నవీకరించబడిన 2016 చెవ్రోలెట్ బీట్ రూ 4.28 లక్షలు వద్ద ప్రారంభం
published on జనవరి 18, 2016 12:04 pm by manish కోసం చేవ్రొలెట్ బీట్
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ మోడల్ యొక్క ఎల్ టి వెరియంట్, మడత కీ, డ్రైవర్ వైపు ఎయిర్బాగ్ వంటి కొత్త లక్షణాలతో అందుబాటులో ఉంది మరియు ఈ వాహనం, స్టైన్ లెస్ స్టీల్ మరియు పుల్ మె ఓవర్ రెడ్ అను రెండు బ్రాండ్ కొత్త రంగులలో అందుబాటులో ఉంది. సంస్థ ఈ చిన్న హాచ్బాక్ వాహనానికి, ఏ ఆర్ ఏ ఐ సెర్టిఫైడ్ ప్రకారం, ఇంధన సామర్ధ్యాన్ని అందించడం జరిగింది. ఈ మోడల్ సిరీస్ యొక్క డీజిల్ వాహనాలు, 25.44 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అదే విధంగా పెట్రోల్ వాహనాలు 17.8 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
జనరల్ మోటార్స్ ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన హరిదీప్ బ్రర్ ప్రయోగం వద్ద మాట్లాడుతూ, చెవ్రోలెట్ బీట్ అనునది జి ఎం ఇండియా యొక్క ఉత్తమ అమ్మక మోడళ్ళలో ఒకటి. అంతేకాకుండా ఈ వాహనం, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కాంపాక్ట్ కారు విభాగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సంస్థ మా వినియోగదారులకు మరింత విలువలను అందించడం కోసం, ఈ వాహనానికి అనేక నవీకరించబడిన అంశాలను అందించడం జరిగింది అని వ్యాఖ్యానించారు.
వీటన్నింటితో పాటు, మార్కెట్ ఈ 2016 బీట్ వాహనం అనేక లక్షణాలతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ వంటి అంశాలతో తన యొక్క స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి అని మరిన్ని విషయాలను జోడించారు. కొనుగోలుదారుల కోసం, అనేక కొత్త లక్షణాలు మరియు స్టైలిష్ లుక్స్ తో ఈ కొత్త వెర్షన్ అబివృద్ది చేయబడింది అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- చేవ్రొలెట్ క్రుజ్ ఫేస్ లిఫ్ట్ చిత్రాలు మరియు వివరాలు ఆన్లైన్ లో బహిర్గతం అయ్యాయి
- కొత్త క్రుజ్ భారత ఆటో ఎక్స్పో 2016 లో ప్రదర్శితం కావచ్చు
- Renew Chevrolet Beat Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful