• English
  • Login / Register

చేవ్రొలెట్ క్రుజ్ ఫేస్ లిఫ్ట్ చిత్రాలు మరియు వివరాలు ఆన్లైన్ లో బహిర్గతం అయ్యాయి

చేవ్రొలెట్ క్రూజ్ కోసం manish ద్వారా జనవరి 11, 2016 06:37 pm ప్రచురించబడింది

  • 21 Views
  • 2 వ్యాఖ్యలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చేవ్రొలెట్ క్రుజ్ ఫేస్లిఫ్ట్ చిత్రాలు ఆన్లైన్ లో కనిపించాయి. నవీకరించబడింది ప్రీమియం సెడాన్ యొక్క రివైస్డ్ ఫ్రంట్ అండ్ రియర్ ఫెసియని కలిగి ఉన్నాయి. దీని ముందు భాగం లో కొత్త D-సెగ్మెంట్ సెడాన్ ఫీచర్స్ అగ్గ్రేస్సివ్ బంపర్ ని మరియు స్ప్లిట్ గ్రిల్ ని కలిగి ఉంటుంది. ఫ్రంట్ బంపర్ కూడా LED DRLs హౌసెస్ మరియు ఇనుమడింప జేసే క్రోమ్ మరియు ఆస్ట్రేలియా ఇతరేషణ్ హోల్డెన్ క్రూజ్ వంటి వాటితో భాగస్వామ్యం చేసుకో బడుతుంది . వెనుక వైపున, వాహన బాహ్య నిర్మాణం సాపేక్షంగా మారదు కానీ ఒక స్పాయిలర్ లిప్ ఉంటుంది .

లోతుగా పరిశీలిస్తే కారు యాంత్రికంగా మారదు. ఇది 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ని కొనసాగిస్తూ 166PS శక్తిని మరియు 360 Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని పవర్ప్లాంట్ ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో వస్తుంది మరియు చేవ్రొలెట్ సెడాన్ 14.8kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది .క్రుజ్ అన్ని నాలుగు కార్నర్స్ లో డిస్క్ బ్రేక్లు ఉంటాయి .


క్యాబిన్ లోపల కుడా గుర్తించదగిన మార్పులు ఉంటాయి . క్రుజ్ ఫేస్లిఫ్ట్ లో 7 అంగుళాల మై లింక్ టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ అమెరికన్ వాహన పెద్ద సమర్పణ అయినటువంటి చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ లో ఇది కనిపిస్తుంది. వినోదం యూనిట్ కూడా Stitcher స్మార్ట్ రేడియో ద్వారా ఇంటర్నెట్ రేడియో ప్రసారం అనే ఫీచర్ మరియు ఐప్యాడ్ మరియు ఐఫోన్ వంటి Apple పరికరాల్లో అందుబాటులో సిరి వాయిస్ గుర్తింపు వ్యవస్థ ని కుడా కలిగి ఉంటుంది. ఈ టచ్ స్క్రీన్ వ్యవస్థ అచ నియంత్రణలు కుడా కలిగి ఉంటుంది .కానీ నావిగేషన్ సిస్టమ్ ఉండదు. 

రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పో జరిగిన 2 వారాల  తర్వాత ఇది ప్రారంభించ బడుతుంది. ఫిబ్రవరి 5 నుండి 9 వరకు హ్యుందాయ్ ఏలంట్ర , టొయోట కోరోల్ల అల్టిస్, రెనాల్ట్ ఫ్లూయెన్స్ మరియు స్కోడా ఆక్టావియా వంటి ప్రత్యర్ది వాహనాలకి ఇది పోటీగా రానుంది .

ఇది కుడా చదవండి ;

కొత్త క్రుజ్ భారత ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శితం కావచ్చు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Chevrolet క్రూజ్

Read Full News

explore మరిన్ని on చేవ్రొలెట్ క్రూజ్

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience