ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
కొత్త ఇంజన్‌ను పొందుతున్న 2024 Maruti Suzuki Swift, వివరాలు వెల్లడి!
కొత్త స్విఫ్ట్, తన సొంత దేశంలో సరికొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ؚను పొందనుంది
ఈ దీపావళికి Maruti Arena మోడళ్లపై రూ .59,000 వరకు ప్రయోజనాలు
క్రింద పేర్కొన్న అన్ని ఆఫర్ లు నవంబర్ 12 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి, ఆ తరువాత వాటిని సవరించే అవకాశం ఉంది.
టెస్టింగ్ సమయంలో మళ్ళీ కనిపించిన 2024 Maruti Swift, స్పై షాట్ లలో వెల్లడైన కొత్త డిజైన్ వివరాలు
నాల్గవ తరం మారుతి స్విఫ్ట్ కొన్ని డిజైన్ మార్పులతో కాన్సెప్ట్ రూపంలో కనిపించింది.
మళ్ళీ టెస్ట్ చేస్తూ కనిపించిన Tata Punch, వివరాలు తెలియకుండా మరింత గోప్యం
బంపర్ కింద టెయిల్ పైప్ؚను చూడవచ్చు, ముసుగులో ఉన్న ఈ పంచ్ ఎగ్జాస్ట్ బంపర్ؚలోకి ఉన్నట్లు కనిపించింది
2024 లో భారతదేశంలో విడుదలకానున్న New-gen Skoda Superb
ఫ్లాగ్షిప్ స్కోడా సెడాన్ యొక్క ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కొన్ని నవీకరణలే చేసినప్పటికీ, ఇంటీరియర్ డిజైన్ ను మాత్రం పూర్తిగా మార్చారు.
చిత్రాల ద్వారా పోల్చబడిన Volkswagen Taigun ట్రైల్ ఎడిషన్ vs Hyundai Creta అడ్వెంచర్ ఎడిషన్
రెండు స్పెషల్ ఎడిషన్ SUVలు వాటి ఆధారిత వేరియంట్ల కంటే మెరుగైన కాస్మటిక్ మరియు విజువల్ నవీకరణలు పొందడమే కాకుండా, బహుళ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తాయి.
ఈ దీపావళికి XUV400ని రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్ؚలతో అందిస్తున్న Mahindra
గరిష్ట ప్రయో జనాలు ఈ ఎలక్ట్రిక్ SUV టాప్ వేరియెంట్ పాత యూనిట్ల పై మాత్రమే అందిస్తున్నారు
2024 లో రాబోయే టాటా ఎలక్ట్రిక్ కార్లలో Tata Nexon EVని మించిన నాలుగు ఎలక్ట్రిక్ కార్లు ఇవే
టాటా ఎలక్ట్రిక్ వాహనాల జాబితాలో పంచ్ EVతో మొదలై అనేక ఎలక్ట్రిక్ SUVలు చేరనున్నాయి.
డిసెంబర్ 15 నుంచి ప్రారంభంకానున్న భారత్ NCAP క్రాష్ టెస్ట్
టాటా, హ్యుందాయ్, మారుతీ సుజుకీ వంటి పలు బ్రాండ్లకు చెందిన 30కి పైగా కార్లను భారత్ NCAP క్రాష్ టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఆన్ లైన్ లో వైరెల్ అవుతున్న Mahindra Thar EV పేటెంట్ చిత్రాలు, అందులో ప్రత్యేకతలు
పేటెంట్ పొందిన చిత్రాలను గమనించినట్లైతే, మహీంద్రా థార్ EV డిజైన్ ఎలక్ట్రిక్ మహీంద్రా థార్ యొక్క కాన్సెప్ట్ వెర్షన్ ను పోలి ఉంటుంది.
రూ. 16.30 లక్షల ధరతో ప్రారంభించబడిన Volkswagen Taigun Trail Edition
లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లు SUV యొక్క అగ్ర శ్రేణి GT వేరియంట్‌పై ఆధారపడి ఉన్నాయి, ఇది పెద్ద 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
భారతదేశంలో రూ. 98 లక్షల ధరతో ప్రారంభించబడిన కొత్త Mercedes-AMG C43 Sedan
కొత్త AMG C43 తగ్గించబడిన 2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది, అయితే ఇది మునుపటి కంటే 400PS కంటే ఎక్కువ పవర్ ను విడుదల చేస్తూ మరింత శక్తివంతమైనదిగా కొనసాగుతుంది.
భారతదేశంలో రూ 96.40 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన Mercedes-Benz GLE Facelift
ఇండియా-స్పెక్ మెర్సిడెస్ బెంజ్ GLE గ్లోబల్-స్పెక్ మోడల్లోని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎంపికల వలె కాకుండా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను మాత్రమే పొందుతుంది.
Taigun ట్రైల్ ఎడిషన్ టిజర్‌ను విడుదల చేసిన Volkswagen, రేపే విడుదల
ప్రత్యేక ఎడిషన్ లుక్ పరంగా పూర్తిగా నవీకరణలను పొందింది మరియు GT వేరియెంట్ؚలపై ఆధారపడింది
సింగూర్ ప్లాంట్ కేసులో గెలిచిన టాటా మోటార్స్, ఈ సదుపాయం Tata Nano కోసం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ టాటా మోటార్స్ కు రూ.766 కోట్లకు పైగా మొత్తాన్ని మంజూరు చేసింది.
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaq ప్రెస్టిజ్ ఎటిRs.14.40 లక్షలు*
- టాటా నెక్సన్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డార్క్ డీజిల్ ఏఎంటిRs.15.80 లక్షలు*
- బిఎండబ్ల్యూ ఎం2Rs.1.03 సి ఆర్*
రాబోయే కార్లు
నవీకరించబడిన దాని కోసం కార్దేకో వార్తలకు సబ్‌స్క్రైబ్ చెయండి