Kia EV6 Front Right Sideకియా ఈవి6 side వీక్షించండి (left)  image
  • + 6రంగులు
  • + 22చిత్రాలు
  • వీడియోస్

కియా ఈవి6

4.4123 సమీక్షలుrate & win ₹1000
Rs.60.97 - 65.97 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఫిబ్రవరి offer

కియా ఈవి6 స్పెసిఫికేషన్లు & ఫీచర్లు

పరిధి708 km
పవర్225.86 - 320.55 బి హెచ్ పి
బ్యాటరీ కెపాసిటీ77.4 kwh
ఛార్జింగ్ time డిసి73min 50 kw-(10%-80%)
top స్పీడ్192 కెఎంపిహెచ్
no. of బాగ్స్8
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

ఈవి6 తాజా నవీకరణ

తాజా అప్‌డేట్: కియా సంస్థ, దాని EV6 వాహనం యొక్క ధరలను పెంచింది. ఇప్పుడు దీని ఖరీదు రూ.లక్ష పెరిగింది.

ధర: ప్రస్తుతం కియా EV6 ధర రూ. 60.95 లక్షల నుండి రూ. 65.95 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్).

వేరియంట్లు: కియా EV6 వాహనాన్ని ఒకే ఒక టాప్-ఆఫ్-ది-లైన్ GT మోడల్లో పొందవచ్చు. ఈ మోడల్, రెండు వేరియంట్‌లను కలిగి ఉంది: అవి వరుసగా జిటి లైన్ RWD మరియు జిటి లైన్ AWD.

సీటింగ్ కెపాసిటీ: EV6లో గరిష్టంగా ఐదుగురు ప్రయాణికులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.

బ్యాటరీ ప్యాక్, ఎలక్ట్రిక్ మోటార్ మరియు రేంజ్: ఇండియా-స్పెక్ EV6 వాహనం 77.4kWh బ్యాటరీ ప్యాక్‌తో అనుసంధానమైన రెండు ఇంజన్ ఎంపికలను పొందుతుంది: అవి వరుసగా- సింగిల్ మోటార్ రేర్ వీల్ డ్రైవ్ (229PS మరియు 350NM

 లను ఉత్పత్తి చేస్తుంది), మరియు డ్యూయల్ మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ ( 325PS మరియు 605NM). ఈ EV6 వాహనం, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి - 708కి.మీ.

ఛార్జింగ్: ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి EV6 బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. 50kW ఛార్జర్‌ని ఉపయోగించి 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయడానికి 73 నిమిషాలు పడుతుంది మరియు హోమ్ ఛార్జర్ ని ఉపయోగించినట్లైతే 80 శాతం చార్జ్ అవ్వడానికి 36 గంటల సమయం తీసుకుంటుంది.

ఫీచర్‌లు: ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం డ్యూయల్ కర్వ్డ్ 12.3-అంగుళాల డిస్‌ప్లేలు, 14-స్పీకర్ మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు అలాగే సన్‌రూఫ్ (పనోరమిక్ యూనిట్ కాదు) వంటి అంశాలను EV6 వాహనం కోసం కియా సంస్థ అందించింది.

భద్రత: ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనంలో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్ అలాగే బ్లైండ్ స్పాట్ మానిటరింగ్‌తో సహా అనేక ADAS వంటి భద్రతా అంశాలను అందించడం జరిగింది.

ప్రత్యర్థులు: కియా యొక్క ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్- హ్యుందాయ్ అయానిక్5స్కోడా ఎన్యాక్ iVBMW i4 మరియు వోల్వో XC40 రీఛార్జ్వంటి వాహనాలకు గట్టి పోటీని ఇస్తుంది.

ఇంకా చదవండి
కియా ఈవి6 brochure
brochure for detailed information of specs, features & prices. డౌన్లోడ్
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
ఈవి6 జిటి లైన్(బేస్ మోడల్)77.4 kwh, 708 km, 225.86 బి హెచ్ పి2 months waitingRs.60.97 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer
TOP SELLING
ఈవి6 జిటి లైన్ ఏడబ్ల్యూడి(టాప్ మోడల్)77.4 kwh, 708 km, 320.55 బి హెచ్ పి2 months waiting
Rs.65.97 లక్షలు*వీక్షించండి ఫిబ్రవరి offer

కియా ఈవి6 comparison with similar cars

కియా ఈవి6
Rs.60.97 - 65.97 లక్షలు*
బిఎండబ్ల్యూ ఐ4
Rs.72.50 - 77.50 లక్షలు*
బివైడి సీలియన్ 7
Rs.48.90 - 54.90 లక్షలు*
వోల్వో సి40 రీఛార్జ్
Rs.62.95 లక్షలు*
బిఎండబ్ల్యూ ఐఎక్స్1
Rs.49 లక్షలు*
ఆడి క్యూ5
Rs.66.99 - 73.79 లక్షలు*
మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్
Rs.54.90 లక్షలు*
మెర్సిడెస్ ఈక్యూఏ
Rs.67.20 లక్షలు*
Rating4.4123 సమీక్షలుRating4.253 సమీక్షలుRating4.73 సమీక్షలుRating4.84 సమీక్షలుRating4.416 సమీక్షలుRating4.259 సమీక్షలుRating4.83 సమీక్షలుRating4.84 సమీక్షలు
Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeపెట్రోల్Fuel Typeఎలక్ట్రిక్Fuel Typeఎలక్ట్రిక్
Battery Capacity77.4 kWhBattery Capacity70.2 - 83.9 kWhBattery Capacity82.56 kWhBattery Capacity78 kWhBattery Capacity64.8 kWhBattery CapacityNot ApplicableBattery Capacity66.4 kWhBattery Capacity70.5 kWh
Range708 kmRange483 - 590 kmRange567 kmRange530 kmRange531 kmRangeNot ApplicableRange462 kmRange560 km
Charging Time18Min-DC 350 kW-(10-80%)Charging Time-Charging Time24Min-230kW (10-80%)Charging Time27Min (150 kW DC)Charging Time32Min-130kW-(10-80%)Charging TimeNot ApplicableCharging Time30Min-130kWCharging Time7.15 Min
Power225.86 - 320.55 బి హెచ్ పిPower335.25 బి హెచ్ పిPower308 - 523 బి హెచ్ పిPower402.3 బి హెచ్ పిPower201 బి హెచ్ పిPower245.59 బి హెచ్ పిPower313 బి హెచ్ పిPower188 బి హెచ్ పి
Airbags8Airbags8Airbags11Airbags7Airbags8Airbags8Airbags2Airbags6
GNCAP Safety Ratings5 StarGNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-GNCAP Safety Ratings-
Currently Viewingఈవి6 vs ఐ4ఈవి6 vs సీలియన్ 7ఈవి6 vs సి40 రీఛార్జ్ఈవి6 vs ఐఎక్స్1ఈవి6 vs క్యూ5ఈవి6 vs కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ఈవి6 vs ఈక్యూఏ
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.1,45,787Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్లు

కియా ఈవి6 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు
  • మనకు నచ్చని విషయాలు
  • డ్రైవ్ చేయడం సరదాగా ఉంటుంది
  • అద్భుతమైన సౌండ్ ఇన్సులేషన్
  • సాంకేతికతతో నిండిపోయింది

కియా ఈవి6 కార్ వార్తలు

  • తాజా వార్తలు
  • రోడ్ టెస్ట్
భారతదేశంలో Kia EV6 మరోసారి రీకాల్ చేయబడింది, 1,300 యూనిట్లకు పైగా ప్రభావితమయ్యాయి

మునుపటి మాదిరిగానే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం కియా EV6ను రీకాల్ చేయడం ఇది రెండోసారి

By kartik Feb 21, 2025
భారతదేశంలో రీకాల్ చేయబడిన Kia EV6 యొక్క ప్రభావితమైన 1,100 యూనిట్లు

ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU) లో సంభావ్య సమస్య కారణంగా రీకాల్ జారీ చేయబడింది.

By samarth Jul 16, 2024
ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి Kia EV6 పూర్తిగా ఛార్జ్ కావడానికి ఎంత సమయం పడుతుంది?

కియా EV6 బ్యాటరీ ప్యాక్ DC ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

By rohit Nov 23, 2023

కియా ఈవి6 వినియోగదారు సమీక్షలు

సమీక్ష వ్రాయండి సమీక్ష & win ₹ 1000
జనాదరణ పొందిన Mentions
  • All (123)
  • Looks (42)
  • Comfort (45)
  • Mileage (14)
  • Engine (6)
  • Interior (36)
  • Space (6)
  • Price (19)
  • మరిన్ని...
  • తాజా
  • ఉపయోగం

కియా ఈవి6 Range

motor మరియు ట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ పరిధి
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్708 km

కియా ఈవి6 రంగులు

కియా ఈవి6 చిత్రాలు

కియా ఈవి6 బాహ్య

Recommended used Kia EV6 alternative cars in New Delhi

Rs.54.90 లక్ష
2025800 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.32.00 లక్ష
20248,100 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.19.50 లక్ష
202415,000 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.15.25 లక్ష
202321,000 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.88.00 లక్ష
202318,814 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.54.00 లక్ష
202316,13 7 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.54.00 లక్ష
20239,16 3 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.60.00 లక్ష
20239,782 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.54.00 లక్ష
202310,07 3 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి
Rs.54.00 లక్ష
20239,80 7 kmఎలక్ట్రిక్
విక్రేత వివరాలను వీక్షించండి

ట్రెండింగ్ కియా కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.63.90 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
Rs.11.13 - 20.51 లక్షలు*
Rs.8 - 15.60 లక్షలు*
Rs.10.60 - 19.70 లక్షలు*

పాపులర్ లగ్జరీ కార్స్

  • ట్రెండింగ్‌లో ఉంది
  • లేటెస్ట్
  • రాబోయేవి
Are you confused?

Ask anythin g & get answer లో {0}

Ask Question

ప్రశ్నలు & సమాధానాలు

DevyaniSharma asked on 16 Nov 2023
Q ) What are the offers available in Kia EV6?
Abhijeet asked on 12 Oct 2023
Q ) What is the wheel base of Kia EV6?
Prakash asked on 26 Sep 2023
Q ) What are the safety features of the Kia EV6?
Abhijeet asked on 15 Sep 2023
Q ) What is the range of the Kia EV6?
Abhijeet asked on 23 Apr 2023
Q ) Is there any offer on Kia EV6?
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
వీక్షించండి ఫిబ్రవరి offer