• English
  • Login / Register

సెగ్మెంట్స్ యొక్క పోరు: హ్యుందాయ్ శాంత్రో VS డాట్సున్ GO+ - ఏ కార్ కొనుగోలు చేసుకోవాలి?

హ్యుందాయ్ శాంత్రో కోసం sonny ద్వారా జూన్ 10, 2019 11:55 am ప్రచురించబడింది

  • 27 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

శాంత్రో యొక్క ధరలు అనేవి డాట్సన్ MPV లాగా అదే రేంజ్ లో ఉన్నాయి, కాబట్టి మీ డబ్బు కోసం ఏది మంచి విలువని అందిస్తుంది? అది తెలుసుకోడానికి మేము వాటిని పోల్చి చూసాము పదండి చూద్దాము.

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

రూ. 3.9 లక్షల నుండి రూ. 5.65 లక్షల(ఎక్స్-షోరూం, పాన్-ఇండియా) ప్రారంభ ధరతో ప్రారంభించబడిన శాంత్రో తో హ్యుందాయి కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తన యొక్క అడుగుని పెట్టడం జరిగింది. ఈ కారు మారుతి సుజుకి వాగన్ఆర్, మారుతి సుజుకి సెలెరియో,టాటా టియగో మరియు డాట్సన్ గో వంటి వాటితో పోటీ పడడం జరిగింది. కొన్ని సెగ్మెంట్ లో మొదటి లక్షణాలను అందించినప్పటికీ, శాంత్రో ఇప్పటికీ తమ కంటే తక్కువ ధర ఉన్న కార్లు , ఉదాహరణకు ఇటీవల నవీకరించబడిన GO లేదా అదేవిధమైన ధర కలిగినటువంటి కార్లలో ఉండే లక్షణాలు దీనిలో మిస్ అవ్వడం జరిగింది. వాస్తవానికి, దాని పెద్ద వెర్షన్, GO + కూడా ఫేస్లిఫ్ట్ తో  నవీకరణలను పొందింది మరియు రూ.3.83 లక్షల నుండి రూ. 5.69 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) చాలా ఖరీదైనది. రెండు కార్లు కూడా మనకి వేరు వేరు ప్రయోజనాలతో అవసరాలు తీర్చినా కూడా శాంత్రో మరియు GO+ లు ఒకే ధరలోనే ఉంటాయి.

మేము వివరాలు లోనికి వెళ్ళే ముందు, ఇక్కడ శాంత్రో మరియు GO + మధ్య ప్రాథమిక తేడాలు కొన్ని ఉన్నాయి:  

హ్యుందాయ్ శాంత్రో

డాట్సన్ GO +

కాంపాక్ట్ హాచ్బ్యాక్: శాంత్రో కారు ఎంట్రీ-లెవల్ ఇయాన్ మరియు హ్యుండాయ్ యొక్క ఉత్పత్తి శ్రేణిలో గ్రాండ్ i10 ల మధ్యలో ఉంటుంది. ఇది కేవలం ఐదుగురు వ్యక్తులకు సరిపడే విధంగా ఉంటుంది.  

సబ్-కాంపాక్ట్ MPV: GO + అనేది 7-సీటర్ వాహనం, ఇది పొడవులో 4 మీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇది శాంత్రో ప్రత్యర్థి అయిన డాట్సన్ GO హాచ్బ్యాక్ ఆధారంగా ఉంది.  

పవర్ట్రెయిన్ ఎంపికలు: శాంత్రో 1.1-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో శక్తిని కలిగి ఉంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఒక 5-స్పీడ్ AMT తో లభిస్తుంది. శాంత్రో కూడా CNG ఎంపికను అందిస్తోంది.  

పెద్ద ఇంజను, మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే: G O+ ఒక 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.  

సౌలభ్యం మీద దృష్టి పెట్టింది: హ్యుందాయ్ సెగ్మెంట్ లో మొదటి లక్షణాలు అయిన శాంత్రో లో వెనుక A.C వెంట్లను ప్రవేశపెట్టింది. ఇవి బేస్ మోడల్ మినహా అన్ని వేరియంట్లలో అమర్చబడి ఉంటాయి.

భద్రతపై దృష్టి పెట్టింది: డాట్సన్ భద్రతా లక్షణాలను ప్రాధాన్యతనిచ్చి GO + లో ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ABS తో EBD మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి లక్షణాలను ప్రమాణంగా అందిస్తుంది.

ప్రత్యర్ధులు: మారుతి వాగన్ ఆర్, మారుతి సెలెరియో, డాట్సన్ గో, టాటా టియాగో

ప్రత్యర్ధులు: దీనికి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు.

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

ఇంజిన్

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

వేరియంట్స్ మరియు ధరలు * (ఎక్స్-షోరూమ్)

హ్యుందాయి శాంత్రో

డాట్సన్ GO+

D-లైట్: రూ. 3.9 లక్షలు

D: రూ. 3.83 లక్షలు

ఎరా: రూ. 4.25 లక్షలు

 

మాగ్నా: రూ. 4.58 లక్షలు

A: రూ. 4.53 లక్షలు

స్పోర్ట్స్: రూ. 5 లక్షలు

A(O): రూ. 5.05 లక్షలు

మాగ్నా AMT: రూ. 5.19 లక్షలు

 

మాగ్నా CNG: రూ. 5.24 లక్షలు

T: రూ. 5.30 లక్షలు

ఆస్తా: రూ. 5.46 లక్షలు

 

స్పోర్ట్స్ AMT: రూ. 5.47 లక్షలు

 

స్పోర్ట్స్ CNG: రూ. 5.65 లక్షలు

 

* అన్ని ధరలు దగ్గరగా ఉండే వెయ్యికి రౌండ్ చేయబడ్డాయి.

ధర మాత్రమే ఏ వేరియంట్ దగ్గరగా ఉందో పోల్చేందుకు సాధారణంగా ఒక నిర్ణయించే అంశంగా ఉంటుంది. కాబట్టి ఇంధన రకాన్ని మరియు గేర్బాక్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వేరియంట్స్ ని పోల్చి చూసారు, ఎందుకంటే హ్యుందాయ్ CNG మరియు AMT లను అందిస్తుంది. కేవలం పెట్రోల్-మాన్యువల్ వేరియంట్స్ మాత్రం పోల్చబడ్డాయి, ఇది ఇప్పటికీ శాన్ట్రా మరియు GO+ రెండింటిలో దాదాపుగా ప్రతి వేరియంట్ ని పోల్చడానికి అనుమతిస్తుంది.

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

హ్యుందాయ్ శాంత్రో D-లైట్ vs డాట్సన్ GO+ D

హ్యుందాయ్ శాంత్రో D-లైట్

రూ.  3.9 లక్షలు

డాట్సన్ GO+ D

రూ.  3.83 లక్షలు

తేడా

రూ.  7,000 (శాంత్రో చాలా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు:

లైట్స్:  హాలోజెన్ హెడ్ల్యాంప్స్

సౌకర్యాలు: వార్నింగ్ లైట్లు మరియు ఇండికేటర్స్ తో బహుళ సమాచార ప్రదర్శన, రూం ల్యాంప్స్, ముందు మరియు వెనుక డోర్ బాటిల్ హోల్డర్స్ వంటి సౌకర్య లక్షణాలు ఉన్నాయి.

భద్రత: EBD తో ABS, డ్రైవర్ ఎయిర్బ్యాగ్ వంటి భద్రత లక్షణాలను అందిస్తుంది.

GO+ D పై శాంత్రో D-లైట్ ఏమిటి అందిస్తుంది: ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ అందిస్తుంది.

శాంత్రో D- లైట్ మీద GO + D ఏమిటి అందిస్తుంది: ప్యాసింజర్ ఎయిర్బాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, 3 వ వరుస సీటింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ అవుట్లెట్, ఫాలో- మీ-హోమ్ హెడ్ల్యాంప్స్, బాడీ రంగు బంపర్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.

తీర్పు: ఇది అందించే అదనపు భద్రతా లక్షణాల కోసం, డాట్సన్ GO + హ్యుందాయి శాంత్రో కంటే మంచి ఎంపికగా ఉంది.   

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

హ్యుందాయ్ శాంత్రో మాగ్నా vs డాట్సన్ GO + A

హ్యుందాయ్ శాంత్రో మాగ్న

రూ.  4.58 లక్షలు

డాట్సన్ GO + A

రూ.  4.53 లక్షలు

తేడా

రూ.   5,000 (శాంత్రో చాలా ఖరీదైనదిగా ఉంది)

సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ పై):

బాహ్య భాగాలు: శరీర రంగు బంపర్స్

సౌకర్య లక్షణాలు: ఫ్రంట్ పవర్ విండోస్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, పవర్ అవుట్లెట్ వంటి సౌకర్య లక్షణాలను అందిస్తుంది.

భద్రత: సెంట్రల్ లాకింగ్

GO+ A పై శాంత్రో మాగ్నా ఏమిటి అందిస్తుంది: ఎయిర్ కండిషనింగ్, వెనుక AC వెంట్స్, డే-నైట్  IRVM, టికెట్ హోల్డర్, శరీరం రంగు డోర్ హ్యాండిల్స్ మరియు ORVMs, వెనుక శక్తి విండోస్ వంటి లక్షణాలను అందిస్తుంది.

శాంత్రో మాగ్నా పై GO+ A ఏమిటి అందిస్తుంది: ప్యాసింజర్ ఎయిర్బాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఫాలో-మీ-హోం హెడ్ల్యాంప్స్, ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVM లు, మూడవ వరుస సీటింగ్ వంటి లక్షణాలను అందిస్తుంది.

తీర్పు: మరోసారి, డాట్సన్ యొక్క బడ్జెట్ MPV మనకి హ్యుందాయి హ్యాచ్‌బ్యాక్ కంటే మరింత భద్రతా లక్షణాలు అందిస్తుంది కాబట్టి ఇదే ఈ పోలికలో విజేతగా నిలిచింది. ఏమైనప్పటికీ, లక్షణాల పరంగా, GO + ఎయిర్ కండిషనింగ్ వంటి కీలకమైన లక్షణాన్ని కోల్పోతుంది. కాబట్టి, మీరు దాని భద్రతా లక్షణాల కోసం డాట్సన్ GO + ను ఎంచుకుంటే, ఖచ్చితంగా అధిక వేరియంట్ ని ఎంచుకోమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. కానీ మీరు ఇదే బడ్జెట్ కి కట్టుబడి ఉంటే మరియు సౌకర్యం కోసం చూస్తుంటే ముఖ్యంగా వెనుక సీటులో సౌకర్యం కోసం చూస్తుంటే శాంత్రో కోసం వెళ్ళండి, అది మీకు డ్రైవర్ యొక్క ఎయిర్బాగ్ మరియు EBD తో ABS లను అందిస్తోంది.

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

హ్యుందాయ్ శాంత్రో  స్పోర్ట్స్ vs డాట్సన్ GO+ A(O)

హ్యుందాయ్ శాంత్రో స్పోర్ట్స్

రూ.   5 లక్షలు

డాట్సన్ GO+ A(O)

రూ.   5.05 లక్షలు

తేడా

రూ.   5,000 (GO+ చాలా ఖరీదైనదిగా ఉంది)

సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ పై):

వెలుపలి భాగం: బాడీ రంగు బంపర్స్

కంఫర్ట్: ఎయిర్ కండిషనింగ్, రేర్ పవర్ విండోస్, విద్యుత్ అడ్జస్టబుల్ ORVM లు

భద్రత: కీలెస్ ఎంట్రీ

GO+ A(O) పై శాంత్రో స్పోర్ట్ ఏమిటి అందిస్తుంది:

డే-నైట్ IRVM, టికెట్ హోల్డర్, శరీర రంగు డోర్ హ్యాండిల్స్, ORVM లపై టర్న్ ఇండికేటర్స్, వెనుక A.C వెంట్స్, A.C కోసం ఎకో కోటింగ్, స్టీరింగ్ మౌంట్ నియంత్రణలు, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో (ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో), బ్లూటూత్ కనెక్టివిటీ, USB కనెక్టివిటీ, ఫ్రంట్ స్పీకర్స్,వాయిస్ రికగ్నైజేషన్ తో 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోలేయిన్మెంట్ డిస్ప్లే వంటి లక్షణాలను అందిస్తుంది.

శాంత్రో స్పోర్ట్జ్ పై GO+ A(O)  ఏమిటి అందిస్తుంది:

ప్యాసింజర్ ఎయిర్బాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఫాలో-మీ హెడ్ల్యాంప్స్, మూడవ వరుస సీటింగ్ వంటి లక్షణాలను అందిస్తుంది.

తీర్పు: హ్యుందాయ్ శాంత్రో సౌకర్యాల లక్షణాలు ఉన్నప్పటికీ, మేము అదనపు భద్రతా లక్షణాల కారణంగా డాట్సన్ GO + ను ఎంచుకోవలసి ఉంటుంది. మునుపటి వేరియంట్ పోలికలాగే, ఈ సందర్భంలో శాంత్రో కారు ఎక్కువగా తిరిగే డ్రైవర్ కోసం బాగుంటుంది.

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

హ్యుందాయ్ శాంత్రో ఆస్తా vs డాట్సన్ GO+ T(O)

హ్యుందాయ్ శాంత్రో ఆస్తా

రూ.  5.46 లక్షలు

డాట్సన్ GO + T (O)

రూ.  5.69 లక్షలు

తేడా

రూ.  23,000 (GO+ చాలా ఖరీదైనవి)

సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ పైన):

బయట భాగాలు: శరీర రంగు డోర్ హ్యాండిల్స్

సౌకర్యాలు

వెనుక వాషర్ మరియు వైపర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ (ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో), బ్లూటూత్ కనెక్టివిటీ, USB కనెక్టివిటీ, ఫ్రంట్ స్పీకర్స్, వాయిస్ రికగ్నిషన్ తో 7-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే వంటి లక్షణాలతో వస్తుంది.

భద్రత: వెనుక పార్కింగ్ సెన్సార్లు, ప్రయాణీకుల ఎయిర్బాగ్

GO + T (O) పై శాంత్రో ఆస్తా ఎటువంటి లక్షణాలను అందిస్తుంది:

రివర్సింగ్ కెమేరా, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, రేర్ డీఫాగర్, డే నైట్ IRVM, ORVM పై టర్న్ ఇండికేటర్స్, టికెట్ హోల్డర్, వెనుక A.C వెంట్స్, AC కోసం ఎకో కోటింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, ముందు సీట్ బెల్ట్ ప్రీటెన్సర్ వంటి లక్షణాలను అందిస్తుంది.  

శాంత్రో ఆస్తా పై GO + T (O) ఎటువంటి లక్షణాలను అందిస్తుంది: LED DRLs, అల్లాయ్ వీల్స్, ఫాలో- మీ -హోమ్ హెడ్ల్యాంప్స్ వంటి లక్షణాలను అందిస్తుంది.  

తీర్పు: ఈ యొక్క టాప్ వేరియంట్ లో మాత్రమే హ్యుందాయి శాంత్రో అనేది చివరకు డాట్సన్ GO లాగా అనేక భద్రతా లక్షణాలను అందిస్తుంది. కానీ ఈ యొక్క ధర పాయింట్ లో డాట్సన్ GO+ కి వ్యతిరేఖంగా శాంత్రో గెలిచింది. అయినప్పటికీ, మీకు మూడవ వరుస అవసరం ఉన్నట్లయితే, GO + ఛార్జీ చేస్తున్న రూ .23,000 ప్రీమియం విలువైనదిగా ఉంటుంది.   

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

ఎందుకు హ్యుందాయ్ శాంత్రో కొనుగోలు చేసుకోవాలి?

తక్కువ ఖరీదైనది: బేసిక్ మోడల్ కాకుండా, శాన్ట్రో అనేది GO + తో పోలిస్తే మరింత సరసమైన ఎంపిక. ఆ రెండు కార్ల యొక్క టాప్ వేరియంట్ ల మధ్య కూడా.

చిన్న, సిటీ ట్రాఫిక్ లో సులభంగా వెళ్ళగలదు: శాంత్రో యొక్క చిన్న పరిమాణం కారణంగా అది కఠిన ప్రదేశాలలో నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది మరియు సులభంగా పార్క్ కూడా చేసుకోవచ్చు.  

బెటర్ మైలేజ్: శాంత్రో పెట్రోల్ పై 20.3 కి.మీ.ల సర్టిఫికేట్ మైలేజ్ తో మెరుగైన ఇంధనను అందిస్తుంది. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG తో కూడా అందించబడడం వలన ఇంధన ఆర్ధిక వ్యవస్థ 30.48 కిమీ / కిలోల వద్ద ఉంది.

AMT ఎంపికలు: వేగవంతమైన డ్రైవింగ్ పరిస్థితులలో అదనపు సౌలభ్యం కోసం హ్యుందాయ్ ఆంట్ వేరియంట్స్ లో  కూడా శాంత్రో ని అందించింది. ఆంట్ మాగ్న మరియు స్పోర్ట్జ్ వేరియంట్లలో అందించబడుతుంది, GO + యొక్క టాప్-స్పెక్ వేరియంట్ కంటే మరింత సరసమైనది.  

వ్యక్తిగత ఉపయోగం కోసం లేదా డ్రైవర్ తో నడిపించడం కోసం: శాంత్రో ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్ ని  టాప్ వేరియంట్ లో మాత్రమే పొందుతుంది. కానీ డ్రైవర్ ఎయిర్బ్యాగ్ మరియు ABS ని ప్రమాణంగా కలిగి ఉంటుంది. మీరు కారు ఒంటరిగా డ్రైవింగ్ చేయాలనుకుంటే, శాంత్రో సిఫారసు చేయబడుతుంది. వెనుక AC వెంట్స్ తో అందించబడడం వలన శాంత్రో డ్రైవర్ ని పెట్టుకొని నడపాలనుకుంటే బాగుంటుంది అని చెప్పవచ్చు.

Clash of Segments: Hyundai Santro vs Datsun GO+ - Which Car To Buy?

ఎందుకు డాట్సన్ GO+ కొనుగోలు చేసుకోవాలి?

వేరియంట్స్ అంతటా భద్రత: డాట్సన్ GO+ ఫేస్లిఫ్ట్ తో ముందుకు సాగి, భారతదేశంలో రాబోయే రహదారి భద్రతా నిబంధనలను తీర్చేందుకు తగిన భద్రతా లక్షణాలను కలిగి ఉంది. దాని పైన డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్,  EBD తో ABS మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ల ని అన్ని వేరియంట్స్ లో ప్రామాణికంగా అందిస్తుంది.

మరింత సీటింగ్ సామర్ధ్యం: మంచి పరిమాణం ఉన్నప్పటికీ, GO + అనేది మూడు వరుస సీట్లతో ఒక 7-సీటర్ గా ఉంది. మూడవ వరుసలోనికి వెళ్ళాలనుకుంటే రెండవ వరుస సీటు వంచుకొని వెళ్ళే విధంగా దీనిలో ఒక టంబుల్ ఫంక్షన్ వస్తుంది. ధరలో GO + మార్కెట్ లో అత్యంత సరసమైన MPV లలో ఒకటిగా ఉంది.  

మొత్తంగా మంచి ఫ్యామిలీ కారు: డాట్సన్ GO+ అనేది హ్యుందాయి శాంత్రో కంటే ఒక పెద్ద కారు మరియు ఇద్దరు యజమానులకు అధనంగా సీటింగ్ వరుసను అందిస్తుంది. అంతేకాకుండా, చివరి వరుస అవసరం లేనప్పుడు, దానిని ఫోల్డ్ చేసేసి చాలా ఎక్కువ బూట్ స్థలాన్ని (112 లీటర్లు) స్వేచ్ఛగా వాడుకోవచ్చు. ఇది, అన్ని వేరియంట్స్ లో అదనపు భద్రత లక్షణాలతో కలిపి, డాట్సన్ GO + ఈ ధరలో మొత్తంగా ఒక మంచి ఫ్యామిలీ కారును చేస్తుంది.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai శాంత్రో

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ శాంత్రో

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience