• English
  • Login / Register

చేవ్రొలెట్ కొలరాడో 2016 ఢిల్లీ ఆటోఎక్స్పోలో ప్రదర్శించబడింది

ఫిబ్రవరి 05, 2016 06:04 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చేవ్రొలెట్ 2016 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో,దాని మిడ్-స్థాయి పికప్ లో చేవ్రొలెట్ కొలరాడో ని ప్రదర్శించారు. ఈ బో - టై చూపులు కలిగిన భారతదేశ బ్రాండ్ ప్రారంభించటానికి ప్రణాలికల గురించి, ఎలాంటి సమాచారం లేనప్పటికీ, కొలరాడో దాని నారింజ పెయింట్ పథకం అందరి చూపునీ మళ్ళించింది.ఇది మిడ్-సైజ్ లో నిజమైన ట్రక్ సామర్ధ్యం మరియు పాండిత్యము అందించడానికి రూపొందించబడింది.ఎందుకంటే ఎవరయితే వినియోగదారులకి పూర్తి ట్రాక్ ఇష్టం ఉండదో వారికోసం ఇది రూపొందించబడింది. 

నిజమైన చెవీ ట్రక్కు DNAతో ఇది నిర్మించబడింది. కొత్త కొలరాడో ప్రపంచవ్యాప్తంగా మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. అవి రెండు పెట్రోల్ ఇంజన్లు, ఒక 2.5L మరియు ఒక 3.6L V6 మరియు ఒకటి డీజిల్ ఇంజన్. 2.5L నాలుగు సిలిండర్ల ఇంజిన్ 2,000 ఆర్పిఎమ్ నుండి 6,200 ఆర్పిఎమ్ వద్ద సుమారు 90 శాతం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అనగా 253 ఎన్ఎమ్ల టార్క్. అంతే కాక 193 hp శక్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. 3.6L ఇంజన్ 302 hp గరిష్ట శక్తి మరియు 366 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయి టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

తాజా ఇంజన్ లైన్ అప్ 3,400 ఆర్పిఎమ్ వద్ద 181 hp మరియు 2,000 ఆర్పిఎమ్ వద్ద 500 టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే ఇది 2.8L Duramax డీజిల్ ఇంజన్ ని కలిగి ఉంటుంది.అన్ని నమూనాలు ఆరు స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్తో వస్తాయి. 

CornerStep రియర్ బంపర్ డిజైన్, EZ లిఫ్ట్ మరియు లోవర్ టెయిల్ గెట్, రెండు-స్థాయిల లోడింగ్,రెండు-స్థాయిల లోడింగ్,బెడ్ రైలు మరియు tailgate రక్షణ, పదమూడు ప్రామాణిక టై-డౌన్ స్థానాలు అనే ఇతర అంశాలు కలిగి ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience