భారత ప్రత్యేక మినీ కంట్రీ మ్యాన్ చైనా లో అనధికారంగా బహిర్గతం అయింది. ( వివరణాత్మక అంతర్గత చిత్రాలు లోపల )

మినీ కూపర్ క్లబ్మ్యాన్ కోసం manish ద్వారా డిసెంబర్ 24, 2015 11:52 am ప్రచురించబడింది

  • 18 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

న్యూ డిల్లీ;

మినీ కంట్రీ మ్యాన్ బహుశా భారతదేశంలో 2016 లో రావచ్చు. ఈ ఉత్పాదక-స్పెక్ పరీక్ష మ్యూల్ చైనా లో రౌండ్స్ వేస్తున్న సమయంలో రహస్యంగా పట్టుబడింది. ఈ స్పీ షాట్స్ లో కారు యొక్క లోపలి బాగాలు కుడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారు LED హెడ్ల్యాంప్స్ (LED DRLs ఫీచర్స్ తో) మరియు టైల్ లైట్ లని కుడా గుర్తించవచ్చు.

కారు యొక్క లోపలి భాగాలలో కారు యొక్క లోపలి భాగాలలో మినీ కనెక్టెడ్ సమాచార వినోద వ్యవస్థ, LED ఆమ్బియంట్ లైటింగ్,మినీ హెడ్-అప్ డిస్ప్లే, మరియు సమర్ధవంతమయిన బ్రేక్ ఫంక్షన్ ని కలిగి ఉంటుంది. స్విచ్ గేర్ , HVAC నాబ్స్ ,మరియు స్టీరింగ్ వీల్ ని కుడా మినీ లో కరెంట్ లైన్ అప్ లో ఉన్నటువ్నటి దానిని కలిగి ఉంది.

మినీ కంట్రీ మ్యాన్ వివిధ ఇంజిన్ ఎంపికల ఫీచర్స్ తో రాబోతోంది. దీని యొక్క పెట్రోల్, డీజిల్ వేరియంట్లు రెండింటిలో మినీ యొక్క ట్విన్ పవర్ టర్బో మూడు మరియు నాలుగు సిలిండర్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఈ యూనిట్స్ మినీ యొక్క కొత్త లైనప్ తో పంచుకుంటుంది. తదుపరి తరం మినీ కంట్రీ మ్యాన్ ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీని పవర్ ప్లాంట్స్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఒక 8-స్పీడ్ స్తేప్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉండవచ్చు. ఈ కారు చాలా కాంపోనెంట్స్ ని పేరెంట్ కంపెనీ యొక్క కాంపాక్ట్ క్రాసోవర్ రెండవ తరం BMW X1 తో పంచుకుంది.

తదుపరి తరం కంట్రీ మ్యాన్ మళ్లీ దాని రెట్రో-ఆధునిక స్టైలింగ్, మరియు ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ని కలిగి ఉండబోతోంది. ఈ కారు రెండవతరం లో చూసినటువంటి మినీ లైన్ అప్ తో UKL వేదిక ని భాగస్వామ్యం చేసుకోబోతోంది. తదుపరి తరం కంట్రీ మ్యాన్ ఫ్రంట్-వీల్ డ్రైవ్, మరియు రేర్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ ల ని రెండిటినీ కలిగి ఉండవచ్చు.

ఇది కుడా చదవండి .

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మినీ కూపర్ Clubman

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience