ఈ దీపావళికి రూ.2 లక్షల వరకు ప్రయోజనాలతో అందించబడుతున్న Hyundai కార్లు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కోసం shreyash ద్వారా నవంబర్ 20, 2023 12:46 pm సవరించబడింది

 • 376 సమీక్షలు
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ ఎక్స్టర్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ టక్సన్ మరియు హ్యుందాయ్ అయోనిక్ 5 వంటి మోడల్‌లపై ఈ డిస్కౌంట్ؚలు వర్తించవు

Hyundai Gi10 Nios, Verna, Kona

 • రూ.2 లక్షల అత్యధిక డిస్కౌంట్‌ను హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ పై పొందవచ్చు. 

 • హ్యుందాయ్ i20 రూ.50,000 వరకు డిస్కౌంట్ؚతో వస్తుంది.

 • కస్టమర్‌లు హ్యుందాయ్ వెర్నా పై రూ.45,000 వరకు ఆదా చేయవచ్చు.

 • గ్రాండ్ i10 నియోస్ రూ.43,000 వరకు డిస్కౌంట్ؚతో వస్తుంది. 

 • హ్యుందాయ్ ఆల్కజార్ పై రూ.35,000 వరకు ఆదా చేయండి. 

 • హ్యుందాయ్ ఆరాను రూ.33,000 వరకు ప్రయోజనాలతో పొందవచ్చు.

 • ఆఫర్‌లు అన్నీ నవంబర్ చివరి వరకు చెల్లుబాటు అవుతాయి.

హ్యుందాయ్ నవంబర్ నెలలో దీపావళి ఆఫర్‌లను ప్రకటించింది, ఈ కారు తయారీదారు రూ.2 లక్షల వరకు డిస్కౌంట్ؚలను అందిస్తున్నారు. హ్యుందాయ్ గ్రాండ్ i10, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ i20, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ ఆల్కజార్ మరియు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ప్రస్తుతం ప్రయోజనాలతో లభిస్తున్నాయి. అయితే, ఇటీవల విడుదలైన హ్యుందాయ్ ఎక్స్టర్, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ టక్సన్, మరియు హుందాయ్ అయోనిక్ 5 వంటి ప్రీమియం మోడల్స్ ప్రయోజనాలతో లభించవు. మోడల్-వారీ ఆఫర్ వివరాలను ఇప్పుడు చూద్దాం.

గ్రాండ్ i10 నియోస్

Hyundai Grand i10 Nios

ఆఫర్‌లు

CNG

పెట్రోల్  MT

పెట్రోల్ AMT

నగదు డిస్కౌంట్

రూ. 30,000

రూ. 20,000

రూ. 10,000

ఎక్స్ؚఛేంజ్ బోనస్ 

రూ. 10,000

రూ. 10,000

రూ. 10,000

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ.3,000 వరకు

రూ. 3,000 వరకు

రూ. 3,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ. 43,000 వరకు

రూ. 33,000 వరకు

రూ. 23,000 వరకు

 • హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ CNG వర్షన్‌ను మరిన్ని ప్రయోజనాలతో పొందవచ్చు, దీని పైన గరిష్టంగా రూ.30,000 వరకు నగదు డిస్కౌంట్ లభిస్తుంది. 
 • హ్యాచ్ؚబ్యాక్ పెట్రోల్ మాన్యువల్ వేరియెంట్ؚలపై రూ.20,000 వరకు నగదు డిస్కౌంట్ లభిస్తుంది, AMT వేరియెంట్ؚలపై డిస్కౌంట్ రూ.10,000కు తగ్గుతుంది. 

 • ఎక్స్ؚఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ؚలతో సహా హ్యుందాయ్ హ్యాచ్ؚబ్యాక్ అన్ని వేరియెంట్ؚలపై ఒకే విధమైన ప్రయోజనాలను అందిస్తున్నారు. 

 • హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర రూ.5.84 లక్షల నుండి రూ.8.51 లక్షల వరకు ఉంది.

ఆరా

Hyundai Aura

ఆఫర్‌లు 

CNG

ఇతర వేరియెంట్ؚలు

నగదు డిస్కౌంట్ 

రూ. 20,000

రూ. 10,000

ఎక్స్ ఛేంజ్ బోనస్

రూ. 10,000

రూ. 10,000

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ. 3,000 వరకు

రూ. 3,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ. 33,000 వరకు

రూ. 23,000 వరకు

 • హ్యుందాయ్ ఆరా CNG వేరియెంట్ؚలపై గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. సాధారణ పెట్రోల్ వేరియెంట్‌లపై నగదు డిస్కౌంట్ రూ.10,000కు తగ్గింది. 
 • ఈ సబ్‌కాంపాక్ట్ హ్యుందాయ్ సెడాన్ CNG మరియు సాధారణ పెట్రోల్ వేరియెంట్ؚలు రెండిటి పై ప్రయోజనాలు ఒకేలా ఉన్నాయి. 

 • హ్యుందాయ్, ఆరాను రూ.6.44 లక్షల నుండి రూ.9 లక్షల మధ్య విక్రయిస్తుంది.

ఇది కూడా చూడండి: కొత్త Vs పాత మారుతి స్విఫ్ట్: చిత్రాలలో పోలిక

i20

Hyundai i20 2023

ఆఫర్‌లు

పాత i20

కొత్త i20

DCT

స్పోర్ట్జ్ MT

ఇతర వేరియెంట్ؚలు 

N లైన్

నగదు డిస్కౌంట్ 

రూ. 30,000

రూ. 25,000

రూ. 10,000

రూ. 50,000

N.A.

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 10,000

రూ. 10,000

రూ. 10,000

N.A.

రూ. 10,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ. 40,000 వరకు

రూ. 35,000 వరకు

రూ. 20,000 వరకు

రూ. 50,000 వరకు

రూ. 10,000 వరకు

 • పాత i20 స్పోర్ట్జ్ మాన్యువల్ వేరియెంట్ؚల నగదు డిస్కౌంట్ రూ.25,000కు, అన్నీ ఇతర వేరియెంట్ؚలపై ఇది రూ.10,000కు తగ్గింది. 

 • కొత్త హ్యుందాయ్ i20 కేవలం రూ.10,000 ఎక్స్ؚఛేంజ్ బోనస్ؚతో మాత్రమే లభిస్తుంది.

 • తమ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ పై హ్యుందాయ్ ఎటువంటి కార్పొరేట్ డిస్కౌంట్ؚను అందించడం లేదు. 

 • I20 ధర రూ.6.99 లక్షల నుండి రూ.11.16 లక్షల మధ్య ఉంది. 

 • హ్యుందాయ్ i20 N లైన్ؚను రూ.9.99 లక్షల నుండి రూ.12.47 లక్షలకు విక్రయిస్తుంది. 

వెర్నా, ఆల్కజార్ & కోనా ఎలక్ట్రిక్

పాత హ్యుందాయ్ i20 DCT వేరియెంట్ؚల మిగిలిన స్టాక్ؚపై గరిష్ట ప్రయోజనాలను అందిస్తున్నారు. 

ఆఫర్‌లు

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ ఆల్కజార్

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్

నగదు డిస్కౌంట్ 

రూ. 20,000

రూ. 15,000

రూ. 2 లక్షలు

ఎక్స్ؚఛేంజ్ బోనస్

రూ. 25,000

రూ. 20,000

N.A.

మొత్తం ప్రయోజనాలు

రూ. 45,000 వరకు

రూ. 35,000 వరకు

రూ. 2 లక్షల వరకు

 • ఈ జాబితాలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ అత్యధిక డిస్కౌంట్ؚను పొందుతుంది, దీనిని రూ.2 లక్షల నగదు డిస్కౌంట్ؚతో అందిస్తున్నారు. 

 • హ్యుందాయ్ వెర్నా నగదు డిస్కౌంట్ మరియు ఎక్స్ؚఛేంజ్ ప్రయోజనాలను రెండిటినీ పొందుతుంది, కానీ దీని పై కార్పొరేట్ డిస్కౌంట్ లేదు. 

 • హ్యుందాయ్ ఆల్కజార్ నగదు డిస్కౌంట్ రూ.15,000కి తగ్గింది. 

 • హ్యుందాయ్ వెర్నా మరియు హ్యుందాయ్ ఆల్కజార్ؚలు వరుసగా రూ.25,000 మరియు 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ؚలను పొందాయి. 

 • హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ధరలు రూ.23.84 లక్షల నుండి రూ.24.03 లక్షల వరకు ఉంటాయి.

 • హ్యుందాయ్ వెర్నా ధరల పరిధి రూ.10.96 లక్షల నుండి రూ.17.38 లక్షల వరకు ఉంది, హ్యుందాయ్ ఆల్కాజార్ ధరలు రూ.16.77 లక్షల నుండి రూ.21.23 లక్షల వరకు ఉన్నాయి. 

గమనిక

 • పైన పేర్కొన్న డిస్కౌంట్ؚలు వివిధ రాష్ట్రాలు మరియు నగరాల బట్టి మారవచ్చు. మరిన్ని వివరాల కోసం దయచేసి మీ దగ్గరలోని హ్యుందాయ్ డీలర్ؚషిప్ؚను సంప్రదించండి. 

 • అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు

ఇక్కడ మరింత చదవండి: గ్రాండ్ i10 నియోస్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ Grand ఐ10 Nios

Read Full News

explore similar కార్లు

Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
 • quality వాడిన కార్లు
 • affordable prices
 • trusted sellers

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience