• English
  • Login / Register

నవంబర్ నెలకుగానూ టాప్10 సెల్లింగ్ కార్స్ లో స్విఫ్ట్ యొక్క స్థానాన్ని గెలుచుకుంది

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కోసం sumit ద్వారా డిసెంబర్ 10, 2015 03:23 pm ప్రచురించబడింది

  • 24 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

ప్రధాన తిరుగుబాటులో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నవంబర్ 2015 అత్యుత్తమ అమ్మకాలు B-సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ స్పాట్ నుండి మారుతి స్విఫ్ట్ ని దించింది. మారుతి స్విట్ అమ్మకాలు పడిపోవడానికి ప్రధాన కారణం బాలెనో యొక్క ప్రారంభం, ఈ రెండు కార్ల మధ్య వైరాన్ని గ్రాండ్ ఐ 10 అనుకూలంగా మలచుకుంది. సెప్టెంబర్ 2013 లో ప్రారంభించబడిన ఈ సౌత్ కొరియన్ కారు 54% మేర అమ్మకాల పెరుగుదల నమోదు చేసుకుంది మరియు మొదటి సారి స్విఫ్ట్ పైన ఆధిపత్యాన్ని సమపాదించే స్థాయికి చేరుకుంది.

టాప్ 10 అమ్ముడైన కార్ల (మినహాయించి యుటిలిటీ వాహనాలు) జాబితా లో యధావిధిగా మారుతి సుజుకి పైచేయిగా ఉంది. సంస్థ నివేధించిన ప్రకారం టాప్ 10 జాబితాలో ఆల్టో, డిజైర్ మరియు వ్యాగన్ఆర్ వరుసగా మొదటి, రెండవ మరియు మూడవ స్థానంలో నిలిచాయి. మారుతి గత నెల ఆల్టో యొక్క 21,995 యూనిట్లు విక్రయించింది, అయితే 9% అమ్మకాలు క్షీణించింది. డిజైర్ ఒక నివ్వెరపరిచే ఎదుగుదలను గమనించింది మరియు చివరిసారితో పోలిస్తే ఈ సారి 18,826 యూనిట్లకు ఎగపాకింది. కొత్తగా ప్రవేశించిన బాలెనో ప్రారంభించబడిన ఒక నెలలోనే 9,074 యూనిట్లు అమ్మకాలు చేసి (స్పాట్ నెం .6) లో నిలిచింది. మారుతి సెలెరియో కూడా పదవ స్థానం నుండి తొమ్మిదవ స్థానానికి చేరుకొని గత నెలతో పోలిస్తే 43% అమ్మకాలు పెరుగుదలను చవిచూశాయి. ఇయాన్ కూడా చార్ట్ లో జంప్ చేయబడలేదు కానీ 8% అమ్మకాలు పెరుగుదలను చూసింది.

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 కూడా మారుతి బాలెనో కి పెరుగుతున్న ప్రజాదరణకు బలి అయ్యి 22% మేర అమ్మకాలు తగ్గి రెండు స్థానాలు కిందికి నెట్టబడింది. హోండా గతంలో 6 వ స్థానం లో ఉండి ఇప్పుడు 10 వ స్థానానికి చేరుకుంది.

ఈ కారు యొక్క అతిపెద్ద పోటీదారుల్లో ఒకటిగా రాబోయే జైకా వాహనం ఉంటుంది. టాటా కంపెనీ భారత మార్కెట్లో తిరిగి ఎంటర్ చెయ్యడానికి జైకా ధరను మరింత పోటీగా ఉంచుతుంది.

గమనిక : ఈ కార్ల పోలికల నివేధిక గత సంవత్సరపు ఈ సమయానికి నమోదయిన వివరాల ఆధారంగా ఈ సంవత్సరపు గణాంకాలు పోల్చబడినవి.

ఇంకా చదవండి

was this article helpful ?

Write your Comment on Hyundai Grand ఐ10

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience