ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
Bharat NCAP: సురక్షితమైన కార్ల కోసం ప్రవేశపెట్టనున్న కొత్త కార్యక్రమం గురించి కారు తయారీదారుల అభిప ్రాయం
జాబితాలో భారతీయ, అంతర్జాతీయ కారు తయారీదారులు కూడా ఉన్నారు, భారతదేశంలో సురక్షితమైన కార్లకు వీరు మద్దతు ఇస్తున్నారు
Bharat NCAP Vs గ్లోబల్ NCAP: సారూప్యతలు, తేడాల వివరణ
భారత్ NCAP నియమాలు, గ్లోబల్ NCAP నియమాలకు స్వారూప్యంగా ఉంటాయి; అయితే, మన రోడ్డు మరియు డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి భారతదేశానికి-ప్రత్యేకమైన కొన్ని మార్పులు ఉన్నాయి
తొలిసారి ఛార్జింగ్ అవుతూ కెమెరాకి చిక్కిన Tata Punch EV
పంచ్ EV టాటా యొక్క ఆల్ఫా (ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్.
ఇప్పటికే మెరుగైన భద్రత కోసం క్రాష్ టెస్ట్ పారామితులను అప్డేట్ చేయడానికి ప్రణాళికతో సిద్ధంగా ఉన్న భారత్ NCAP
ఈ అప్ؚడేట్ؚలు క్రియాశీల మరియు పరోక్ష భద్ రత వ్యవస్థలుగా విస్తృతంగా విభజించబడ్డాయి, వీటిలో 360-డిగ్రీల కెమెరా మరియు రేర్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
త్వరలోనే ప్రారంభం కానున్న భారత్ కొత్త కార్ల విశ్లేషణ కార్యక్రమం
సరికొత్త భారత్ కొత్త కార్ల విశ్లేషణ కార్యక్రమాన్ని(BNCAP) భారత ప్రభుత్వం అక్టోబర్ 1, 2023 నుండి ప్రారంభించనుంది
టెస్ట్ నిర్వహిస్తుండగా మరొక్కసారి కనిపించిన Kia Sonet Facelift; 2024 ప్రారంభంలో విడుదలవుతుందని అంచనా
వ ిడుదలైన మూడు సంవత్సరాలు తరువాత సోనేట్ నవీకరణను పొందనుంది, దీన్ని సరికొత్త డిజైన్, నవీకరించిన ఇంటీరియర్లు మరియు మరిన్ని ఫీచర్లతో అందించనున్నారు