• English
  • Login / Register

భారతదేశం లో ఉత్తమ ప్రీమియం హాచ్బాక్ ల వద్ద ఒక లుక్

హోండా జాజ్ 2014-2020 కోసం manish ద్వారా డిసెంబర్ 24, 2015 11:06 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

భారత మార్కెట్లో కొన్ని సంవత్సరాలుగా ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది మరియు దీనిని చూడటానికి కష్టం ఏమి కాదు! ఎందుకంటే, ఈ వాహనం గురగుర ధ్వని చేయుచూ పుష్కలంగా వీధుల ద్వారా సులభమైన యుక్తి వాస్తవంలో వెళ్ళగలుగుతుంది మరియు ప్రతి వారికి గర్వించదగిన సౌకర్య లభ్యత, జేబులో రాకెట్లు వలే మన జీవితాల్లో తమ వైఖరి దావా కు సహాయపడుతుంది. ఈ సంవత్సరంలో ప్రారంబించబడిన వాహనాలు ఈ విభాగంలో అబివృద్ది చేయబడిన ప్రీమియం హాచ్బాగ్ల రూపంలో వచ్చాయి అవి వరుసగా, హోండా జాజ్, హ్యుందాయ్ ఐ 20, మారుతి సుజుకి బాలెనో వంటి వాహనాలు తుఫాను లా మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. కాబట్టి, ఆటోమోటివ్ రంగంలో ఈ వాహనాల యొక్క చాతుర్యం మరియు అద్భుతమైన విజయాలను పరిశీలించి చూద్దాం రండి.

హోండా జాజ్

వాస్తవానికి సంబంధించినంతవరకు, ఏ వాహనం కూడా హోండా జాజ్ తో పోటీకి దగ్గరగా రాదు. మొత్తానికి ఎయిరీ అనుభూతిని అందించడానికి ఈ కారు యొక్క ఏ పిల్లార్ ప్యానళ్ళు, ఆకట్టుకునే ప్రదర్శనను అందిస్తాయి. బాలెనో లేదా ఎలైట్ ఐ20 వాహనాలలో అందించేటటు వంటి సమాచార వ్యవస్థ, శుద్ది చేయబడింది కాదు కానీ, టచ్ ఏసి వెంట్లు మరియు ఇతర గిజ్మోస్ వంటివి లోపాలను భర్తీ చేస్తాయి. అధనంగా జాజ్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 100 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనానికి, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 90 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ విభాగంలో, ఇటువంటి శక్తివంతమైన యూనిట్లు అందించబడ్డాయి. ఈ కారు, మొదటి మేజిక్ సీట్లతో వచ్చింది మరియు ఈ వాహనం ఈ విభాగంలో 27.3 కె ఎం పి ఎల్ గల ఉత్తమ ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుంది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20

ఈ వాహనం యొక్క డిజైన్ ఎల్లప్పుడూ ఊహనాస్పద గా ఉంది మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ , భారతదేశం లో అందుబాటులో ఉన్న ఉత్తమ ప్రీమియం హ్యాచ్బ్యాక్ లలో నేడు ఒకటి అని చెప్పాడు. ఫ్లూడిక్ స్కల్ప్చర్ 2.0 డిజైన్ లాగ్వేజ్ ను కలిగి ఉన్న ఈ హ్యుందాయ్ ఎలైట్ ఐ20, ఒరిగమి ఎస్క్ డిజైన్ ను కలిగిన జాజ్ లేదా ఫాలోయింగ్ లిక్విడ్ డిజైన్ ను కలిగిన బాలెనో వాహనాల కంటే అనేక అద్భుతమైన అంశాలను కలిగి ఉంది. ప్రీమియం హాచ్బాక్ లో ఉన్న ఈ వాహనం, 1.4 లీటర్ డీజిల్ ఇంజన్ తో జత చేయబడి ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 90 పి ఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. మరోవైపు ఇదే వాహనం, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో జత చేయబడి 82 పి ఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. ఈ వాహనం లో ఉండే అంతర్గత భాగాలు, జాజ్ లో ఉండే వాటితో పోలిస్తే తక్కువరకం ఉండవచ్చు. అంతేకాకుండా ఈ పవర్ ప్లాంట్ ఎంపికలు, మారుతి బాలెనో వాహనంలో అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనం యొక్క లోపలి భాగం, మిగిలిన రెండిటితో పోలిస్తే మరింత సొగసైనదిగా ఉండదు. కానీ, ఈ వాహనం లో ఉండే వెనుక ఏసి వెంట్లు మరియు ఇతర అంశాలు పరంగా కొన్ని కీలకమైన లక్షణాలను కలిగి ఉంది అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి బాలెనో

బాలెనో, ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగంలో ఇటీవల ప్రవేశ పెట్టబడింది. ఈ వాహనం యొక్క అంతర్గత భాగంలో అనేక నవీకరించబడిన అంశాలు అందించబడ్డాయి. ఐ ఫోన్ జత కోసం సహాయపడే ఆపిల్ యొక్క కార్ ప్లే వ్యవస్థ అందించబడింది మరియు దీనితో పాటు టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ అందించబడింది. అంతేకాకుండా ఈ వాహనానికి, జిపి ఎస్ నావిగేషన్ వ్యవస్థ మరియు డిజిటల్ ఎం ఐ డి వంటి అంశాలు అందించబడ్డాయి. వెనుక ఏసి వెంట్లు, ఎలైట్ ఐ 20 వాహనం లో అందించబడ్డాయి. అదే బాలెనో వాహనం లో అయితే, 12వి చార్జర్ అందించబడింది. హుడ్ క్రింది భాగానికి వస్తే, బాలెనో వాహనానికి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ అందించబడుతుంది. ఈ రెండు ఇంజన్ లు వరుసగా, 84 పి ఎస్ మరియు 75 పి ఎస్ పవర్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి మరియు ఇది, మారుతి సుజుకి స్విఫ్ట్ తో భాగస్వామ్యం చేయబడుతుంది. ఈ కారు, స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్ కంటే 100 కిలోలు తేలికైనది అని చెప్పవచ్చు.

హోండా జాజ్, హ్యుందాయ్ ఎలైట్ ఐ 20, మారుతి సుజుకి బాలెనో వాహనాల మధ్య గల పోలిక వీడియో ను వీక్షించండి:

ఇవి కూడా చదవండి:

ఇవి కూడా చదవండి:

was this article helpful ?

Write your Comment on Honda జాజ్ 2014-2020

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience