• English
  • Login / Register

బోగ్వార్డ్ భారతదేశానికి 2016 లో వచ్చే అవకాశం ఉంది

సెప్టెంబర్ 29, 2015 03:58 pm cardekho ద్వారా సవరించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

దాదాపు 50 సంవత్సరాల తరువాత ఎంతగానో ఎదురు చూస్తున్న బోగ్వార్డ్ మళ్ళీ రాబోతోంది. ఈ చైనీస్-జర్మన్ కారు తయారీదారి ముందుగా జర్మన్ మార్కెట్ కోసం  చైనాలో తయారు చేశారు . కాకపోతే, భారతీయులు ఆనందించాల్సిన విషయం ఏమిటంటే ఈ కంపెనీ కారు 2016 లో విడుదల అవుతుంది.

ధరని తగ్గించటానికి, కంపెనీ వారు కారు సమీకరించటం కోసం సదుపాయం భారతదేశం లో నిర్మించనున్నారు. అప్పటి వరకు ఈ కారు మొత్తం విదేశంలో తయారై దిగుమతి చేయబడుతుంది.

ఎస్యూవీ BX7 కారు కి 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిను దాదాపు 222bhp శక్తి ని అందిస్తుంది. భారతీయ మార్కెట్ లో వివిధ ఎంపికలలో ఈ కారు అందుబాటులో ఉంటుంది. కేవలం పెట్రోల్ వేరియంట్ లో మాత్రమే లభ్యం అవుతుంది కాబట్టి, కంపెనీ వారు డీజిల్ కూడా అందించే యోచనలో ఉండవచ్చును.

ఇన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కంపెనీ వారు ఈ కారుని 'ఆక్సెసిబల్ ప్రీమియం' గా రూ. 25-27 లక్షలకు ఆడీ Q5 పరిమాణంలో అందించేందుకు సిద్దంగా ఉన్నారు.

"కంపెనీ వారు పోటీని తట్టుకోవడానికి ప్రతీ ఏడాది రెండు కార్లు చొప్పున విడుదల చేస్తూ ఉండాలి అన్న నిశ్చయంతో ఉన్నారు,"అని సూపర్‌వైజర్ బోర్డ్ కి చైర్మన్ గారు పేర్కొన్నారు.

కారు యొక్క సౌందర్యంతో ఈ వాహనం ఆడీ మరియు మెర్సిడెస్ మధ్య భారీ గ్రిల్ తో బిఎక్స్7 ఉంటుందని సంస్థ నమ్మకంగా ఉంది. దీని వెనుక భాగం చూడడానికి పోర్స్చే కయేన్ లా కనిపిస్తుంది.

అంతర్భాగల గురించి మాట్లాడుకుంటే, డాష్బోర్డ్ రోటరీ కంట్రోలర్ సెంటర్ వద్ద ఉన్న పెద్ద స్క్రీన్ తో మంచి లుక్ ని కలిగి ఉంది. ఈ ఎస్యువి రెండవ వరుస కోసం కొంచెం స్థలాన్ని వదిలి గణనీయమైన ఖాళీ తో మొత్తం మూడు వరుసలను కలిగి ఉంది. కారులో ఒక అద్భుతమైన లక్షణం ఏమిటనగా వైర్లెస్ లింక్ మరియు యాప్ సహాయంతో కారు పైన డాష్బోర్డ్ నుండి సమాచారాన్ని డ్రైవర్ యాక్సెస్ చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉండడం.

కారు చైనా లో తయారు చేయబడినప్పటికీ బోగ్వార్డ్ కంపెనీ మూలాలు జర్మనీ పైన ఆధారపడియున్న వాస్తవం ద్వారా పూర్తి లాభాన్ని ఉపయోగించుకుంది. జర్మన్ భాగాల తయారీదారులు ఆటోమొబైల్ రీసెర్చ్ వారి నైపుణ్యంతో కారుని అధిక పనితీరు విధానం మరియు భద్రత యొక్క తీరుతెన్నులతో రూపొందించారు. కారు స్వంత చాసిస్ ని కలిగి ఉందని మరియు ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థ అధిక టార్క్ పంపిణీ సామర్ధ్యాన్ని కలిగి ఉందని సంస్థ తెలిపింది. సిటీ బ్రేకింగ్ అసిస్టెంట్, యాక్టివ్ లేన్ కీపింగ్, సామీప్యత క్రూయిజ్ నియంత్రణ, ట్రాఫిక్ సైన్ గుర్తింపు, మరియు డ్రైవర్ అలసట హెచ్చరిక వంటి వాటితో కలిపి భద్రతా లక్షణాలు ఉంటాయి.

ఒక అద్భుతమైన ప్యాకెజ్ వలే, బోగ్వార్డ్ సంస్థ దాని మొత్తం భారాన్ని బిఎక్స్7 వైపు ఉంచింది మరియు ఈ వాహనం ఒక విజేతగా కనిపించేందుకు సిద్ధంగా ఉంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • ఎంజి majestor
    ఎంజి majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    Rs.1 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience