బజాజ్ ఆర్ ఇ 60: భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ఈ సంవత్సరం దీనిని విడుదల చేయగలిగితే?
బజాజ్ qute కోసం అభిజీత్ ద్వారా జూన్ 10, 2015 02:01 pm ప్రచురించబడింది
- 24 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: భారతదేశం యొక్క ప్రముఖ మోటార్ సైకిల్ ఉత్పాదక సంస్థ, బజాజ్ కొంతకాలంగా దాని మొదటి నాలుగు చక్రాల, ఆర్ఇ60 అభివృద్ధికి కృషి చేస్తు ఉంది. అయితే అది దాని సాంకేతిక అభివృద్ధి కోసం కాదు ప్రారంభానికి ఆటంకము కలిగిస్తున్న విషయాల కోసం కృషి చేస్తుంది, కానీ ఈ కంపనీ తయారీదారుడు ఆటోమొబైల్ తరగతికి సంబంధించి ఎదుర్కొంటున్న కొన్ని చట్టపరమైన సమస్యల కారణంగా ఇది ఆలస్యం అవుతోంది. ఇదిలా ఉన్నప్పటికీ, బజాజ్ సాధ్యమైనంత త్వరలో దీనిని మార్కెట్ లోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. కంపెనీ ప్రస్తుతం దీనిని శ్రీలంక లోని కొలంబో సిలోన్ మోటార్ షోలో ప్రదర్శిస్తోంది.
లాంచ్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ రాలేదు, కానీ దీనిని త్వరలోనే ప్రవేశపెట్టవచ్చు. ఆర్ఇ60 మూడు చక్రాల (రిక్షా) టాక్సీ-ఎస్ కి సురక్షితమైన పునఃస్థాపన కావచ్చు అందుకే ఇది భారీ పరిమాణాన్ని కలిగి ఉంది. అలాగే, ఇది ఒక 216 సిసి స్థానభ్రంశాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజెన్ సింగిల్ సిలెండర్ తో పాటు వాటర్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. దీని వలన ఉద్గార స్థాయిల ప్రమాణాన్ని తగ్గిస్తుంది అంటే, 60 గ్రాములు / కిలో మీటర్ గా ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంధన వ్యవస్థ సుమారుగా 30 కి.మీ/ లీ అని అంచనా వేస్తున్నారు మరియు ఇది1 గంటలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని భావిస్తున్నారు.
ఆర్ఇ60 తక్కువ ధరతో మరియు దేశంలోని పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి నగరాలలో రవాణాని సులభతరం చేయడానికి అలాగే వ్యక్తిగతంగా రోజూ ప్రయాణించే వినియోగదారుల కోసం ఇది అణువుగా ఉంటుంది. అంతేకాక, ఇటీవల ప్రదర్శించిన శ్రీలంక వంటి కొన్ని విదేశీ మార్కెట్లలో కూడ దీనిని ప్రవేశ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
0 out of 0 found this helpful