ఎంజి ఆస్టర్

కారు మార్చండి
Rs.9.98 - 17.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
Get benefits of upto ₹ 1,25,000 on Model Year 2023

ఎంజి ఆస్టర్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1349 సిసి - 1498 సిసి
పవర్108.49 - 138.08 బి హెచ్ పి
torque144 Nm
సీటింగ్ సామర్థ్యం5
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ15.43 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఆస్టర్ తాజా నవీకరణ

MG ఆస్టర్ కార్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: MG ఆస్టర్ యొక్క వేరియంట్ లైనప్‌ను అప్‌డేట్ చేసింది, దాని లక్షణాలను మెరుగుపరిచి, ప్రారంభ ధరను తగ్గించింది.

ధర: MG ఆస్టర్ ధర రూ. 9.98 లక్షల నుండి రూ. 17.89 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా). 'బ్లాక్ స్టార్మ్' ఎడిషన్ ధర రూ.14.48 లక్షల నుంచి రూ.15.57 లక్షల మధ్య ఉంది.

వేరియంట్లు: ఇది 6 ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు సావీ. అలాగే మిడ్-స్పెక్ స్మార్ట్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడిన ప్రత్యేక బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్.

రంగులు: మీరు ఆస్టర్‌ను ఆరు విభిన్న రంగుల్లో కొనుగోలు చేయవచ్చు: అవి వరుసగా హవానా గ్రే, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్, క్యాండీ వైట్, స్టార్రీ బ్లాక్ మరియు బ్లాక్ రూఫ్ తో క్యాండీ వైట్. ఆస్టర్ యొక్క ప్రత్యేక ‘బ్లాక్ స్టార్మ్’ ఎడిషన్ స్టార్రి బ్లాక్ ఎక్ట్సీరియర్ షేడ్‌లో వస్తుంది.

సీటింగ్ కెపాసిటీ: ఆస్టర్ ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌లో అందించబడుతుంది.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: ఈ SUVకి రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి: మొదటిది 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్ (140PS మరియు 220Nm చేస్తుంది) మరియు రెండవది 1.5-లీటర్ సహజ సిద్దమైన ఇంజన్ (110PS మరియు 144Nm). మొదటిది 6-స్పీడ్ ఆటోమేటిక్‌తో మాత్రమే జతచేయబడి ఉండగా, రెండోది 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఎంపికలను పొందుతుంది.

ఫీచర్లు: 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6-వే పవర్డ్ డ్రైవర్ సీటు, మరియు ఒక పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ముఖ్య ఫీచర్లు ఉన్నాయి.

భద్రత: భద్రత పరంగా, ఇది గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్)ని పొందుతుంది, ఇందులో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీపింగ్/డిపార్చర్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్ మరియు బ్లైండ్ - స్పాట్ డిటెక్షన్ వంటి అంశాలు ఉంటాయి. అంతేకాకుండా, 360-డిగ్రీ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి అంశాలతో కూడా వస్తుంది.

ప్రత్యర్థులు: MG ఆస్టర్- హ్యుందాయ్ క్రెటా, టయోటా హైరైడర్, కియా సెల్టోస్, వోక్స్వాగన్ టైగూన్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా మరియు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ వంటి వాహనాలతో పోటీపడుతుంది. 

ఇంకా చదవండి
ఎంజి ఆస్టర్ Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
  • all వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
ఆస్టర్ sprint(Base Model)1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.43 kmplRs.9.98 లక్షలు*వీక్షించండి మే offer
ఆస్టర్ షైన్1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.43 kmplRs.11.68 లక్షలు*వీక్షించండి మే offer
ఆస్టర్ సెలెక్ట్1498 సిసి, మాన్యువల్, పెట్రోల్, 15.43 kmplRs.12.98 లక్షలు*వీక్షించండి మే offer
ఆస్టర్ సెలెక్ట్ సివిటి1498 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 14.82 kmplRs.13.98 లక్షలు*వీక్షించండి మే offer
ఆస్టర్ స్మార్ట్ బ్లాక్‌స్టార్మ్1498 సిసి, మాన్యువల్, పెట్రోల్Rs.14.48 లక్షలు*వీక్షించండి మే offer
వేరియంట్లు అన్నింటిని చూపండి
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.26,148Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్
ఎంజి ఆస్టర్ Offers
Benefits Of MG Astor Special Incentive upto ₹ 85,0...
22 రోజులు మిగిలి ఉన్నాయి
view పూర్తి offer

ఎంజి ఆస్టర్ సమీక్ష

దాదాపు ప్రతి అవసరానికి మార్కెట్లో కాంపాక్ట్ SUV ఉంది కుటుంబ SUV కోసం వెతుకుతున్నారా? క్రెటా అనేది సులభమైన ఎంపిక. ఫీచర్ లోడ్ చేయబడిన అనుభవం కావాలా? సెల్టోస్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీరు హ్యాండ్లింగ్ మరియు పనితీరు వైపు మొగ్గు చూపితే, టైగూన్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మరియు మీరు ఆఫ్ రోడ్లను సౌకర్యంగా ఎదుర్కోవాలనుకుంటే, కుషాక్ నిరాశపరచదు. ఈ ప్రత్యర్థుల మధ్య, MG ఆస్టర్ ప్రత్యేకంగా నిలబడాలంటే లేదా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలనుకుంటే, అది ఇంతకు ముందు సెగ్మెంట్‌లో మనం చూడని లేదా అనుభవించని అంశాన్ని అలాగే సౌకర్యాల్ని అందించే విధంగా ఉండాలి.

ఇంకా చదవండి

ఎంజి ఆస్టర్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • ప్రీమియం ఇంటీరియర్ క్యాబిన్ నాణ్యత
    • ADAS మరియు AI అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్‌లు
    • శుద్ధి చేయబడిన మరియు శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్
    • క్లాసీ లుక్స్
  • మనకు నచ్చని విషయాలు

    • వెంటిలేటెడ్ సీట్లు మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి కొన్ని ప్రీమియం ఫీచర్‌లు లేవు
    • వెనుక క్యాబిన్ వెడల్పు ముగ్గురు ప్రయాణీకులకు అనువైనది కాదు
    • డీజిల్ ఇంజిన్ ఎంపిక లేదు

ఏఆర్ఏఐ మైలేజీ14.34 kmpl
ఇంధన రకంపెట్రోల్
ఇంజిన్ స్థానభ్రంశం1349 సిసి
no. of cylinders3
గరిష్ట శక్తి138.08bhp@5600rpm
గరిష్ట టార్క్220nm@3600rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం45 litres
శరీర తత్వంఎస్యూవి

    ఇలాంటి కార్లతో ఆస్టర్ సరిపోల్చండి

    Car Nameఎంజి ఆస్టర్హ్యుందాయ్ క్రెటాటాటా నెక్సన్కియా సెల్తోస్కియా సోనేట్మారుతి బ్రెజ్జాఎంజి హెక్టర్వోక్స్వాగన్ టైగన్మహీంద్రా ఎక్స్యూవి300హ్యుందాయ్ వేన్యూ
    ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్మాన్యువల్ / ఆటోమేటిక్
    Rating
    ఇంజిన్1349 cc - 1498 cc1482 cc - 1497 cc 1199 cc - 1497 cc 1482 cc - 1497 cc 998 cc - 1493 cc 1462 cc1451 cc - 1956 cc999 cc - 1498 cc1197 cc - 1497 cc998 cc - 1493 cc
    ఇంధనపెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్పెట్రోల్ / సిఎన్జిడీజిల్ / పెట్రోల్పెట్రోల్డీజిల్ / పెట్రోల్డీజిల్ / పెట్రోల్
    ఎక్స్-షోరూమ్ ధర9.98 - 17.90 లక్ష11 - 20.15 లక్ష8.15 - 15.80 లక్ష10.90 - 20.35 లక్ష7.99 - 15.75 లక్ష8.34 - 14.14 లక్ష13.99 - 21.95 లక్ష11.70 - 20 లక్ష7.99 - 14.76 లక్ష7.94 - 13.48 లక్ష
    బాగ్స్2-666662-62-62-62-66
    Power108.49 - 138.08 బి హెచ్ పి113.18 - 157.57 బి హెచ్ పి113.31 - 118.27 బి హెచ్ పి113.42 - 157.81 బి హెచ్ పి81.8 - 118 బి హెచ్ పి86.63 - 101.64 బి హెచ్ పి141 - 227.97 బి హెచ్ పి113.42 - 147.94 బి హెచ్ పి108.62 - 128.73 బి హెచ్ పి81.8 - 118.41 బి హెచ్ పి
    మైలేజ్15.43 kmpl 17.4 నుండి 21.8 kmpl17.01 నుండి 24.08 kmpl17 నుండి 20.7 kmpl-17.38 నుండి 19.89 kmpl15.58 kmpl17.23 నుండి 19.87 kmpl20.1 kmpl24.2 kmpl

    ఎంజి ఆస్టర్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

    • తాజా వార్తలు
    7 చిత్రాలలో వివరించబడినMG Hector Blackstorm Edition

    గ్లోస్టర్ మరియు ఆస్టర్ SUVల తర్వాత MG నుండి బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్‌ను పొందిన మూడవ SUV - హెక్టర్.

    Apr 19, 2024 | By Anonymous

    మునుపటి కంటే మరింత సరసమైన మరియు సాంకేతిక ఫీచర్లతో విడుదలకానున్న 2024 MG Astor

    కొత్త బేస్-స్పెక్ 'స్ప్రింట్' వేరియంట్తో, రూ.9.98 లక్షల ప్రారంభ ధరతో MG ఆస్టర్ మార్కెట్లో అత్యంత సరసమైన కాంపాక్ట్ SUVగా నిలిచింది.

    Jan 15, 2024 | By shreyash

    కేవలం రూ.14.48 లక్షల ధరకే MG Astor Black Storm Edition మన సొంతం

    బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మిడ్-స్పెక్ స్మార్ట్ వేరియంట్ ఆధారంగా సింగిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది.

    Sep 07, 2023 | By ansh

    ఎంజి ఆస్టర్ వినియోగదారు సమీక్షలు

    ఎంజి ఆస్టర్ మైలేజ్

    ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 15.43 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 14.82 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    పెట్రోల్మాన్యువల్15.43 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్14.82 kmpl

    ఎంజి ఆస్టర్ వీడియోలు

    • 11:09
      MG Astor - Can this disrupt the SUV market? | Review | PowerDrift
      2 years ago | 26.4K Views
    • 12:07
      MG Astor Review: Should the Hyundai Creta be worried?
      2 years ago | 4.5K Views

    ఎంజి ఆస్టర్ రంగులు

    ఎంజి ఆస్టర్ చిత్రాలు

    ఎంజి ఆస్టర్ Road Test

    MG కామెట్ EV: దీర్ఘకాలిక నివేదిక (1,000 కి.మీ అప్‌డేట్)

    భారతదేశం యొక్క అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారులో 1000కిమీ డ్రైవ్ చేసిన తరువాత కామెట్ EV గురించి కొన్ని కొత్త వివర...

    By ujjawallMay 07, 2024

    ఆస్టర్ భారతదేశం లో ధర

    ట్రెండింగ్ ఎంజి కార్లు

    Rs.13.99 - 21.95 లక్షలు*
    Rs.17 - 22.76 లక్షలు*
    Rs.38.80 - 43.87 లక్షలు*

    Popular ఎస్యూవి Cars

    • ట్రెండింగ్‌లో ఉంది
    • లేటెస్ట్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    Similar Electric కార్లు

    Rs.10.99 - 15.49 లక్షలు*
    Rs.14.74 - 19.99 లక్షలు*
    Rs.7.99 - 11.89 లక్షలు*
    Rs.6.99 - 9.24 లక్షలు*

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is the boot space of MG Astor?

    What is the wheel base of MG Astor?

    What is the boot space of MG Astor?

    What is the boot space of MG Astor?

    What is the tyre size of MG Astor?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర