మహీంద్రా మారాజ్జో vs హోండా BR-V: వేరియంట్స్ పోలిక

ప్రచురించబడుట పైన Jun 17, 2019 11:56 AM ద్వారా Saransh for మహీంద్రా మారాజ్జో

 • 36 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మీరు రెండిటిలో ఏ 7-సీటర్ MPV ని కొనుగోలు చేయాలి? మేము కనుక్కుంటాము.

Mahindra Marazzo vs Honda BR-V: Variants Comparison

మహీంద్రా మరాజ్జో MPV ని  సెప్టెంబర్ 3, 2018 లో ప్రవేశపెట్టింది, ఇది 10 లక్షల రూపాయల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభించింది. కొన్ని మరాజ్జో యొక్క వేరియంట్స్ డీజిల్ BR-V యొక్క ధరల చార్ట్ తో తలపడుతూ ఉంటాయి. BR-V కూడా 7 సీటర్ వాహనమే కావున, రెండిటి మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం గందరగోళానికి గురవుతాము. కాబట్టి ఈ రెండు కార్ల యొక్క దగ్గర దగ్గర ధర కలిగిన వేరియంట్స్ ని పోల్చి ఈ రెండిటిలో ఏది మీ అవసరాలకు తగ్గట్టు ఉంటుందో  ఒక్కసారి చూద్దాము. కానీ మిగిలిన వివరాలలోనికి వెళ్ళే ముందు వారి వివరణలు మరియు ధరలను పరిశీలించండి.

 • మహీంద్రా మరాజ్జో: వేరియంట్స్ వివరణ

Mahindra Marazzo Vs Honda BR-V

 •  మరాజ్జో కారు BR-V కంటే పొడవైనది, విస్తృతమైనది మరియు ఎత్తైనదిగా ఉంటుంది. ఇది ఇక్కడ ఎక్కువ వీల్ బేస్ ని కూడా కలిగి ఉంటుంది.
 •  అందువలన, హోండా కంటే మహీంద్రా క్యాబిన్ లోపల మరింత స్థలాన్ని కలిగి ఉంటుంది.

అలాగే చదవండి: మహీంద్రా మరాజ్జో Vs టయోటా ఇన్నోవా క్రిస్టా Vs మారుతి ఎర్టిగా & ఇతరులు: స్పెసిఫిక్ పోలిక

 Mahindra Marazzo Vs Honda BR-V

 • అయితే రెండు MPV లు ఒకటే సామర్ధ్యం గల ఇంజన్ తో శక్తిని తీసుకోబడుతున్నప్పటికీ మహీంద్రా మరింత శక్తివంతమైనది మరియు అధిక టార్క్ రూపాన్ని కలిగి ఉంది.
 • అయితే, ఇది మైలేజ్ విషయానికి వస్తే, BR-V 4.6Kmpl యొక్క మార్జిన్ తో మరాజ్జో ను చిత్తు చేస్తుంది.

వేరియంట్స్

Mahindra Marazzo

మరాజ్జో యొక్క M6 వేరియంట్ ని BR-V యొక్క V వేరియంట్ తో పోల్చవచ్చు. మరాజ్జో యొక్క టాప్ స్పెక్ M8 వేరియంట్ ని BR-V యొక్క టాప్-స్పెక్ VX వేరియంట్ తో పోల్చవచ్చు.   

మహీంద్రా మారాజ్జో

హోండా BR-V

M2 రూ. 9.99 లక్షలు

 

M4 రూ. 10.95 లక్షలు

 

 

S రూ. 11.79 లక్షలు

M6 రూ. 12.40 లక్షలు

V రూ. 12.65 లక్షలు

M8 రూ. 13.90 లక్షలు

VX రూ. 13.74 లక్షలు

లక్షణాలు

Honda BR-V

మహీంద్రా మరాజ్జో M6 Vs హోండా BR-V V

మోడల్

ధర

మహీంద్రా మార్జోజో M6

రూ.  12.40

హోండా BR-V V

రూ.  12.65 లక్షలు

తేడా

రూ.  25,000 (BR-V చాలా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, EBD తో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, టర్న్ ఇండికేటర్లతో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, అలాయ్ వీల్స్, మ్యూజిక్ సిస్టం, డే/ నైట్ IRVM, నాలుగు పవర్ విండోస్, స్టీరింగ్ మౌంట్ నియంత్రణలతో మ్యూజిక్ సిస్టం మరియు వెనుక A.C వెంట్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.

BR-V పై మరాజ్జో ఏమిటి అందిస్తుంది: ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, ఎమర్జెన్సీ కాల్ ఫీచర్, రేర్ డిస్క్ బ్రేక్లు, ఓవర్‌స్పీడ్  హెచ్చరిక, 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనుక A.C కోసం ప్రత్యేక ఎవాపరేటర్ కాయిల్ మరియు కూలెడ్ గ్లోవ్ బాక్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.  

మరాజ్జో పై BR-V ఏమిటి అందిస్తుంది: ఆటో క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ మరియు విద్యుత్ ఫోల్డబుల్ ORVMs వంటి లక్షణాలను కలిగి ఉంది.

Mahindra Marazzo

తీర్పు: మీరు ఖచ్చితమైన 7-సీటర్ వాహనం కోసం మార్కెట్ లో ఉంటే, మారాజ్జో కోసం మాత్రమే వెళ్లమని మేము మిమ్మల్ని సూచిస్తాము. ఇది BR-V తో పోల్చి చూస్తే దీనిలో పెద్దగా బాదించే విధంగా మిస్ అయినటువంటి అంశాలు ఏమీ లేవు మరియు ఈ రెండిటిలో ఈ వాహనం చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది, 5 మంది కంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టుకోవచ్చు.  

మహీంద్రా మరాజ్జో M8 vs హోండా BR-V VX

మోడల్

ధర

మహీంద్రా మారాజ్జో M8

రూ. 13.90 లక్షలు

హోండా BR-V VX

రూ. 13.74 లక్షలు

తేడా

రూ. 16,000 (మరాజ్జో చాలా ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్లలో): ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ ORVM లు, 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెదర్ సీట్లు మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి లక్షణాలు ఉన్నాయి.

BR-V పై మరాజ్జో ఏమిటి అందిస్తుంది:  ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, ఎమర్జెన్సీ కాల్ ఫీచర్, వెనుక డిస్క్ బ్రేక్లు, వాయిస్ రికగ్నిషన్ తో ఓవర్ స్పీడ్ వార్నింగ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మద్దతు, కూలెడ్ గ్లోవ్ బాక్స్ మరియు క్రూయిజ్ నియంత్రణ వంటి లక్షణాలు ఉన్నాయి.

మరాజ్జో పై BR-V ఏమిటి అందిస్తుంది: పుష్ బటన్ స్టార్ట్

తీర్పు: ఇక్కడ కూడా మా ఎంపికగా మరాజ్జో ఉంది. ఇది BR-V కంటే కొంచెం ఖరీదైనది, అదే సమయంలో హోండా పై ఉన్న ప్రీమియం కి న్యాయం చేసేందుకు గానూ సరిపడా లక్షణాలను అందిస్తుంది.

పాఠకుల యొక్క గమనిక:

Honda BR-V Style Edition Launched At Rs 10.44 Lakh

హోండా BR-V స్టైల్ ఎడిషన్: దేశంలో పండుగ సీజన్ ప్రారంభానికి గుర్తుగా, హోండా ఇండియాలో BR-V యొక్క స్టైల్ ఎడిషన్ ని ప్రారంభించింది. ఇది MPV యొక్క అన్ని వేరియంట్స్ తో లభ్యమవుతుంది మరియు దీని యొక్క ధర ప్రామాణిక వేరియంట్స్ తో సమానంగా ఉంటుంది. BR-V స్టయిల్ ఎడిషన్ లో మార్పులు అనేవి బాహ్య సౌందర్యానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. ఇది ప్రత్యేక ఎడిషన్ చిహ్నం, ఫ్రంట్ గార్డ్, టెయిల్గేట్ స్పాయిలర్, బాడీ సైడ్ మౌల్డింగ్ మరియు ఫ్రంట్ మరియు రేర్ బంపర్ ప్రొటెక్టర్ వంటి అంశాలను పొందుతుంది.   

అలాగే చదవండి: మహీంద్రా మరాజ్జో Vs టయోటా ఇన్నోవా క్రిస్టా: వేరియంట్స్ పోలిక

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా మారాజ్జో

Read Full News
 • Honda BRV
 • Mahindra Marazzo
 • ట్రెండింగ్
 • ఇటీవల
×
మీ నగరం ఏది?
New
CarDekho Web App
CarDekho Web App

0 MB Storage, 2x faster experience