ఆడీ ఏ6 35 టీఎఫెసై ని రూ. 45.90 లక్షల ధరకి విడుదల చేశారు

published on సెప్టెంబర్ 14, 2015 09:36 am by konark కోసం ఆడి ఏ6 2015-2019

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జర్మన్ కారు తయారీదారి అయిన ఆడీ వారు పెట్రోల్ వేరియంట్ అయిన పునరుద్దరింపబడిన సెడాన్ అయిన ఏ6 ని రూ.45.90 లక్షల ధరకి (ఎక్స్-షోరూం డిల్లీ మరియూ ముంబై) విడుదల చేశారు. ఈ మధ్యే, మేట్రిక్స్ ఎలీడీ ఏ6 ని డీజిల్ లో కేవలం 35 టీడీఐ డీజిల్ వేరియంట్ గా కొద్ది రోజుల క్రితమే విడుదల చేశారు మరియూ ఇప్పుడు 35 టీఎఫెసై వేరియంట్ కి కూడ మేట్రిక్స్ ఎలీడీ ని అందించారు.

డీజిల్ వేరియంట్ లా కాకుండా, పెట్రోల్ వేరియంట్ కి సాకేతిక మార్పులు చేశారు మరియూ ఇప్పుడు ఇది చిన్నదైఅన 1.8-లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజినుతో వస్తోంది. గతంలో 2-లీటర్ ఇంజినుతో లభించేది. కంపెనీ వారు దీని మైలేజీ 12.7 శాతం మరియూ శక్తి 5 శాతం పెరిగింది అని చెబుతున్నారు. కారు కి ఆటో ఇంజిను స్టార్ట్/స్టాప్ విధానం తో ఎనర్జీ రికవరీ ని అందించి ఇంధన సామర్ధ్యాన్ని పెంచారు.

ఆడీ ఇండియా కి హెడ్ అయిన జో కింగ్ గారు," మేము 'వార్స్ప్రింగ్ డర్క్ టెక్నీక్' అనే మా నినాదంతో ఈ కొత్త ఆడీ ఏ6 మేట్రిక్స్, అనగా కొత్త ఆడీ ఏ6 35 టీఎఫెసై ని ఎగ్జెక్యూటివ్ సెడాన్ కంటే కొంచం అధికంగా అందిస్తున్నాము. కొత్త 1.8-లీటర్ టర్బో చార్జర్ ఇంజిను 200సీసీ అందిస్తుంది మరియూ మునుపటి ఇంజిను కంటే చిన్నది అయినప్పటికీ ఎక్కువ మేలేజీని అందిస్తుంది. కొత్త 1.8-లీటర్ టీఎఫెసై ఇంజిను ద్వారా దీని మైలేజీ 12.7 శాతం మరియూ శక్తి 5 శాతం పెరిగాయి," అని తెలిపారు.

ఇంజిను విషయానికి వస్తే, 1.8-లీటర్ పెట్రోల్ మోటరు 190భ్ప్ శక్తి తో పాటు 15.26 కంప్ల్ మైలేజీ ని అందిస్తుంది. ఇది సెవెన్-స్పీడ్ ఎస్-టృఆనిక్ ట్రాన్స్మిషన్ తొప జత చేయబడి ఉంది. ఆడీ డ్రైవ్ సెలెక్ట్ తో అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వల్ల మీకు సౌకర్యం అందుతుంది. ఎలీడీ హెడ్ లైట్స్, రేర్ లైట్స్ తో డైనమిక్ టర్న్ ఇండికేటర్స్, పునరుద్దరించిన బంపర్స్ మరియూ ఆడీ సింగల్ ఫ్రేం గ్రిల్లు వంటి లక్షణాలు కూడ ఉన్నాయి. అంతర్ఘతాలు కూడా కొత్తగా ఉన్నాయి మరియూ సీటు అఫోల్స్టరీ కి మిలానో లెదర్ మరియూ ఫైన్ గ్రెయిన్ ఆష్ న్యాచురల్ బ్రౌన్ ఇన్లే లు అనించడం జరిగింది. కారు లో నెక్స్ట్ జెరరేషన్ మాడ్యులార్ ఇంఫొటెయిన్మెంట్ ప్లాట్ఫార్మ్ కూడా జత చేయడం జరిగింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఆడి ఏ6 2015-2019

Read Full News

trendingసెడాన్

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience