MG కామెట్ EV పరిధి, బ్యాటరీ స్పెసిఫికేషన్ల వ ివరాలు!
ఈ స్పెసిఫికేషన్లతో, దీన్ని టాటా టియాగో EV ఎంట్రీ-లెవెల్ వేరియెంట్లకు ప్రత్యర్ధిగా చూడవచ్చు.
ప్రారంభం అయిన MG కామెట్ EV ఉత్పత్తి
ఈ చిన్న అర్బన్ EV 300 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుందని అంచనా
MG కామెట్ EV ఇంటీరియర్ పూర్తి వీక్షణ మీ కోసం
ప్రత్యేకంగా నగర అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేసిన ఈ చిన్న రెండు-డోర్ల EV విలక్షణమైన స్టైలింగ్ మరియు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది
కామెట్ EV బ్యాటరీ, పరిధి & ఫీచర్ల వంటి వివరాలను ఏప్రిల్ 19న వెల్లడించనున్న MG
కామెట్ EVని రూ.10 లక్షల కంటే కొంత తక్కువ ధరకు అందిస్తున్నారు, ఇది టాటా టియాగో EV మరియు సిట్రోయెన్ eC3 వంటి వాటితో పోటీ పడుతుంది
కామెట్ EV ఇంటీరియర్‌లో అందించే మెరుగైన ఫీచర్లను విడుదల చేసిన MG
ఈ నెల చివరిలో కామెట్ EVలో అందుబాటులో ఉండే అన్నీ ఫీచర్లను పూర్తిగా వెల్లడిస్తారని అంచనా
టాటా టియాగో EV పోటీదారుగా ఏప్రిల్‌లో రాబోతున్న MG కామెట్ విక్రయాలు
MG అందించే కొత్త చవకైన ఎలక్ట్రిక్ కారు 300 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించగలదు
ఎయిర్ EVని, కామెట్ EV పేరుతో భారతదేశ మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు దృవీకరించిన MG
కొత్త కామెట్ ‘స్మార్ట్’ EVని రెండు-డోర్ల అల్ట్రా-కాంపాక్ట్‌గా అందిస్తున్నారు, ఇందులో అవసరమైన అన్నీ ఫీచర్లు ఉంటాయని అంచనా