రెనాల్ట్ కైగర్ 2021-2023

కారు మార్చండి
Rs.5.84 - 11.23 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

రెనాల్ట్ కైగర్ 2021-2023 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్999 సిసి
పవర్71.01 - 98.63 బి హెచ్ పి
torque152 Nm - 96 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ18.24 నుండి 20.5 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

రెనాల్ట్ కైగర్ 2021-2023 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
కైగర్ 2021-2023 ఆర్ఎక్స్ఇ dt(Base Model)999 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.48 kmplDISCONTINUEDRs.5.84 లక్షలు*
కైగర్ 2021-2023 ఆర్ఎక్స్ఇ999 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.17 kmplDISCONTINUEDRs.6.50 లక్షలు*
కైగర్ 2021-2023 ఆర్ఎక్స్ఎల్ dt999 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.17 kmplDISCONTINUEDRs.6.74 లక్షలు*
కైగర్ 2021-2023 ఆర్ఎక్స్ఎల్999 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.17 kmplDISCONTINUEDRs.7.05 లక్షలు*
కైగర్ 2021-2023 ఆర్ఎక్స్ఎల్ ఏఎంటి dt999 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 19.03 kmplDISCONTINUEDRs.7.24 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

ఏఆర్ఏఐ మైలేజీ18.24 kmpl
సిటీ మైలేజీ14 kmpl
ఇంధన రకంపెట్రోల్
ఇంజిన్ స్థానభ్రంశం999 సిసి
no. of cylinders3
గరిష్ట శక్తి98.63bhp@5000rpm
గరిష్ట టార్క్152nm@2200-4400rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం40 litres
శరీర తత్వంఎస్యూవి
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్205 (ఎంఎం)

    రెనాల్ట్ కైగర్ 2021-2023 వినియోగదారు సమీక్షలు

    కైగర్ 2021-2023 తాజా నవీకరణ

    రెనాల్ట్ కైగర్ తాజా అప్‌డేట్

    తాజా అప్‌డేట్: రెనాల్ట్ కైగర్ యొక్క రెండవ అగ్ర శ్రేణి వేరియంట్ ధర తగ్గింపును పొందింది. 

    ధర: కైగర్ కొత్త ధరలు రూ.6.50 లక్షల నుండి రూ.11.23 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

    వేరియంట్లు: రెనాల్ట్ కైగర్ ఐదు వేరియంట్లలో అందుభాటులో ఉంది: అవి వరుసగా RXE, RXL, RXT, RXT (O) మరియు RXZ.

    రంగులు: కైగర్ ఏడు మోనోటోన్ మరియు నాలుగు డ్యూయల్-టోన్ షేడ్స్లో అందుబాటులో ఉంది: రేడియంట్ రెడ్, మెటల్ మస్టర్డ్, కాస్పియన్ బ్లూ, మూన్‌లైట్ సిల్వర్, ఐస్ కూల్ వైట్, మహోగని బ్రౌన్, స్టెల్త్ బ్లాక్ (న్యూ), బ్లాక్ రూఫ్ తో రేడియంట్ రెడ్, బ్లాక్ రూఫ్ తో మెటల్ మస్టర్డ్, బ్లాక్ రూఫ్‌తో కాస్పియన్ బ్లూ మరియు బ్లాక్ రూఫ్‌తో మూన్‌లైట్ సిల్వర్.

    సీటింగ్ సామర్ధ్యం: కైగర్‌ వాహనంలో గరిష్టంగా ఐదుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం ఉంది.

    బూట్ సామర్ధ్యం: ఈ వాహనానికి, 405 లీటర్ల బూట్ లోడింగ్ సామర్ధ్యం అందించబడుతుంది.

    ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: కైగర్ రెండు ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది: అవి వరుసగా, 1-లీటర్ సహజ సిద్ధమైన పెట్రోల్ ఇంజన్ (72PS/96NM) మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (100PS/160NM). రెండు ఇంజన్‌లు ప్రామాణికంగా ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడతాయి మరియు రెండు యూనిట్లకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో పాటు మునుపటి వలె ఆప్షనల్ AMT కూడా ఉంది అలాగే తరువాతి వాటికి ఐదు-స్పీడ్ CVT అందించబడుతుంది. కైగర్ మూడు డ్రైవ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది: అవి వరుసగా నార్మల్, ఎకో మరియు స్పోర్ట్.

    ఫీచర్‌లు: కైగర్ వాహనంలోని వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏడు అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ అలాగే DRLSతో LED హెడ్‌లైట్లు అందించబడ్డాయి. అంతేకాకుండా వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూజ్ కంట్రోల్ (టర్బో వేరియంట్‌లలో మాత్రమే) మరియు PM2.5 ఎయిర్ ఫిల్టర్ (అన్ని వేరియంట్‌లలో ప్రామాణికం) వంటి అంశాలు కూడా అందించబడ్డాయి.

    భద్రత: ప్రామాణిక భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే ఈ వాహనంలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS) అలాగే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. ఇది నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్‌లు, రేర్ వ్యూ కెమెరా మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌ వంటి భద్రతా అంశాలను కూడా పొందుతుంది.

    ప్రత్యర్థులు: మహీంద్రా XUV300నిస్సాన్ మాగ్నైట్కియా సోనెట్, మారుతి సుజుకి బ్రెజ్జాహ్యుందాయ్ వెన్యూటాటా నెక్సాన్సిట్రోయెన్ C3  మరియు మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి వాహనాలతో రెనాల్ట్ కైగర్ గట్టి పోటీని ఇస్తుంది. అంతేకాకుండా, ఇది హ్యుందాయ్ ఎక్స్టర్ ‌కి కూడా పోటీగా ఉంటుంది.

    ఇంకా చదవండి

    రెనాల్ట్ కైగర్ 2021-2023 వీడియోలు

    • 2:19
      MY22 Renault Kiger Launched | Visual Changes Inside-Out And New Features | Zig Fast Forward
      1 year ago | 40.4K Views
    • 14:03
      Renault Kiger SUV 2021 Walkaround | Where It's Different | Zigwheels.com
      3 years ago | 63.3K Views
    • New Renault KIGER | Sporty Smart Stunning
      1 year ago | 74K Views

    రెనాల్ట్ కైగర్ 2021-2023 చిత్రాలు

    రెనాల్ట్ కైగర్ 2021-2023 మైలేజ్

    ఈ రెనాల్ట్ కైగర్ 2021-2023 మైలేజ్ లీటరుకు 18.24 నుండి 20.5 kmpl ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 20.5 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 19.03 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    పెట్రోల్మాన్యువల్20.5 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్19.03 kmpl

    రెనాల్ట్ కైగర్ 2021-2023 Road Test

    2018 రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ AMT: నిపుణుల సమీక్ష

    2018 రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ AMT: నిపుణుల సమీక్ష

    By nabeelMay 13, 2019
    రెనాల్ట్ క్విడ్ 1.0 AMT: మొదటి డ్రైవ్ సమీక్ష

    ఈ పదాలు బెంజమిన్ గ్రేసిస్| విక్రాంత్  డేట్ ఫోటోగ్రఫి

    By cardekhoMay 13, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ రెనాల్ట్ కార్లు

    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question
    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర