ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
రేపే విడుదల అవ్వడనికి సిద్ధంగా ఉన్న మారుతీ సుజికీ ఎస్-క్రాస్
మారుతీ సుకికీ ఎస్-క్రాస్ కోసం చాలా రోజుల నీరీక్షణకు తెర పడుతోంది. ఈ కారు దేశం అంతటా రేపు ప్రారంభం అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ సరికొత్త ఎస్-క్రాస్ భారత మార్కెట్ లోనికి అడుగు పెట్టి హ్యుందాయ్ క్రెటా, రె
మాన్యువల్ మోడ్ లో 145 బిహెచ్పి పవర్ ను ఉత్పత్తి చేసే అబార్త్ పుంటో బహిర్గతం చేసిన ఫియట్
పుంటో ఈవో ఆబార్త్ మాన్యువల్ మోడ్ లో 145 బిహెచ్పి పవర్ ను విడుదల చేస్తుంది. దీనితో పాటుగా, 0-100 వేగాన్ని చేరడానికి కేవలం 10 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. అంతేకాకుండా, ఇది భారతదేశం యొక్క మొదటి నిజమైన
ఆగస్ట్టు 12 న ప్రారంభానికి సిద్దంగా ఉన్న ఫిగో అస్పైర్ సెడాన్
చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫిగో అస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ను ఫోర్డ్ ఇండియా వచ్చే వారం ప్రారంభించటానికి ప్రణాళిక చేసింది. నివేదికల ప్రకారం, ఈ వాహనాన్ని ఆగస్టు 12 న సబ్ 4 మీటర్ల కారు లా ప్రారంభించేందుకు
తన యొక్క సెల్ఫ్-డ్రైవింగ్ కార్ సంస్థ పేరు ప్రకటించిన 'గూగుల్'
జైపూర్: గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ తన సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్ట్ యొక్క సంబందిత వివారాల గురించి మార్కెట్ లో చాలా చర్చలు జరుగుతున్నాయి. దీనితో పాటుగా, గత ఏడా ది ఈ కంపెనీ బహిరంగంగా ఒక నమూనా అందిం
ఎస్- క్రాస్ - పోటీతత్వాన్ని తట్టుకునేందుకు ఏ లక్షణాలను కలిగి ఉంది?
క్రాసోవర్ కి ఉన్న క్రేజ్ ఎప్పటికప్పుడు పెరుగుతునే ఉంది. భారతదేశంలో తయారీదారులు హాచ్బాక్ లో ఉన్న లక్షణాలను అలానే ఎస్యువిలో ఉన ్న లక్షణాలను తీసుకొని క్రాసోవర్ రూపొందించి విజయం సాధిస్తున్నారు. మారుతీ కూడా
నోకియా హెచ్ ఈ ఆర్ ఈ మ్యాపింగ్ సర్వీస్ ను $ 2.74 బి లియన్ డాలర్లకు కొనుగోలు చేసిన జర్మన్ కార్ తయారీదారులు
జైపూర్: దీర్ఘ చర్చలు మరియు రాజీ తరువాత, జర్మన్ ప్రీమియం వాహన సహకారంతో $ 2.74 బిలియన్లకు నోకియా యొక్క హెచ్ ఈ ఆర్ ఈ మాపింగ్ సర్వీస్ ను కొనుగోలు చేయడానికి అంగీకరించారు.
నేడు అబార్త్ 595 ను 29.85 లక్షల వద్ద ప్రారంబించిన ఫియట్
జైపూర్: ఫియట్ 595 అబార్త్ కాంపిటిజన్ ను నేడు 29.85 లక్షల ధర వద్ద ప్రారంబించారు. పనితీరు ఆదారిత అబార్త్ 500 ను 2014 లో ఢిల్లీ మోటార్ షోలో వద్ద ఫియాట్ ఇండియా ప్రదర్శించింది. సరిగ్గా సంవత్సరం తరువాత ఫియ
ఎస్ క్రాస్: ఇది మారుతి చౌక కార్ల తయారీదారి అనే పేరుని పోగొడుతుందా?
జైపూర్ : మారుతీ సంస్థ ఆధునిక భారత ఆటో రంగ పరిణామంలో భారతీయ ప్రయాణీకుల కార్ల విభాగంలో ఉత్తమ స్థానంలో ఉంది. ఆరంభంలో మారుతి 800 విజయం సాధించడంతో అప్పుడు ప్రీమియం హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఆల్టో, వ్యాగన్ఆర
ప్రీమియం ఎస్యువి లకు పునర్జన్మ: ఎండీవర్, ఫార్చ్యూనర్ మరియు పజెరో స్పోర్ట్
ఫోర్డ్ ఎండీవర్ భారతదేశంలో ప్రీమియం ఎస్యూవీ స్పేస్ లో 2003 లో ప్రవేశించింది. ప్రస్తుతం అది ప్రవేశించి 12 సంవత్సరాలు అయ్యింది. టయోటా ఫార్చ్యూనర్ 2009లో ప్రవేశించగా, మిత్సుబిషి పజెరో స్పోర్ట్ దేశంలో 2010
టెస్ట్ డ్రైవ్ జరుగుతుండగా కంటికి పట్టుబడ్డ 2015 చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ అక్టోబర్ లో ప్రారంభం
జైపూర్: నేడు ఉదయం జైపూర్ లో, 2015 చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ వాహనం టెస్ట్ డ్రైవ్ లో చేస్తుండగా దర్శనమిచ్చింది. ట్రైల్ బ్లేజర్ యొక్క గత గూఢచారి షాట్లు, భారీగా ఈ ఎస్యువి ని మభ్యపెట్టే విధంగా చిత్రీకరించ
మిగిలి ఉన్న ఉత్పత్తులు మరియు తక్కువ డిమాండ్లు- ఆందోళనలో భారతీయ కార్ల తయారీదారులు
జైపూర్: భారతీయ ఆటోమొబైల్ తయారీదారులు, తాము త్వరలోనే అధికంగా ఇబ్బందులను ఎదుర్కునే పరిస్థితులు తలెత్తనున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్ల తయారీదారులు, 2014-2015 ఆర్థిక సంవత్సరంలో 4.96 మిలియన్ క
కార్ సేల్స్ పెరుగుదలకు సహకరించిన వర్షపాతం
జైపూర్ : అందరూ అనుకుంటారు మోటర్ సైకిళ్ళు చాలా గొప్పవి అని. అవి ఎంత వరకూ నిజం అనేది అనుభవించిన వారికే తెలుస్తుంది. గత నెల అమ్మకాల అంచనా చూస్తే, అదే భావన ఇప్పటికీ నిజమైన అని తెలుస్తోంది. జూలై లో,కా
దక్షిణ్ డేర్ యొక్క 7 వ ఎడిషన్ ప్రారంభించబోతున్న మారుతి సుజుకి
చెన్నై: మారుతి సుజుకి దక్షిణ్ డేర్ యొక్క 7 వ ఎడిషన్ ను 2015, 2 వ ఆగష్టు నిన్న ఓరియన్ మాల్ వద్ద బెంగుళూర్ లో ప్రారంభి ంచడం జరిగింది. ఈ 2015 దక్షిణ్ డేర్ ర్యాలీ లో 40 % ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. ద
ఫిగో ఆస్పైర్: ఫోర్డ్ కోసం ఒక కొత్త ప్రారంభం
జైపూర్: ఈ దేశంలో ఫోర్డ్ ద్వారా అందించబడిన చివరి గ్రాండ్ ఉత్పత్తి ఫోర్డ్ ఈకోస్పోర్ట్. ఈ ఈకోస్పోర్ట్, ఫోర్డ్ కు సరైన సమయంలో వచ్చింది. ఇది గొప్ప ఉత్పత్తి కూడా. దీని పాత శ్రేణి లో ఉన్న ఫియస్టా అంత ఆకర్ష
ఎక్స్క్లూజివ్: 2015 ఫోర్డ్ ఎండీవర్ ఫస్ట్ లుక్ (ఇమేజ్ గ్యాలరీ ఇన్సైడ్)
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఫోర్డ్ ఎండీవర్ కొన్ని నెలల్లో విడుదల అవ్వబోతుంది. ఈ ఫోర్డ్ ఎండీవర్ ను ఆఫ్ రోడ్ వాహనం అని చెప్పవచ్ చు. అంతేకాకుండా, ఈ కారుకు లగ్జరీ లుక్ ను కూడా అందిస్తుంది. మీ కోసం ఫోర్డ్ ఎం
తాజా కార్లు
- కొత్త వేరియంట్హోండా ఎలివేట్Rs.11.69 - 16.73 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా టిగోర్Rs.6 - 9.50 లక్షలు*
- కొత్త వేరియంట్మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎస్యూవిRs.1.28 - 1.41 సి ఆర్*