అంతర్గత షాట్స్ తో జాగ్వార్ ఎఫ్-టైప్ ఫోటో గ్యాలరీ!

published on ఫిబ్రవరి 08, 2016 04:54 pm by saad for జాగ్వార్ ఎఫ్ టైప్ 2013-2020

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జాగ్వార్ సంస్థ గ్రాండియర్ ని ఆటో ఎక్స్పోలో ప్రదర్శించే సమయంలో వెనుకడుగు లేదు. బ్రిటీష్ వాహనతయారీసంస్థ  F-పేస్ ఎస్యూవీ, XE మరియు ఎక్సెఫ్ సెడాన్ వంటి కొన్ని శక్తివంతమైన ఉత్పత్తులు ప్రదర్శించింది. కానీ వాటన్నింటి మధ్య జాగ్వార్ ఎఫ్-టైప్ ఆకర్షణీయంగా ఉంది. ఈ రేసింగ్ కారు  భారత మార్కెట్లో కూపే మరియు కన్వర్టిబుల్ రూపాల్లో రెండిటిలో అందుబాటులో ఉంది. 3.0 లీటర్ v6 పెట్రోల్ మిల్లుతో ఈ సూపర్ కారు  340hp శక్తిని మరియు  450Nm టార్క్ ని అందిస్తుంది. మరింత శక్తివంతమైన వెర్షన్  F- టైప్ ఆర్ కూపే, 5.0 లీటరు v8 ఇంజిన్ తో 550hp శక్తిని 680Nm టార్క్ అందిస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఇది 0 నుండి 100kmph చేరుకొనేందుకు  4.2 సెకన్ల సమయంలో చేరుకుంటుంది మరియు గరిష్టంగా 300kmph వేగం చేరుకుంటుంది. ఈ చిత్రాల గ్యాలరీ ని చూడండి మరియు ఇవి చూస్తే గనుక ఈ వాహనం ఎలా ఉంటుందో అర్ధమవుతుంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన జాగ్వార్ ఎఫ్ టైప్ 2013-2020

Read Full News

trendingకూపే

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience