ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
తాజా రహస్య చిత్రాలలో కనిపించిన 2023 టాటా నెక్సాన్ రేర్ ఎండ్ డిజైన్
మొత్తం మీద రేర్ ప్రొఫైల్ ప్రస్తుత మోడల్లో ఉన్నట్లుగానే కనిపిస్తుంది, కానీ ఆధునిక, స్పోర్టియర్ డిజైన్ అంశాలు ఉన్నాయి
సెప్టెంబర్ 4న Volvo C40 Recharge ప్రారంభం
C40 రీఛార్జ్ భారతదేశంలో వోల్వో నుండి రెండవ స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మోడల్, ఇది 530 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది
Bharat NCAP: సురక్షితమైన కార్ల కోసం ప్రవేశపెట్టనున్న కొత్త కార్యక్రమం గురించి కారు తయారీదారుల అభిప్రాయం
జాబితాలో భారతీయ, అంతర్జాతీయ కారు తయారీదారులు కూడా ఉన్నారు, భారతదేశంలో సురక్షితమైన కార్లకు వీరు మద్దతు ఇస్తున్న ారు
Bharat NCAP Vs గ్లోబల్ NCAP: సారూప్యతలు, తేడాల వివరణ
భారత్ NCAP నియమాలు, గ్లోబల్ NCAP నియమాలకు స్వారూప్యంగా ఉంటాయి; అయితే, మన రోడ్డు మరియు డ్రైవింగ్ పరిస్థితులపై ఆధారపడి భారతదేశానికి-ప్రత్యేకమైన కొన్ని మార్పులు ఉన్నాయి
తొలిసారి ఛార్జింగ్ అవుతూ కెమెరాకి చిక్కిన Tata Punch EV
పంచ్ EV టాటా యొక్క ఆల్ఫా (ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించిన మొదటి ఎలక్ట్రిక్ మోడల్.