విటారా బ్రేజ్జా యొక్క ముందు భాగం బహిర్గతమయ్యింది. దీని వీడియో లోపల ఉన్నది.

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం nabeel ద్వారా జనవరి 25, 2016 03:00 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఆటోఎక్స్పోలో బహిర్గతం కాకముందే అందరూ ఎదురుచుస్తున్నటువంటి విటారా బ్రేజ్జా ఆటో స్పేస్ లో సంచలనం సృష్టించింది. ఈ ఉప కాంపాక్ట్ SUV యొక్క టీజర్స్ విడుదలకి మారుతి యొక్క మార్కెటింగ్ వ్యూహం కారణమని చెప్పవచ్చు. 

Vitara Brezza

అధికారిక వెబ్ పేజ్ తో  మొదలుపెట్టి, సంస్థ ఇప్పుడు, ఒక వీడియో టీజర్ లో పాక్షికంగా గ్రిల్ ని విడుదల చేసింది.  ఇప్పుడు, ఈ బ్రాండ్ కొత్త టీజర్ లో మారుతి దాని యొక్క బాడీ దృక్పథము మరియు కారు ముందు ప్రొఫైల్ను వెల్లడించింది. దీనికి పైన ఒక తెల్ల రాప్ అంటించి ఉన్నప్పటికీ దేని యొక్క వివరాలని పూర్తిగా చూడవచ్చును. ఈ కారు రాబోయే 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబోతోంది. మరియు TUV300 మరియు ఫోర్డ్ ఎకో స్పొర్ట్ తో తలపడబోతుంది. ధర పరంగా గనుక చూసినట్లయితే ఈ కారు ఈ సెగ్మెంట్ లో అధిక లాభాలను తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. 

Vitara Brezza

దీని హెడ్లయిట్ క్లస్టర్ ప్రొజెక్టర్లు మరియు DRLsని కలిగి ఉంటుంది. మరియు దీని ఎస్ యు వి లలో ఈ యూనిట్ యొక్క డిజైన్ చాలా కొత్తగా కనిపిస్తుంది. దీని ఎల్ ఈ డి DRLs ప్రొజెక్టర్ల వలన ఈ వాహనం కి ఒక ప్రీమియం లుక్ ని ఇస్తుంది. ఈ కారు అల్లాయ్ వీల్స్ 10 స్పోక్ లేఅవుట్ కలిగి సమాంతర 5 సెట్ల ఏర్పాటు ని కలిగి ఉంటుంది. దీని ORVMsటర్న్ ఇండికేటర్స్ ని కలిగి ఉండి మొత్తం వైఖరి tuv కన్నా ఎక్కువగా మరియు ఎకోస్పోర్ట్ కన్నా తక్కువగా ఉంటుంది. 

Vitara Brezza

ఈ కారు ముందు భాగం బోల్డ్ క్రోమ్ స్లాట్ ని కలిగి ఉండి డామినేట్ చేస్తుంది. కారు ముందు క్రింద నిలువు పలకల మరియు పైన ఒక రెనాల్ట్ ప్రేరిత డిజైన్ కలిగిన గ్రిల్ మధ్యలో కూర్చుని ఉంటుంది. సుజుకి చిహ్నం పెద్ద టర్న్ ఇండికేటర్స్ ని మరియు ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్స్ ని కలిగి ఉండి బోల్డ్ గా ఉంటుంది. మొత్తం మీద ఈ SUVఒక భారీగా మరియు దృడమయిన లుక్ ని కలిగి ఉంటుంది. 

Vitara Brezza

ఈ దృడమయిన లుక్ వెనుక కారణం ఇది ఎక్కువగా ఒక 1.2-లీటర్ VTVT పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉంటుంది. డీజిల్ ఎక్కువగా Ciaz లో SHVS సాంకేతికత కలిగి ఉన్న 1.3 లీటర్ DDiS 200 తో ఉంటుంది. ఈ కారు భారత దేశంలో రెగ్యులర్ మారుతి డీలర్షిప్ల కి రిటైల్లో పంపిణీ చేయబడుతుంది. దీని వలన కారు ఎక్కువమంది వినియోగదారులకి అందుబాటులో ఉంటుంది. 

ఇది కూడా చదవండి; 

'సుజుకి ఇగ్నిస్ 'వివరాలు ఆన్లైన్ లో ప్రకటించబడ్డాయి. ఇది SHVS హైబ్రిడ్ టెక్నాలజీ తో రాబోతోంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి Vitara బ్రెజ్జా 2016-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience