ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
మహీంద్రా మారాజ్జో వర్సెస్ టయోటా ఇన్నోవా క్రిస్టా: వేరియంట్ల పోలిక
ఇన్నోవా క్రిస్టాపై మారాజ్జోను కొనుగోలు చేయగలమా, ఈ ప్రక్రియలో కొంత డబ్బు ఆదా చేయగలమా?
మహీంద్రా మారాజ్జో యాక్ససరీస్: ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, హెడ్స్ -అప్ డిస్ప్లే & మరిన్ని
మారాజ్జో యొక్క దిగువ శ్రేణి వేరియంట్లు మేము ఊహించినంతగా లోడ్ చేయబడనందున, కొనుగోలుదారులకు ఇప్పుడు మరిన్ని ఫీచర్లను జోడించుకునే అవకాశం ఉంది
మహీంద్రా మారాజ్జో వర్సెస్ టొయోటా ఇన్నోవా క్రిస్టా వర్సెస్ మారుతి ఎర్టిగా & ఇతరులు: స్పెక్ పోలిక
పీపుల్- మూవర్ విభాగంలో పోటీని ఎదుర్కోవటానికి మహీంద్రా యొక్క కొత్త ఎంపివి ప్యాక్ సరిపోతుందా? మేము కనుగొంటాము.
సెగ్మెంట్ల మధ్య పోరు: మహీంద్రా మారాజో VS UV500 - ఏ కారు కొనుగోలు చేసుకోవాలి?
ఇది రెండు మహీంద్రా కార్లు మధ్య యుద్ధం - ఒకటి MPV మరియు మరొకటి మధ్యతరహా SUV. డబ్బుకి తగ్గట్టు మంచి విలువను ఏది అందిస్తుంది? మేము కనుక్కుంటాము
మహీంద్రా మరాజ్జో Vs మహీంద్రా TUV300 ప్లస్: వేరియంట్స్ పోలిక
మీరు ఒక MPV కోసం చూస్తున్న ఒక మహీంద్రా విధేయుడు అయ్యుంటే, మీరు రెండిటి మధ్య ఏది కొనుగోలు చేసుకోవాలో తికమక పడతారు. పదండి మీకు మేము సహాయ పడతాము.
మహీంద్రా మారాజ్జో VS రెనాల్ట్ లాడ్జి: వేరియంట్స్ పోలిక
ఈ రెండిటిలో ఏ MPV ని మీరు కొనుగోలు చేసుకోవాలి ? మేము కనుక్కుంటాము
సెగ్మెంట్ల మధ్య పోరు: మహీంద్రా మారాజో Vs టాటా హెక్సా - ఏ కారు కొనుగోలు చేసుకోవాలి?
మహీంద్రా ఒక MPV అయినప్పటికీ, హెక్సా ఒక SUV వలె ప్రచారం చేయబడుతుంది, అయితే ఈ రెండిటిలో ఏది మనకి మంచి విలువను అందిస్తుంది?
మహీంద్రా మారాజ్జో vs హోండా BR-V: వేరియంట్స్ పోలిక
మీరు రెండిటిలో ఏ 7-సీటర్ MPV ని కొనుగోలు చేయాలి? మేము కనుక్కుంటాము.
మహీంద్రా మరాజ్జో VS టయోటా ఇన్నోవా క్రిస్టా: ఏ MPV మంచి స్పేస్ ని అందిస్తుంది?
మరాజ్జో మహీంద్రా కోసం అతిపెద్ద 'ఫుట్‌ప్రింట్' కలిగి ఉండవచ్చు. కానీ ఆధిపత్య విజేతని ఓడించటానికి అది సరిపోతుందా?
మహీంద్రా మరాజ్జో: చిత్రాలలో
సరిగ్గా సిటీలో బాగా స్నేహపూర్వకంగా ఉండే ఎర్టిగా మరియు బాగా ఖ్యాతి చెందిన టొయోటా ఇన్నోవా క్రిస్టా కి మధ్యలో ఉండే ఈ మహీంద్రా యొక్క షార్క్ ద్వారా ప్రేరేపించబడిన MPV లోపల మరియు బయట ఎలా ఉంటుందో చూద్దాము
మహీంద్రా మారాజ్జో: మనకు నచ్చే 5 అంశాలు
ఈనాటి వరకు అమ్మకానికి వెళ్ళే ఉత్తమ మహీంద్రా కార్లలో మారాజ్జో ఒకటిగా ఉంటుంది
హ్యుందాయ్ శాంత్రో వర్సెస్ ఇయాన్ వర్సెస్ గ్రాండ్ ఐ 10: స్పెసిఫికే షన్ పోలిక
హ్యుందాయ్ ఫ్యామిలీలో ఉండాలి అనుకుంటున్నారా, కానీ చిన్న కార్ల మధ్య నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారా? హ్యుందాయ్ హాచ్బ్యాక్ దాని కోసం ఒక బలమైన కేసుతో అనేక అంశాలను అందిస్తుంది
హ్యుందాయ్ శాంత్రో: వేరియంట్ల శోధన
హ్యుందాయ్ శాంత్రో ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది మరియు ఆటోమేటెడ్- మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు కర్మాగారంతో కూడిన సిఎన్జి కిట్ తో కూడా అందుబాటులో ఉంది
స్పెసిఫికేషన్ పోలిక: హ్యుందాయ్ శాంత్రో 2018 వర్సెస్ మారుతి సెలిరియో వర్సెస్ టాటా టియాగో వర్సెస్ మారుతి వాగన్ ఆర్
హ్యుందాయ్ శాంత్రో తిరిగి అన్ని కొత్త, అనేక ఫీచర్ లతో- వాగన్ ఆర్ మరియు టియాగో వంటి ప్రముఖ కాంపాక్ట్ హాచ్బాక్స్ లకు పోటీగా ప్రవేశ పెట్టబడింది
కొత్త హ్యుందాయ్ శాంత్రో వర్సెస్ మారుతి వాగన్ ఆర్: వేరియంట్ల పోలిక
సెగ్మెంట్ లీడర్ అయిన వాగార్ ఆర్ కంటే కొత్త శాంత్రో మంచి విలువను అందిస్తుందా? దగ్గర ధరను కలిగిన వేరియంట్ లను పోల్చ పోల్చి విషయాలను తెలుసుకుందాం
తాజా కార్లు
- కొత్త వేరియంట్హోండా ఎలివేట్Rs.11.69 - 16.73 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా టిగోర్Rs.6 - 9.50 లక్షలు*
- కొత్త వేరియంట్మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎస్యూవిRs.1.28 - 1.41 సి ఆర్*
- కొత్త వేరియంట్టాటా టియాగోRs.5 - 7.90 లక్షలు*
తాజా కార్లు
- టాటా పంచ్Rs.6.13 - 10.32 లక్షలు*