Honda Jazz 2014-2020

హోండా జాజ్ 2014-2020

కారు మార్చండి
Rs.5.60 - 9.40 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

హోండా జాజ్ 2014-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1199 సిసి - 1498 సిసి
పవర్88.7 - 98.6 బి హెచ్ పి
torque200 Nm - 110 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజీ18.2 నుండి 27.3 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / డీజిల్
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

జాజ్ 2014-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

హోండా జాజ్ 2014-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
జాజ్ 2014-2020 1.2 ఇ ఐ విటెక్(Base Model)1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.7 kmplDISCONTINUEDRs.5.60 లక్షలు*
జాజ్ 2014-2020 1.2 ఎస్ ఐ విటెక్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.7 kmplDISCONTINUEDRs.6.24 లక్షలు*
జాజ్ 2014-2020 1.2 ఎస్‌వి ఐ విటెక్1199 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.7 kmplDISCONTINUEDRs.6.79 లక్షలు*
జాజ్ 2014-2020 1.5 ఇ ఐ డిటెక్(Base Model)1498 సిసి, మాన్యువల్, డీజిల్, 27.3 kmplDISCONTINUEDRs.6.90 లక్షలు*
జాజ్ 2014-2020 1.2 ఎస్ ఎటి ఐ విటెక్1199 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19 kmplDISCONTINUEDRs.7.33 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హోండా జాజ్ 2014-2020 సమీక్ష

నమ్ముతార లేదో కానీ , చిత్రంలో మీరు చూసే కారు నిజానికి "కొత్త" జాజ్ హోండా వారి హ్యాచ్ బాక్ మూడు సంవత్సరాల తరువాత తన మొదటి అప్డేట్ ను తెచ్చుకుంది. అయితే ఆశ్చర్యకరంగా, హోండా ఈ నావికరంలో పెద్దగా మార్పును చూపకుండా, ఆదే పాత పందలో కనిపిస్తోంది .అసలు మార్చిన అంశాలు ఏంటో , మరియు అది మరింత మెరుగ్గా మారుతుందా అని ఇప్పుడు తెలుసుకుందాం . 

ఇంకా చదవండి

హోండా జాజ్ 2014-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • స్పేస్. ట్రూ సెన్స్ లో సరైన ఫైవ్ సీటర్ హ్యాచ్ బ్యాక్ కారు
    • భారీ 354-లీటర్ బూట్ (క్లాస్) లో అతి పెద్దది
    • సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీ , నగరానికి సరిగ్గా అనిపిస్తుంది.
    • రోజువారీ డ్రైవింగ్ కొరకు సివిటి బాగా ట్యూన్ చేయబడింది-స్మూత్, రిలాక్సేషన్ మరియు సమర్థవంతంగా ఉండటం
  • మనకు నచ్చని విషయాలు

    • మ్యాజిక్ సీట్లు, రియర్ స్పూలర్ వంటి ఫీచర్ డిలీట్ చేయడాన్ని పరిహరించవచ్చు.
    • డిజైన్ దాని నవీనతను తగ్గి వయస్సును చూపిస్తోంది మరియు అప్ డేట్ చేయబడి ఉండాలి
    • స్టార్ట్/స్టాప్ బటన్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీల్ గుడ్ ఫీచర్లను టాప్-స్పెక్ పెట్రోల్ మాన్యువల్ మిస్ అవుతోంది.

ఏఆర్ఏఐ మైలేజీ27.3 kmpl
సిటీ మైలేజీ21.5 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1498 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి98.6bhp@3600rpm
గరిష్ట టార్క్200nm@1750rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeమాన్యువల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం40 litres
శరీర తత్వంహాచ్బ్యాక్
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్165 (ఎంఎం)

    హోండా జాజ్ 2014-2020 వినియోగదారు సమీక్షలు

    జాజ్ 2014-2020 తాజా నవీకరణ

    లేటెస్ట్ అప్ డేట్: హోండా తనజాజ్ కార్లో 10 సంవత్సరాలు/1, 20, 000km పైగా ' ఎప్పుడైనా వారెంటీ ' ప్రవేశపెట్టింది.

    హోండా జాజ్ ధర మరియు వేరియంట్ లు: ఇది రూ. 7.45 లక్షల నుంచి రూ. 9.4 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ధర ఉంది. ఇది మూడు వేరియెంట్ ల్లో లభ్యం అవుతుంది: S (డీజిల్ మాత్రమే), V మరియు VX. 

    హోండా జాజ్ ఇంజన్ మరియు మైలేజ్: ఈ జాజ్ రెండు ఇంజన్లతో అందించబడుతుంది: ఒక 1.2-లీటర్ పెట్రోల్ (90PS/110Nm) మరియు ఒక 1.5-లీటర్ డీజల్ (100PS/200Nm) మోటారు కలిగినవి అవి . డీజల్ ఇంజన్ స్టాండర్డ్ గా 6-స్పీడ్ మ్యాన్యువల్ ను కలిగి ఉండగా, జాజ్ పెట్రోల్ ను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్టెప్ సివిటి తో కలిపి అందిస్తారు. హోండా జాజ్ యొక్క పెట్రోల్-మాన్యువల్ వెర్షన్ 18.2 kmpl యొక్క ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ ఇంధన సామర్థ్యాన్ని రిటర్న్ చేస్తుంది, అదేవిధంగా డీజిల్ మాన్యువల్ వెర్షన్ 27.3 kmpl రిటర్న్ చేస్తుంది. పెట్రోల్-సివిటి కాంబోలో ఉన్న జాజ్ కు 19kmpl ఇంధన సామర్ధ్యం ఉంది.

    హోండా జాజ్ ఫీచర్లు: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్ గా ఆఫర్ చేయబడ్డాయి. సౌలభ్యం పరంగా, జాజ్ ప్యాక్స్ 7 అంగుళాల కెపాసిటివ్-టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో ఆపిల్ క్యారప్లే మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో, మరియు క్రూయిజ్ కంట్రోల్ కలిగి అందించబడుతుంది . డీజల్ మరియు సివిటి వెర్షన్లలో పుష్-బటన్ ఇంజన్ స్టార్ట్-స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ తో పాసివ్ కీలెస్ ఎంట్రీని కలిగి ఉంది.

    హోండా జాజ్ ప్రత్యర్థులు: ఈ వాహన ప్రత్యర్థులు మారుతి సుజుకి బాలెనో, వోక్స్ వ్యాగన్ పోలో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20, టొయోటా గ్లుంజా మరియు ఇటీవల ప్రారంభించిన టాటా ఆల్టోజ్ కు వ్యతిరేకంగా కూడా ఈ వాహనం మార్కెట్లోకి వెళ్లనుంది.

    ఇంకా చదవండి

    హోండా జాజ్ 2014-2020 మైలేజ్

    ఈ హోండా జాజ్ 2014-2020 మైలేజ్ లీటరుకు 18.2 నుండి 27.3 kmpl ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 27.3 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 19 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 18.7 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్27.3 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్19 kmpl
    పెట్రోల్మాన్యువల్18.7 kmpl

    హోండా జాజ్ 2014-2020 Road Test

    2017 హోండా సిటీ: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

    హోండా సిటీ యొక్క ఫేస్లిఫ్ట్ విలువైన సెగ్మెంట్- లీడర్ గా నిలిచేలా చేస్తుందా?

    By tusharJun 06, 2019
    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    హోండా సిటీ వర్సెస్ వోక్స్వాగన్ వెంటో | పోలిక రివ్యూ

    By arunJun 06, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ హోండా కార్లు

    Rs.7.20 - 9.96 లక్షలు*
    Rs.11.82 - 16.30 లక్షలు*
    Rs.11.69 - 16.51 లక్షలు*
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    Jazz diesel car mileage kya hota hai

    Need opinion on Jazz AT vs SCross AT PETROL model, in terms of comfort and famil...

    Do we get Apple CarPlay in Honda Jazz ?

    When is Jazz facelift expected?

    Is diesel engine available or not in Honda Jazz?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర