• English
  • Login / Register

Taigun ట్రైల్ ఎడిషన్ టిజర్‌ను విడుదల చేసిన Volkswagen, రేపే విడుదల

వోక్స్వాగన్ టైగన్ కోసం ansh ద్వారా నవంబర్ 02, 2023 05:01 pm ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రత్యేక ఎడిషన్ లుక్ పరంగా పూర్తిగా నవీకరణలను పొందింది మరియు GT వేరియెంట్ؚలపై ఆధారపడింది

Volkswagen Taigun Trail Edition

  • 150PS, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ దీనికి శక్తిని అందిస్తుంది.

  • లుక్ పరంగా నవీకరణలలో బాడీ గ్రాఫిక్స్, నలుపు అలాయ్ వీల్స్ మరియు రూఫ్ ర్యాక్ ఉన్నాయి. 

  • క్యాబిన్ లోపల నిర్దిష్ట లెదర్ అప్ؚహోల్ؚస్ట్రీ కూడా ఉంటుంది. 

  • రెగ్యులర్ GT వేరియెంట్‌ల పోలిస్తే ధర ఎక్కువ ఉంటుందని అంచనా.

వోక్స్వాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ؚను పొందింది, దీని ధరలు రేపు ప్రకటించనున్నారు. దీన్ని కాన్సెప్ట్ؚగా ఈ సంవత్సరం మొదట్లో ప్రదర్శించారు. కొత్తగా విడుదలైన టీజర్, ప్రామాణిక టైగూన్ కంటే లుక్ పరంగా అనేక మార్పులు ఇందులో కనిపించాయి. టైగూన్ ట్రైల్ ఈ కాంపాక్ట్ SUV “GT ఎడ్జ్ కలెక్షన్”లో భాగం. ఇప్పటి వరకు తెలిసిన వోక్స్వ్యాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ఎక్స్ؚటీరియర్ అప్ؚగ్రేడ్ؚలు

Volkswagen Taigun Trail Edition

ముందు భాగంతో, టైగూన్ ట్రైల్ ఎడిషన్ؚలో పై మరియు క్రింది భాగంలో క్రోమ్ స్ట్రిప్ؚతో పూర్తి నలుపు రంగు గ్రిల్‌తో వస్తుంది. ప్రొఫైల్ؚలో, 16-అంగుళాల నలుపు రంగు అలాయ్ వీల్స్ؚను, ORVMల క్రింద “ట్రైల్” బ్యాడ్జింగ్ؚను, వెనుక డోర్ మరియు C-పిల్లర్ పై బాడీ గ్రాఫిక్స్ؚను చూడవచ్చు.

Volkswagen Taigun Trail Edition

పడిల్ ల్యాంప్ؚలు, రూఫ్ ర్యాక్ మరియు వెనుక వైపు “ట్రైల్ ఎడిషన్” బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.

లోపల కొత్తగా ఏదైనా ఉందా? 

వోక్స్వాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ “GT ఎడ్జ్ కలెక్షన్”లోని ఇతర ప్రత్యేక ఎడిషన్‌లలో ఉన్నట్లుగానే అదే క్యాబిన్ؚను పొందింది. లోపలి వైపు భిన్నమైన కలర్ స్కీమ్ؚతో, వేరియెంట్ؚకు ప్రత్యేకమైన లెటరింగ్ؚతో రావచ్చు, అయితే ఫీచర్‌లు మరియు సౌకర్యాలు అవే ఉండే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: ఈ 7 కార్‌లు ఫ్యాక్టరీ నుండి మాట్ రంగు ఎంపికలను పొందవచ్చు!

GT వేరియెంట్ؚలపై ఆధారపడి, ఇది 10.1-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ లు, 6 ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు రేర్ వ్యూ కెమెరాలను పొందుతుంది. 

పవర్ؚట్రెయిన్ వివరాలు

వోక్స్వాగన్ టైగూన్ GT వేరియెంట్‌లు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి. ఈ యూనిట్ 150PS మరియు 250Nmను విడుదల చేస్తుంది మరియు 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ లేదా 7-స్పీడ్ DCTని (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్) కలిగి ఉంటుంది. 

ధర

Volkswagen Taigun Trail Edition concept

వోక్స్వాగన్ టైగూన్ GT వేరియెంట్‌ల ధర రూ.16.30 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుంది, మరియు టైగూన్ ఇతర ప్రత్యేక ఎడిషన్‌లతో పోలిస్తే ట్రైల్ ఎడిషన్ ధర రూ.50,000 కంటే ఎక్కువ ఉండవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: టైగూన్ ఆటోమ్యాటిక్ 

was this article helpful ?

Write your Comment on Volkswagen టైగన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience