Hyundai Verna 2017-2020

హ్యుందాయ్ వెర్నా 2017-2020

కారు మార్చండి
Rs.8 - 14.08 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

హ్యుందాయ్ వెర్నా 2017-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

వెర్నా 2017-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

హ్యుందాయ్ వెర్నా 2017-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • డీజిల్ వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఈ(Base Model)1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmplDISCONTINUEDRs.8 లక్షలు*
వెర్నా 2017-2020 విటివిటి 1.4 ఈ1368 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.1 kmplDISCONTINUEDRs.8.18 లక్షలు*
వెర్నా 2017-2020 విటివిటి 1.6 ఈఎక్స్1591 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17.7 kmplDISCONTINUEDRs.9.07 లక్షలు*
వెర్నా 2017-2020 సిఆర్డిఐ 1.6 ఈ(Base Model)1582 సిసి, మాన్యువల్, డీజిల్, 22 kmplDISCONTINUEDRs.9.20 లక్షలు*
వెర్నా 2017-2020 విటివిటి 1.4 ఈఎక్స్1368 సిసి, మాన్యువల్, పెట్రోల్, 19.1 kmplDISCONTINUEDRs.9.33 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ వెర్నా 2017-2020 సమీక్ష

"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము"

హ్యుందాయ్ వెర్నా 2017-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • సౌకర్యవంతమైన రైడ్. 2017 వెర్నా అత్యధిక వేగాల వద్ద కూడా మంచి పికప్ ను మరియు మూలలలో గట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
    • 2017 వెర్నా యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు సులభంగా డ్రైవర్ ఎబిలిటీ ను మరియు మంచి శుద్ధీకరణను అందిస్తున్నాయి. రెండు ఇంజిన్ లూ కూడా 6- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉన్నాయి.
    • కొత్త వెర్నా యొక్క ప్రామాణిక భద్రతా కిట్ విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్, ఏ బి ఎస్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి అంశాలు ఉన్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అధనంగా 6 ఎయిర్ బాగ్ లను ప్రామాణికంగా కలిగి ఉంది.
    • కొత్త వెర్నా, ప్రీమియం నిర్మాణ నాణ్యతను అందిస్తుంది. హ్యూందాయ్ యొక్క ప్లాస్టిక్స్ మరియు సామగ్రి, సంస్థ అంచనా వెసిన దాని లాగే బెంచ్ మార్కును దాటింది.
    • హుందాయ్ వెర్నా అనేక లక్షణాల జాబితాతో వస్తుంది - యాండ్రయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే తో కూడిన టచ్స్క్రీన్, విధ్యుత్ సన్రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, హ్యాండ్స్- ఫ్రీ బూట్ విడుదల వంటి అంశాలను కలిగి ఉంది.
  • మనకు నచ్చని విషయాలు

    • కొత్త వెర్నాలో వెనుక వరుస సీట్లు ఆకట్టుకునే విధంగా లేవు. పరిమాణానికి తగ్గట్టు కాకుండా సగటు వెనుక సీట్ హెడ్ రూమ్ మరియు లెగ్రూమ్ లు ఉన్నాయి.
    • హ్యుందాయ్ వెర్నా డీజిల్ ఏటి వెర్షన్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ అందుబాటులో లేదు.
    • కొత్త వెర్నా యొక్క అంతర్గత భాగం, ప్రీమియం లుక్ ను కలిగి ఉన్నప్పటికీ దాని కాబిన్ డిజైన్ ఒక బిట్ తక్కువగా మరియు ఉత్సాహం లేదు.
    • 2017 వెర్నా యొక్క అద్భుతమైన లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్స్ కు మాత్రమే పరిమితం. దిగువ శ్రేణి వేరియంట్ లో కూడా హెడ్- యూనిట్ లేదా స్పీకర్ లు కూడా అందించబడవు.

ఏఆర్ఏఐ మైలేజీ22 kmpl
సిటీ మైలేజీ18 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1582 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి126.2bhp@4000rpm
గరిష్ట టార్క్259.87nm@1500-3000rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం45 litres
శరీర తత్వంసెడాన్
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్165 (ఎంఎం)

    హ్యుందాయ్ వెర్నా 2017-2020 వినియోగదారు సమీక్షలు

    వెర్నా 2017-2020 తాజా నవీకరణ

    తాజా నవీకరణ: హ్యుందాయ్ సంస్థ ఈ పండుగ సీజన్ లో వెర్నా యొక్క ఒక ప్రత్యేక వార్షిక ఎడిషన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం విడుదల అయిన ఈ లిమిటెడ్ ఎడిషన్, ఒక కొత్త రంగును, అదనపు లక్షణాలను మరియు సూక్ష్మ సౌందర్య నవీకరణలతో అందుబాటులో కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

    హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, ఈ, ఈ ఎక్స్, ఎస్ ఎక్స్ మరియు ఎస్ ఎక్స్ (ఓ). ఈ అనేది దిగువ శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ 7.79 లక్షలు మరియు డీజిల్ రూ. 9.49 లక్షలు గా నిలచింది. మరోవైపు, ఎస్ఎక్స్ (ఓ) అగ్ర శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ. 12.55 లక్షల రూపాయలు, డీజిల్ ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) ధరకు అందుబాటులో ఉంది. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే వేరియంట్ ను తెలుసుకోవడానికి, మా హ్యుందాయ్ వెర్నా వేరియంట్స్ గురించిన వీడియోయొక్క సమాచారం ఇక్కడ చూడండి.

    హ్యుందాయ్ వెర్నా మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది: అవి వరుసగా, 1.4 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్. ముందుగా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 100 పిఎస్ పవర్ ను అలాగే 132 ఎన్ ఎం గల టార్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 123 పిఎస్ పవర్ ను అలాగే 151 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటరు డీజిల్ ఇంజిన్ విషయాఇకి వస్తే ఈ రెండింటి కన్నా అత్యధికంగా 128 పి ఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల అధిక టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. రెండు 1.6 లీటర్ ఇంజన్ లూ 6- స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అయితే 1.4- లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో మాత్రమే జత చేయబడి ఉంటుంది.

    ఈ వెర్నా కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, వెర్నా ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్ లు) ల తో పాటు ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్లు, విద్యుత్ సన్రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే, యాండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ లను కలిగిన 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్ల్యాంప్స్, వెంటిలేటెడ్ ముందు సీట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్ల తో కూడిన కెమెరా మరియు డైనమిక్ మార్గదర్శకాలు అలాగే క్రూజ్ నియంత్రణ వంటి అనేక అంశాలను కలిగి ఉంది.

    భద్రత పరంగా వెర్నా వాహనం, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఏ బి ఎస్, ప్రిటెన్షినార్లతో కూడిన ముందు సీటు బెల్ట్ లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ వంటి అంశాలు అన్ని ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ శ్రేణిలో ప్రామాణికంగా అందించబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ, అగ్ర శ్రేణి వేరియంట్ లో నాలుగు అదనపు ఎయిర్బాగ్ లు ప్రామాణికంగా అందించబడతాయి.

    వెర్నా ప్రత్యర్ధుల విషయానికి వస్తే, ఈ వాహనం హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, వోక్స్వాగన్ వెంటో మరియు స్కొడా రాపిడ్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది.   

    ఇంకా చదవండి

    హ్యుందాయ్ వెర్నా 2017-2020 Car News & Updates

    • తాజా వార్తలు
    • Must Read Articles

    హ్యుందాయ్ వెర్నా 2017-2020 వీడియోలు

    • 8:12
      Hyundai Verna Variants Explained
      6 years ago | 3.6K Views
    • 10:23
      Hyundai Verna vs Honda City vs Maruti Suzuki Ciaz - Variants Compared
      6 years ago | 3.4K Views
    • 4:38
      Hyundai Verna Hits & Misses
      6 years ago | 20.7K Views
    • 10:57
      2017 Hyundai Verna | Petrol and Diesel | First Drive Review | ZigWheels.com
      6 years ago | 32.2K Views

    హ్యుందాయ్ వెర్నా 2017-2020 మైలేజ్

    ఈ హ్యుందాయ్ వెర్నా 2017-2020 మైలేజ్ లీటరుకు 15.92 నుండి 24.75 kmpl ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 24.75 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ 22 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 19.1 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 17 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్24.75 kmpl
    డీజిల్ఆటోమేటిక్22 kmpl
    పెట్రోల్మాన్యువల్19.1 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్17 kmpl

    హ్యుందాయ్ వెర్నా 2017-2020 Road Test

    హ్యుందాయ్ వెర్నా vs హోండా సిటీ: పోలిక సమీక్ష

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియమ్ సెడాన్లు రెండు యుద్ధాలు చేస్తున్నాయి. స్పష్టమైన విజేత ఇక్కడ ...

    By tusharMay 24, 2019
    హ్యుందాయ్ వెర్నా: ఫస్ట్ డ్రైవ్ సమీక్ష

    హోండా సిటీ కి మరియు మారుతి సియాజ్ కి సరికొత్త పోటీదారుడు అయిన హ్యుందాయి యొక్క కారు చివరకి మన ద...

    By alan richardMay 24, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    Can you help me to find BS4 Verna diesel variant in Hyderabad?

    Where I can get Verna BS4 SX(O) Petrol manual?

    Where can I get Verna SX 1.6 diesel manual BS6 IN KARNANTAKA

    Where can I get Verna Sx 1.6 diesel manual BS4 in Maharashtra?

    Is any facelift of Verna about to come 2020?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర