మోడీ గారు టెస్లా మోటర్స్ ని సందర్శించారు
సెప్టెంబర్ 29, 2015 10:42 am cardekho ద్వారా సవరించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు యూ.ఎస్ ని సందర్శించారు తరుణంలో టెస్లా మోటర్స్ ని నిన్న సందర్శించారు. భారతదేశం విదేశీ పెట్టుబడులకై చూస్తున్న తరుణంలో మిస్టర్. మోడీ మరియూ టెస్లా మోటర్స్ యొక్క సీఈఓ అయిన ఇలాన్ మస్క్ ఇరువురు కలసి విప్లవాత్మక బ్యాటరీ టెక్నాలజీ మరియూ అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనె విషయంపై సంభాషించారు.
బ్యాటరీ టెక్నాలజీ పర్యావరణానికి మంచింది. ప్రత్యేకంగా ఉన్ వారు ఈసారి జాబితాలో SDGs (సస్టెయినబల్ డెవలప్మెంట్ గోల్స్) లో మొదటిగా దీనినే పేర్కొన్న సమయంలో ఇది చోటు చేసుకోవడం మంచి విషయం. వారు "పవర్ వాల్" గురించి కూడా మాట్లాడుకున్నారు. ఈ పవర్ వాల్ ఒక స్టోరేజీ డివైస్. ఇది సోలార్ ఎనర్జీ ని ఎక్కువ కాలం నిల్వ ఉంచుతుంది. కంపెనీ వారు ఇంకా భారతదేశంలో తయారీ సదుపాయాలపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ గవర్నమెంటు ఈ విషయంలో ఆశాజనకంగా ఉన్నారు.
"టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ మరియూ ప్రధాన మంత్రి మోడీ ఇరువురు బ్యాటరీ టెక్నాలజీలో, ఎనర్జీ స్టోరేజీపై మరియూ పునరుత్పాదక శక్తిపై, ఇంకా వీటి వల్ల భారతదేశానికి గల ఉపయోగాలపై టెస్లా యొక్క అభివృద్ది గురించి మాట్లాడుకున్నారు." టెస్లా ప్రతినిధి అయిన రికార్డో రేయెస్ PTI ని మోడీ టెస్లా హెడ్ క్వార్టర్స్ ని సదర్శించిన తరువాత పెంచారు.
మిస్టర్. మోడీ కి మిస్టర్. మస్క్ గారు ఒక ప్రెజెంటేషన్ ఆర్ట్స్ & టెక్నాలజీపై టెస్లా వారు ఏ విధంగా అభివృద్ది చేశారు అనే దాని పై చూపించారు. ఇది ప్రపంచంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీనే పూర్తిగా మార్చివేస్తుంది అని మరియూ ఇండియా వంటి డెవలపింగ్ దేశాలలో గొప్పగా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. టెక్నాలజీలో మంచి పట్టు ఉన్న ప్రధాన మంత్రి గారు, ట్విట్టర్ లో టెస్లా సీఈఓ కి ధన్యవాదాలు తెలిపారు.
0 out of 0 found this helpful