ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
వాటర్ؚఫాల్ క్రింద స్కార్పియో N వైరల్ వీడియోకు తమ సొంత వైరల్ వీడియోతో స్పందించిన మహీంద్రా
అసలైన వీడియోలో కనిపించినట్లుగా, ఈ SUVలో నీటి లీకేజ్ సమస్య ఉండదని తెలియచేయడానికి ఈ కారు తయారీదారు అదే సంఘటనను తిరిగి చిత్రీకరించారు