చెవ్రోలెట్ కమరో ఎస్ ఎస్ గ్యాలరీ: ఈ వివరణాత్మక చిత్రాల ద్వారా అమెరికన్ల బలాలను తెలుసుకొనండి

published on ఫిబ్రవరి 05, 2016 11:36 am by అభిజీత్

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మొదటి సారి ఈ ఆటో ఎక్స్పో గడ్డ పై బారీ మీడియా సిబ్బందిని తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా, కార్దేఖొ ఈ ఆటో ఎక్స్పో 2016 లో అత్యంత విస్తృత వాహనాలను తీసుకొస్తుంది.

అమెరికన్ కార్ల తయారీదారుడు అయిన చెవీ, ఫ్లాగ్ షిప్ స్పోర్ట్స్ కారు అయిన కమరో వాహనాన్ని నేడు ప్రదర్శించింది. ఈ వాహనం, ఒరిజినల్ అమెరికానా తో పాటు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఆకృతీకరణను కలిగి ఉంది. ఇది, ఈ వాహనం యొక్క ఆరవ తరం కారు అని చెప్పవచ్చు మరియు ఈ వాహనం, ఇదే విభాగంలో భారతదేశం లో ఉండే ఫోర్డ్ ముస్టాంగ్ జిటి వాహనానికి గట్టి పోటీ ను ఇస్తుంది. ఇది మాత్రమే కాకుండా, ఈ వాహనాన్ని ఫోర్డ్ యొక్క ఉత్పత్తులతో పోల్చినట్లైతే చాలా తేలికగా ఉంటుంది మరియు ఈ వాహనం అత్యంత శక్తివంతమైనది. ఈ వాహనం ఆకర్షణీయంగా కనపడటం మాత్రమే కాకుండా, అనేక సౌందర్య నవీకరణ అంశాలతో మరింత అందంగా కనబడుతుంది.

  • New Car Insurance - Save Upto 75%* - Simple. Instant. Hassle Free - (InsuranceDekho.com)
  • Sell Car - Free Home Inspection @ CarDekho Gaadi Store
ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

trendingకార్లు

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience