యుందాయి గ్రాండ్ i10 ఫేస్లిఫ్ట్ వెర్షన్ మరళా టెస్ట్ చేస్తుండగా పట్టుపడింది. ఇది 2019 లో ప్రారంభించబడుతుందని అంచనా. ఈ మధ్యలో హ్యుందాయి సంస్థ గ్రాండ్ i10 యొక్క మాగ్నా మరియు స్పోర్ట్స్ వేరియంట్స్ యొక్క లక్షణాలను మెరుగుపరిచింది.
హ్యందాయి గ్రాండ్ i10 ధరలు మరియు వేరియంట్లు: హ్యుందాయి గ్రాండ్ i10 యొక్క ధరలు రూ.4.91 లక్షల దగ్గర మొదలయ్యి రూ.7.51 లక్షలు(ఎక్స్-షోరూం డిల్లీ) వరకూ ఉన్నాయి. ఈ గ్రాండ్ i10 పెట్రోల్ లో ఎరా(ERA),మాగ్నా స్పోర్ట్స్,స్పోర్ట్స్ డ్యుయల్ టోన్ మరియు ఆస్తా అను ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అలానే,గ్రాండ్ i10 డీజల్ లో ఎరా,మాగ్నా,స్పోర్ట్స్ మరియు ఆస్తా అను నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది.
గ్రాండ్ i10 ఇంజన్ మరియు మైలేజ్: గ్రాండ్ i10 1.2 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో అందించబడుతుంది. పెట్రోల్ ఇంజిన్ 83Ps పవర్ మరియు 114Nm టార్క్ ని అందించగా,డీజిల్ ఇంజన్ 75Ps పవర్ మరియు 190Nm టార్క్ ని అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉండగా,పెట్రోల్ ఇంజన్ 4- స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో కూడా అందుబాటులో ఉంది. ఈ గ్రాండ్ i10 పెట్రోల్ మాన్యువల్ లో 18.9Kmpl మరియు డీజల్ మాన్యువల్ లో 24kmpl అందిస్తుంది.
హ్యుందాయి గ్రాండ్ i10 లక్షణాలు: గ్రాండ్ i10 లో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో కూడినటువంటి 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం,రేర్ A.C వెంట్స్ తో ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్,ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మరియు అడ్జస్టబుల్ ORVMs,పుష్-బటన్ స్టార్ట్,సెన్సార్లతో రేర్ పార్కింగ్ కెమేరా,టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ గ్రాండ్ i10 డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు EBD తో ABS ని ఈ రేంజ్ లో ప్రాధమికంగా కలిగి ఉంటుంది.
హ్యుందాయి గ్రాండ్ i10 పోటీదారులు: ఈ హ్యుందాయి గ్రాండ్ i10 మారుతి సుజుకి ఇగ్నిస్,మారుతి సుజుకి స్విఫ్ట్,నిస్సన్ మైక్రా,హోండా బ్రియో,టాటా టియాగో,ఫోర్డ్ ఫిగో మరియు మహీంద్ర KUV100 NXT తో పోటీపడుతుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధర జాబితా (వైవిధ్యాలు)
మాగ్నా1197 cc, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmpl | Rs.5.91 లక్షలు* | ||
స్పోర్ట్జ్1197 cc, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmpl Top Selling | Rs.5.99 లక్షలు* | ||
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఇలాంటి కార్లుతో సరిపోల్చండి
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సమీక్ష
హ్యుందాయి గ్రాండ్ i10 సెప్టెంబర్ 2013 లో ప్రారంభించబడినపుడు దాని విభాగంలోనే అత్యంత ఆకర్షణీయమైన కారు. ఇది చాలా అద్భుతమైన ధరను కలిగి ఉండేది,అలానే కారు లోపల స్మార్ట్ గా, క్లాసీ ఇంటీరియర్స్, ఆ విభాగంలోనే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉండేది మరియు అమ్మకాల తరువాత కూడా నమ్మకమైన నెట్వర్క్ ని కలిగి ఉండేది. అయితే,గ్రాండ్ i10 పెట్రోల్ మరియు డీజల్ రెండిటిలోను ఉండేది. అయితే డీజల్ మోటార్ ఆ విభాగంలో అంత శక్తివంతమైనది కాదు, ఇది ఒక్కటే లోపం తప్ప మిగిలినదంతా అద్భుతమైనది. గ్రాండ్ i10 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ఒరిజినల్ మోడల్ ప్రారంభించబడిన కేవలం మూడు సంవత్సరాలకే ప్రారంభించబడినది. అది ప్రతీ విషయంలోని చాలా బెటర్ గా ఉంది మరియు మెరుగైన పోటీతత్వాన్ని తీసుకుంది. కానీ,ఈ కొత్త గ్రాండ్ i10 ముందు దాని కంటే చాలా బెటెర్ గా ఉందా మరియు దాని పోటీదారి అయిన మారుతి సుజుకి ఇగ్నిస్ తో ఎలా పోటీ పడింది??
బాహ్య
అంతర్గత
ప్రదర్శన
భద్రత
వేరియంట్లు
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- క్యాబిన్ అద్భుతంగా ఉంటుంది మరియు మొత్తంగా క్వాలిటీ చాలా బాగుంటుంది.
- ప్రయాణికులకి విశాలంగా మరియు లగేజ్ పెట్టుకొనేందుకు మంచి స్పేస్ ఉంటుంది.
- దీనిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కంపేటబుల్ ఇంఫోటైన్మెంట్ సిష్టం అద్భుతంగా పనిచేస్తుంది.
- దీని యొక్క డీజిల్ ఇంజన్ మంచి టార్క్ ని అందిస్తుంది, దీనివలన సిటీ అంతా సులభంగా ప్రయాణించవచ్చు.
మనకు నచ్చని విషయాలు
- ఆడియో వ్యవస్థ బేస్ వేరియంట్ లో ప్రామిణకంగా లేదు.
- ముందర సీట్లుకి ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్ లు ఉండి వాడుకని తగ్గిస్తున్నాయి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వినియోగదారు సమీక్షలు
- అన్ని (889)
- Looks (175)
- Comfort (296)
- Mileage (252)
- Engine (148)
- Interior (115)
- Space (118)
- Price (95)
- More ...
- తాజా
- ఉపయోగం
- VERIFIED
- CRITICAL
Hyundai Grand I10
Best car from Hyundai by mid-range cost and it was the no. 1 car by the time I bought it. Its comfort, safety, and everything is best.
Swift Better Than Hyundai Grand i10
The front shock absorber is very weak and gearbox also has some flaws. Swift at the same price is far better than i10 in all aspects. Majority of reviews are paid and the...ఇంకా చదవండి
The S-Presso Is Undoubtedly An Entry-Level Car
The S-Presso is undoubtedly an entry-level car. More cost savings can be found in the interior of the vehicle. You only get 2 power windows, one for the driver and one fo...ఇంకా చదవండి
Not Bad, Not Good
Radiator sport is very weak, I have changed in 7 times in 5 years. The AC panel is not good.
Very Good Driving Experience
Very good driving experience, so smooth to drive, good pick up, very nice to see, this was the car I drove for last five years, enjoyed driving a lot, servicing and maint...ఇంకా చదవండి
- అన్ని గ్రాండ్ ఐ10 సమీక్షలు చూడండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వీడియోలు
- 4:8Hyundai Grand i10 Hits & Misses | CarDekho.comజనవరి 09, 2018
- 8:12018 Maruti Suzuki Swift vs Hyundai Grand i10 (Diesel) Comparison Review | Best Small Car Is...ఏప్రిల్ 19, 2018
- 10:15Maruti Ignis vs Hyundai Grand i10 | Comparison Review | ZigWheelsసెప్టెంబర్ 12, 2017
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 రంగులు
- మండుతున్న ఎరుపు
- టైఫూన్ సిల్వర్
- పోలార్ వైట్
- టైటాన్ గ్రే మెటాలిక్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 చిత్రాలు
- చిత్రాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వార్తలు

పరిగణించవలసిన మరిన్ని కార్ ఎంపికలు

Are you Confused?
Ask anything & get answer లో {0}
ప్రశ్నలు & సమాధానాలు
- తాజా ప్రశ్నలు
i HAVE elite 120 మాగ్నా CAN i CHANGE MY MANUL AC TO ఆటోమేటిక్ DOEST ఐఎస్ HARM WIRIN...
For this, we would suggest you to connect with the nearest service center as the...
ఇంకా చదవండిఐఎస్ touchscreen and reverse camera అందుబాటులో లో {0}
Yes, the high-end variants of Grand i10 is offered with a 7.0-inch touchscreen i...
ఇంకా చదవండిఐఎస్ హ్యుందాయ్ ఐ10 సన్రూఫ్ అందుబాటులో only లో {0}
No, there is no sunroof in Hyundai Grand i10.
My Grand ఐ10 స్పోర్ట్జ్ right side mirror cape has broken. Can i replace it or i nee...
Though there is no need to change the whole mirror. However, we would suggest yo...
ఇంకా చదవండిWhy my grand ఐ10 రిమోట్ key ఐఎస్ not working while pressing lock button...but it w...
The issue could be anything, we would suggest you to give a try by replacing the...
ఇంకా చదవండిWrite your Comment on హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
on Road price and key startting
Sucral folding
This is nice car


హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 భారతదేశం లో ధర
సిటీ | ఎక్స్-షోరూమ్ ధర |
---|---|
ముంబై | Rs. 6.05 - 6.37 లక్షలు |
బెంగుళూర్ | Rs. 6.05 - 6.37 లక్షలు |
చెన్నై | Rs. 6.05 - 6.37 లక్షలు |
హైదరాబాద్ | Rs. 6.05 - 6.37 లక్షలు |
పూనే | Rs. 6.05 - 6.37 లక్షలు |
కోలకతా | Rs. 6.06 - 6.37 లక్షలు |
కొచ్చి | Rs. 6.12 - 6.44 లక్షలు |
ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు
- పాపులర్
- ఉపకమింగ్
- హ్యుందాయ్ ఐ20Rs.6.79 - 11.32 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.9.99 - 17.53 లక్షలు *
- హ్యుందాయ్ వేన్యూRs.6.86 - 11.66 లక్షలు*
- హ్యుందాయ్ వెర్నాRs.9.10 - 15.19 లక్షలు*
- హ్యుందాయ్ auraRs.5.92 - 9.30 లక్షలు*