• English
  • Login / Register

2016 ఆటో ఎక్స్పోనుండి చేవ్రొలెట్ బీట్ ఎస్సేన్శియా యొక్క వివరణాత్మక ఫోటో గ్యాలరీ

ఫిబ్రవరి 08, 2016 10:05 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చేవ్రొలెట్ ఇండియా 2016ఆటో ఎక్స్పోలో తదుపరి తరం బీట్ సెడాన్ వెర్షన్ ని బహిర్గతం చేసింది. దీనిని బీట్ ఎస్సేన్శియా అని పిలుస్తారు. ఈ కారు మొత్తం ఒక కొత్త ఫ్రంట్ ఫేషియా ని కలిగి ఉంటుంది. కారు యొక్క వెనుక బూట్ దాని వర్గం ని , నిర్వచిస్తుంది. ఎస్సేన్శియా చూడటానికి ఒక మంచి అందమయిన కారు. ఎందుకనగా దీనిని రూపకల్పన చేసిన వారు దాని రియర్ ఎండ్ భాగంలో మంచి పనితనాన్ని ప్రదర్శించారు. ఈ కారు యొక్క ప్రత్యేక గ్యాలరీని వీక్షించి కారు గురించిన అభిప్రాయాలని, మీ విలువయిన వ్యాఖ్యలని మాకు తెలియజేయండి.

చేవ్రొలెట్ ఇండియా చిత్ర గ్యాలరీని వీక్షించండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Chevrolet Essentia

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience