నేడు ప్రారంభమవడానికి సిద్ధంగా ఉన్న బజాజ్ ఆర్ఇ60

బజాజ్ ఆర్ఈ60 కోసం konark ద్వారా సెప్టెంబర్ 25, 2015 03:22 pm సవరించబడింది

జిపూర్: బజాజ్ భారతదేశపు మొదటి క్వాడ్రి సైకిల్ ఆర్ ఇ60 ని నేడు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ వాహనం  4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడియున్న 216 సిసి స్థానభ్రంశాన్ని అందించే డిటిఎస్ - ఐ ఇంజిన్ తో అమర్చబడి 17-20bhp శక్తిని మరియు 35kmpl మైలేజ్ ని అందిస్తుంది. కారు co2 ఉద్గార రేటు 60గ్రాం/కిలోమీటర్లు తక్కువగా విడుదల చేస్తుంది మరియు ఎల్పిజి మరియు సిఎన్జి వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వాహనం టాక్సీగా ఉపయోగించుకునేందుకు అందించబడినది.

ఈ వాహనం పబ్లిక్ ఇంటరస్ట్ లిటిగేషన్ ద్వారా భద్రత గల వాహనం కాదని చెప్పబడి చాలా కృషి చేసిన తరువాత ఇప్పుడు ప్రారంభించబడుతున్నది. ఈ వాహన ప్రారంభం, త్రి చక్ర వాహనదారులకు ఒక చెడు వార్త గానే చెప్పవచ్చు. ఎందుకనగా ఈ ఆర్ ఇ60 వాహనం నాలుగు చక్రాలతో, త్రి చక్ర వాహనం కంటే సామర్ధ్యం కలదిగా  ప్రయాణికులకు మరింత భద్రత అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ వాహనం ఎక్స్-షోరూమ్ డిల్లీ వద్ద  2 లక్షల రూపాయలకి ప్రారంభం కానున్నదని అంచనా. సంస్థ  నమూనా యొక్క ప్రైవేట్ వెర్షన్ వివరాలతో బహిర్గతం అవుతుందని కూడా భావిస్తున్నారు. టాటా మాజిక్ కొద్ది రోజులలో పూర్తి చేయబడి దీనికి పోటీగా ఉండవచ్చు.   

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన బజాజ్ ఆర్ఈ60

1 వ్యాఖ్య
1
A
ashwani kumar
Oct 11, 2020, 3:01:07 PM

What a launching date

Read More...
    సమాధానం
    Write a Reply
    Read Full News

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience