• English
    • Login / Register

    హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్ ఏప్రిల్ 2019 లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ సెడాన్లు

    హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం dinesh ద్వారా మే 21, 2019 11:56 am ప్రచురించబడింది

    • 13 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    టాప్ మూడు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు (వెర్నా, సియాజ్ మరియు సిటీ) మార్కెట్ వాటాలో 80 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను శాసించడం కొనసాగుతుంది   

    •  ఏప్రిల్ 2019 లో కాంపాక్ట్ సెడాన్ అమ్మకాలు 20 శాతం వరకూ తగ్గాయి.
    •  హోండా సిటీ యొక్క MoM ప్రజాదరణ 30 శాతం వరకూ తగ్గింది!
    •  గత ఆరునెలల్లో వెర్నా యొక్క ఏప్రిల్ డిమాండ్ దాని సగటు అమ్మకాల కంటే ఎక్కువగా ఉంది.
    •  యారిస్ మాత్రమే MoM డిమాండ్ పెరుగుదల నమోదు చేసుకుంది.

    Hyundai Verna, Maruti Ciaz Most Popular Compact Sedans In April 2019

    భారత ఆటో పరిశ్రమ 2019 ఏప్రిల్ నెలలో నెలవారీ విక్రయాలలో క్షీణతను గమనిస్తూ, కొనుగోలుదారుల డిమాండ్ పరంగా ఒక కఠినమైన పాచ్ ద్వారా కొనసాగుతోంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ లో కూడా దీని ప్రభావం ఉండడం వలన దాని అమ్మకాలు దాదాపు 20 శాతం (MoM) వరకూ పడిపోయాయి. సెగ్మెంట్ లో డిమాండ్ యొక్క మెరుగైన అవగాహన కోసం మోడల్ పరంగా విక్రయాల గణాంకాలు పరిశీలించండి.  

     

    ఏప్రిల్ 2019

    మార్చి 2019

    MoM గ్రోత్

    మార్కెట్ ప్రస్తుత వాటా (%)

    మార్కెట్ వాటా (% గత సంవత్సరం)

    YoY mkt వాటా (%)

    సగటు అమ్మకాలు (6 నెలలు)

    హోండా సిటీ

    2394

    3432

    -30.24

    25.12

    21.82

    3.3

    3463

    హ్యుందాయ్ వెర్నా

    2932

    3201

    -8.4

    30.77

    26.43

    4.34

    2868

    మారుతి సుజుకి సియాజ్

    2789

    3672

    -24.04

    29.27

    33.17

    -3.9

    3509

    స్కోడా రాపిడ్

    721

    729

    -1.09

    7.56

    5.25

    2.31

    813

    టయోటా యారీస్

    354

    339

    4.42

    3.71

    10.27

    -6.56

    396

    వోక్స్వ్యాగన్ వెంటో

    337

    448

    -24.77

    3.53

    3.02

    0.51

    446

    మొత్తం

    9527

    11821

    -19.4

    99.96

         

    టేక్అవే:

    Hyundai Verna, Maruti Ciaz Most Popular Compact Sedans In April 2019

     

    సిటీ, వెర్నా, సియాజ్ కుంభ స్థానం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి:

    హ్యుందాయ్ వెర్నా అమ్మకాల పరంగా ఈ నెల సిటీ మరియు సియాజ్ ని దాటి అత్యధిక స్థానంలో ఉంది. మిగిలిన ఇద్దరు సెడాన్లు కూడా సమీపంలో కొనసాగుతూనే ఉన్నాయి, సియాజ్ రెండవ స్థానంలో ఉండగా, దాని తరువాత స్థానం సిటీ తీసుకుంది. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏమిటంటే అన్ని కారుల యొక్క డిమాండ్ MoM బేసిస్ లో తగ్గిందనే చెప్పవచ్చు. కాని మిగిలిన వాటితో పోలిస్తే వెర్నాపై ప్రభావం తక్కువగా 8 శాతం ఉంది. గత 6 నెలల్లో సగటు అమ్మకాలు ఖాతాలోకి తీసుకోండి, మరియు వెర్నా ఈ సెగ్మెంట్ లో బాగా పని చేసిందని చెప్పవచ్చు. సిటీ అత్యధికంగా ఖ్యాతి చెందిన కార్ల జాబితాను తన యొక్క కొత్త తరం మోడల్ వచ్చాక మళ్ళీ శాసిస్తుందా? అది కాలమే చెబుతుంది.

    • హ్యుందాయి క్రెటా ఏప్రిల్ 2019 లో అమ్మకాల పరంగా కొంచెం తగ్గినప్పటికీ విభాగంలో అగ్ర స్థానాన్ని చేజిక్కించుకుంది

    Hyundai Verna, Maruti Ciaz Most Popular Compact Sedans In April 2019

    VW గ్రూప్ కార్లకి ఇప్పుడు ఒక నవీకరణ అవసరం:

    రాపిడ్ మరియు వెంటో రెండు కార్లు కూడా కలిపి అమ్మకాల వాల్యూం పరంగా 11 శాతం మాత్రమే ఉంది. ఏప్రిల్ లో వెంటో డిమాండ్ 24 శాతం తగ్గి 337 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయి, దాని విభాగంలో తక్కువ అమ్ముడుపోయిన కారు మోడల్ గా నిలిచింది. రాపిడ్ ప్రజాదరణ ఏప్రిల్ లో 1 శాతానికి పడిపోయింది, కానీ గత ఆరు మాసాల సగటు అమ్మకాల కన్నా గత రెండు నెలల్లో దాని డిమాండ్ తక్కువగా ఉంది. ఇంకొక చిన్న నవీకరణ ఏమిటంటే 2022 లో నూతన తరం రావడానికి ముందే ఈ రెండు కార్లు త్వరలోనే చిన్న నవీకరణను పొందనున్నాయి. చిన్న నవీకరణ మరియు జనరేషన్ మార్పు వలన ఈ కార్లు మరింత జనాదరణ పొందుతుందని భావిస్తున్నారు.​​​​​​​

    •  ఏప్రిల్ 2019 లో మారుతి బలేనో, హ్యుందాయ్ ఎలైట్ i20 అత్యంత ప్రాచుర్యం ప్రీమియం హచ్బ్యాక్స్  

    ​​​​​​​Hyundai Verna, Maruti Ciaz Most Popular Compact Sedans In April 2019

    యారిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చివరిలో లేదు:

    అమ్మకాలు పరంగా కొంత సానుకూల కదలికను చూపించే యారీస్ ఈ సెగ్మెంట్ లోఉన్న ఏకైక సెడాన్, కానీ దాని డిమాండ్ గత 6 నెలలుగా దాని సగటు డిమాండ్ కంటే తక్కువగా ఉంది. aయారిస్ అమ్మకాలు ఏప్రిల్ నెలలో వెంటో కంటే మెరుగైనవి, అయినప్పటికీ రెండింటి మధ్య వ్యత్యాసం (17 యూనిట్లు) గా ఉంది.

    ఇది కూడా చదవండి:  టయోటా యారిస్ యొక్క సగటు వెయిటింగ్ పిరియడ్ హోండా సిటీ, మారుతి సియాజ్ కంటే ఎక్కువ

    was this article helpful ?

    Write your Comment on Hyundai వెర్నా 2017-2020

    explore similar కార్లు

    ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience