కేవలం రూ . 5000 లు చెల్లించి సూపర్ కారు డ్రైవ్ చేయండి.
published on జనవరి 21, 2016 07:15 pm by saad కోసం ఆడి ఆర్8
- 11 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సరిగ్గాచెప్పాలంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కి ఎటువంటి హద్దులూ లేవు. మీకు ఒక మంచి ఆలోచన మరియు ఆ ఆలోచన కి మద్దతుగా డబ్బుని కూడా కలిగి ఉంటే జీవితం లో దేనిని అయినా సాధించవచ్చు. ఇదే ఆలోచనని ఢిల్లీకి చెందిన కారు అద్దె సంస్థ వారు ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ రోజుల్లో టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ వాటి అత్యున్నత స్థానాల్లో ఉన్నాయి. కలిగి ఉండటం కలిగి లేకపోవటం మద్య ఇప్పటికీ పెద్ద అంతరం ఉంది. వాహనం కొనుగోలు విషయంలో ఇదే ప్రధాన కారణం. చాలా మంది ప్రజలకి సూపర్ కార్ కొనుక్కోవాలనే కోరిక ఒక కల లాగానే మిగిలిపోతుంది. కానీ కానీ ECO Rent-a-కార్ కారు కొనలేని వారికి అసాద్యాన్ని సాద్యం చేసింది.
మీరు కేవలం రూ. 5000 నామమాత్రపు మొత్తం చెల్లించవలసి ఉంటుంది. మరియు రంగు లో ఒక ఆడీ R8 V10 ప్లస్, 'Sepang బ్లూ', ఒక గంట పాటు మీదే అవుతుంది. అవును, స్వీయ డ్రైవింగ్ కారు అద్దె సంస్థ ఇటువంటి వైవిధ్యమయిన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎవరయితే డ్రైవ్ చేయలనుకుంటారో వారు , వారి విలువయిన లైసెన్సు ని మరియు ఫోటో లేదా వీడియోని తీసుకొని రావలిసి ఉంటుంది. సూపర్కారు 10 కిలోమీటర్లు మాత్రమే నడపబడుతుంది. లేదంటే తర్వాత 300 కిలోమీటర్లుకి అదనపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మరియు వారికి అదనంగా 2 లక్షల రూపాయలు డిపాసిట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇది జీవితంలో అంత చెడ్డ ఒప్పందం ఏమీ కాదు.
ఆడి ప్లస్ ఆల్-వీల్-డ్రైవ్ ని కలిగి ఉంటుంది. ఇది 320kmphవేగాన్ని ఇస్తుంది. మరియు 3.5 సెకన్ల లో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలుగుతుంది. ఇది ఒక 5.2 లీటర్ V10 పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంటుంది. ఇది 602bhp మరియు 560Nm ల శక్తి మరియు టార్క్ లని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక ఒక 7-స్పీడ్ ఎస్ ట్రానిక్ గేర్బాక్స్ తో జత చేయబడి వస్తుంది. ఈ అద్దె సంస్థ పికప్ మరియు డ్రాప్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. సూపర్కారు ని కస్టమర్ అవసరాన్ని బట్టి వివిధ నగరాలకు కూడా పంపవచ్చు. అందువలన ఇలాంటి కారు నడపాలంటే బాగా ధనవంతులుగా మారెంతవరకు ఎందుకు వేచి ఉండటం!
ఇది కూడా చదవండి;
- ఆడి 2016 ఆటో ఎక్స్పోలో మూడు కార్లను ప్రదర్శించబోతోంది.
- 2016 ఆటో ఎక్స్పో వద్ద ఆడి యొక్క లైనప్ లో చేరబోతున్న కొత్త ఆర్8
- Renew Audi R8 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful