ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
కొత్త వివరాలను వెల్లడిస్తూ, జూన్‌లో విడుదల కానున్న హోండా ఎలివేట్ SUV టెస్టింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది
హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటికి ఎలివేట్ పోటీగా నిలుస్తుంది
ప్రత్యేకం: సన్ؚరూఫ్ మరియు మెటల్ హార్డ్ టాప్ؚను పొందనున్న 5-డోర్ల మహీంద్రా థార్
ఈ ఫ్యామిలీ-ఫ్రెండ్లీ థార్ 2024లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది
కొత్త బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ؚను పొందిన MG గ్లోస్టర్, 8-సీటర్ల వేరియెంట్ؚలను కూడా పొందుతుంది
గ్లోస్టర్ ప్రత్యేక ఎడిషన్ మొత్తం నాలుగు వేరియెంట్ؚలలో, 6- మరియు 7-సీటర్ల లేఅవుట్ؚలలో అందించబడుతుంది
మహీంద్రా స్కార్పియో క్లాసిక్కి మిడ్-స్పెక్ వేరియంట్‌ను జోడించింది, త్వరలో విడుదల కానున్న ధరలు
బేస్-స్పెక్ S వేరియంట్లో, S5 కి అల్లాయ్ వీల్స్, బాడీ-కలర్ బంపర్స్ మరియు రూఫ్ రైల్స్ వంటి కాస్మెటిక్ మార్పులను పొందుతుంది.
జూన్ 2023లో విడుదల కానున్న 3 కార్లు
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీవనశైలి SUV థార్ జూన్ؚలో మార్కెట్ؚలోకి ప్రవేశించనుంది
5-డోర్ మహీంద్రా థార్ ప్రారంభం 2023లో జరగదు; కానీ 2024లో జరుగుతుంది
ఈ ఆఫ్ రోడర్ యొక్క ప్రాక్టికల్ వెర్షన్ ధర సుమారు రూ. 15 లక్షల నుండి ఉండవచ్చు.
బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ؚతో పూర్తిగా నలుపు రంగులో వస్తున్న MG గ్లోస్టర్
పూర్తిగా నలుపు రంగు ఎక్స్ؚటీరియర్ؚతో పాటు, ఈ ప్రత్యేక ఎడిషన్ భిన్నమైన క్యాబిన్ థీమ్ؚను కూడా పొందవచ్చు
రూ. 7.39 లక్షలకు విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ గెజా ఎడిషన్
మాగ్నైట్ లోయర్-ఎండ్ వేరియెంట్‌పై ఆధారపడిన ఈ ప్రత్యేక ఎడిషన్ ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు మ్యూజిక్ సిస్టమ్‌పై అప్ؚడేట్ؚలను పొందింద ి
ప్రత్యేకం: మొదటిసారి కనిపించిన ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా XUV300
లుక్ పరంగా గణనీయమైన మార్పులు చేసినట్లు కనిపిస్తోంది మరియు క్యాబిన్ؚలో కూడా మార్పులు ఉంటాయని అంచనా
భారతదేశంలో ని 10,000 గృహాలు ఇప్పడు MG ZS EV కి స్వంతం
MG 2020 ప్రారంభంలో భారతదేశంలో ZS ఎలక్ట్రిక్ SUVని తిరిగి ప్రవేశపెట్టింది మరియు అప్పటి నుండి ఇది ఒక ప్రధాన నవీకరణను పొందింది.
మైక్రో SUV ఎక్స్టర్లో ఉన్న రెండు కీలక ఫీచర్లను వెల్లడిస్తూ సరికొత్త టీజర్‌ను విడుదల చేసిన హ్యుందాయ్
భారతదేశంలో సన్ؚరూఫ్ؚను పొందిన మొదటి మైక్రో SUVగా ఎక్స్టర్ నిలుస్తుంది
మారుతి జిమ్నీ సమ్మిట్ సీకర్ యాక్సెసరీ ప్యాక్‌ను ఈ 8 చిత్రాలలో వీక్షించండి
మీ జిమ్నీ మరింత స్టైల్‌గా కనిపించడానికి, ఎక్కువ లగేజీని ఉంచదానికి మరియు మరింత సౌకర్యాన్ని జోడించడానికి యాక్సెసరీలను కొనుగోలు చేయవచ్చు
మళ్ళీ కనిపించిన 5-డోర్ల మహీంద్రా థార్, మారుతి జిమ్నీ వంటి ఫీచర్ؚను పొందింది
ఈ ఆఫ్ؚరోడర్ؚ ఇప్పటికి కప్పి ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది, బూట్ؚకు అమర్చిన స్పేర్ వీల్ వెనుక రేర్ వైపర్ؚను కలిగి ఉండటాన్ని చూడవచ్చు.
ముఖ్యమైన వివరాలను చూపుతూ, మొదటిసారిగా కెమెరాకు చిక్కిన నవీకరించబడిన టాటా నెక్సాన్ EV
నవీకరించబడిన నెక్సాన్ EV మొదటిసారిగా LED హెడ్ؚలైట ్ؚలను పొందవచ్చు
మారుతి జిమ్నీ Vs మహీంద్రా థార్ పెట్రోల్ – ఇంధన సామర్ధ్య గణాంకాల పోలిక
జిమ్నీ సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. మరోవైపు థార్ పెద్ద, శక్తివంతమైన టర్బో-పెట్రోల్ యూనిట్‌ను పొందుతుంది
తాజా కార్లు
- టయోటా కామ్రీRs.48 లక్షలు*
- హోండా ఆమేజ్Rs.8 - 10.90 లక్షలు*
- స్కోడా kylaq ప్రెస్టిజ్ ఎటిRs.14.40 లక్షలు*
- టాటా నెక్సన్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ డార్క్ డీజిల్ ఏఎంటిRs.15.80 లక్షలు*
- బి ఎండబ్ల్యూ ఎం2Rs.99.90 లక్షలు*
తాజా కార్లు
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- మారుతి స్విఫ్ట్Rs.6.49 - 9.59 లక్షలు*