2016 ఆటో ఎక్స్పో కి వస్తున్న మహీంద్రా ఎలక్ట్రిక్ వెరిటో

ప్రచురించబడుట పైన Jan 25, 2016 01:39 PM ద్వారా Sumit for మహీంద్రా వెరిటో

  • 3 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మహీంద్రాసంస్థ2016 ఆటో ఎక్స్పో కివెరిటో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉంది. భారత తయారీసంస్థ KUV100 ప్రారంభంతో ఉత్సాహంగాభారత ఆటోమొబైల్ ఈవెంట్ కొరకు ఎదురు చూస్తుంది. 

ఇంజన్ సామర్ధ్యం మరియు ఇంధన రూపంలో అనేక పరిమితులతో ఎలక్ట్రిక్ కార్లు భవిష్యత్ ఆటోమొబైల్ ప్రపంచంలో రాణించబోతున్నాయి. మహీంద్రా సంస్థ ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకొని ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి మార్గాలు అన్వేషిస్తోంది. వాహనతయారి సంస్థ ఇప్పటికే వాణిజ్య మార్కెట్ లో e2o వాహనాన్ని విక్రయిస్తుంది మరియు ఇప్పుడు వెరిటో ఎలక్ట్రిక్ ని తీసుకొచ్చింది. ఈ కారు గతంలో 2014 ఆటో ఎక్స్పోలో ప్రదర్శింపబడింది. 

వెరిటో ఎలక్ట్రిక్ వాహనం మహీంద్రా e2oలో అమలు చేయబడే అదే డ్రైవ్ ట్రైన్ ద్వారా ఆధారితం చేయబడే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 85km / hవేగాన్ని పొందడంలోe2o కి అనుమతిస్తుంది మరియు ఒక 7 గంటల పూర్తి ఛార్జ్ తో 80Km ప్రయాణించగలదు. 

మహీంద్రా ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల యొక్క భాగాలు తయారుచేసే దానిలో మారుతి సుజుకి మరియు టాటా మోటార్స్ తో కలిసి పెట్టుబడి పెట్టనుంది. మహీంద్రా రేవా యొక్క చీఫ్, అరవింద్ మాథ్యూ ఈ విధంగా అన్నారు, సాధారణ ప్రమాణాలను పాటించేందుకు మరియు ధరలను తగ్గించేందుకు భాగాలు మరియు వ్యవస్థలు అభివృద్ధి చేసేందుకు పని చేస్తున్నారు. ఇది చివరకి వాహనాల యాజమాన్యం యొక్క వ్యయాన్ని తగ్గించేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. అతను వెరిటో సెడాన్ మరియు మినీ ట్రక్కు మాక్సిమో విద్యుత్ వెర్షన్లు కొన్ని సమయంలో అమ్మకానికి ప్రారంభించబడుతుందని చెప్పారు. ఈ సంస్థ వాహనాలను ఓలా లాంటి అనేక కాబ్ సేవా వాహనాలతో కలుపుకొనేందుకు సంప్రదింపులు జరిపింది.

ఇంకా చదవండి  పోలో జిటి ఐ ను 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న వోక్స్వాగన్

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మహీంద్రా వెరిటో

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?