హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్

కారు మార్చండి
Rs.5.92 - 8.56 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
ఈ నెలలో అత్యుత్తమ ఆఫర్‌లను కోల్పోకండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

గ్రాండ్ ఐ 10 నియోస్ తాజా నవీకరణ

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్ తాజా అప్‌డేట్

తాజా అప్‌డేట్: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఈ ఫిబ్రవరిలో రూ. 43,000 వరకు ప్రయోజనాలతో అందించబడుతోంది.

ధర: హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర రూ. 5.92 లక్షల నుండి రూ. 8.56 లక్షల మధ్య ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

వేరియంట్‌లు: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఐదు వేర్వేరు వేరియంట్‌లలో అందించబడుతుంది: అవి వరుసగా ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్జ్ మరియు ఆస్టా. మాగ్నా మరియు స్పోర్ట్జ్ లను CNG వేరియంట్‌లతో ఎంచుకోవచ్చు.

రంగులు: ఈ వాహనాన్ని, ఆరు మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ షేడ్స్‌లో కొనుగోలు చేయవచ్చు: అవి వరుసగా అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్పార్క్ గ్రీన్ (కొత్త), టీల్ బ్లూ మరియు ఫైరీ రెడ్, స్పార్క్ గ్రీన్ (కొత్తది) అబిస్ బ్లాక్ రూఫ్ మరియు పోలార్ వైట్‌తో అబిస్ బ్లాక్ రూఫ్.

ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్: 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (83PS/114Nm) 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. CNG వేరియంట్‌లు ఒకే ఇంజన్‌ని ఉపయోగిస్తాయి మరియు 69PS మరియు 95Nm శక్తిని అందిస్తాయి అలాగే ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జతచేయబడుతుంది.

ఫీచర్‌లు: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఫీచర్ల జాబితాలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే తో కూడిన 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెనుక వెంట్‌లతో కూడిన ఆటో AC, క్రూజ్ కంట్రోల్, ఆటో హెడ్‌లైట్లు మరియు పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ ఉన్నాయి.

భద్రత: భద్రత విషయంలో ఇది గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లను పొందుతుంది.

ప్రత్యర్థులు: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి స్విఫ్ట్ మరియు రెనాల్ట్ ట్రైబర్‌ల కు ప్రత్యర్థి.

ఇంకా చదవండి
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ Brochure
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి for detailed information of స్పెక్స్, ఫీచర్స్ & prices.
బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి
  • all వెర్షన్
  • పెట్రోల్ వెర్షన్
  • సిఎన్జి వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
గ్రాండ్ ఐ10 నియస్ ఎరా(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18 kmpl2 months waitingRs.5.92 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
గ్రాండ్ ఐ10 నియస్ మాగ్నా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18 kmpl2 months waitingRs.6.78 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
గ్రాండ్ ఐ10 నియస్ corporate1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18 kmplRs.6.93 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
గ్రాండ్ ఐ10 నియస్ స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18 kmpl2 months waitingRs.7.28 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
గ్రాండ్ ఐ10 నియస్ స్పోర్ట్జ్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18 kmpl
Top Selling
2 months waiting
Rs.7.36 లక్షలు*వీక్షించండి ఏప్రిల్ offer
వేరియంట్లు అన్నింటిని చూపండి
ఈఎంఐ మొదలు
Your monthly EMI
Rs.15,664Edit EMI
48 నెలలకు 9.8% వద్ద వడ్డీ లెక్కించబడుతుంది
వీక్షించండి ఈఎంఐ ఆఫర్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ Offers
Benefits పైన హ్యుందాయ్ Grand ఐ10 Nios Cash Benefits u...
1 రోజులు మిగిలి ఉన్నాయి
view పూర్తి offer

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ సమీక్ష

హ్యుందాయ్ i10 ఇప్పుడు 15 సంవత్సరాలుగా అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువ కాలం నడుస్తున్న వాహనాలలో ఒకటి i10, గ్రాండ్ i10 మరియు నియోస్ తర్వాత, కారు తయారీసంస్థ ఇప్పుడు నియోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. కాబట్టి, మార్పులు ఏమైనా తేడాను కలిగిస్తున్నాయా మరియు నియోస్ ఇప్పుడు మంచి కారుగా ఉందా? తెలుసుకుందాం.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • ప్రీమియమ్ లుక్స్ తో కనిపించే హ్యాచ్‌బ్యాక్
    • శుద్ధి చేయబడిన ఇంజిన్, నగరాలలో నడపడం సులభం
    • 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన ఫీచర్-రిచ్ అంశాలు
    • ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్‌తో కూడిన భద్రత
  • మనకు నచ్చని విషయాలు

    • 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లేదు; డీజిల్ మోటార్ కూడా లేదు
    • డ్రైవ్ చేయడం సరదాగా లేదు అలాగే ఉత్సాహంగా లేదు
    • ISOFIX ఎంకరేజ్‌లు అగ్ర శ్రేణి వేరియంట్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి

ఏఆర్ఏఐ మైలేజీ16 kmpl
ఇంధన రకంపెట్రోల్
ఇంజిన్ స్థానభ్రంశం1197 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి81.80bhp@6000rpm
గరిష్ట టార్క్113.8nm@4000rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
బూట్ స్పేస్260 litres
ఇంధన ట్యాంక్ సామర్థ్యం37 litres
శరీర తత్వంహాచ్బ్యాక్
సర్వీస్ ఖర్చుrs.2944, avg. of 5 years

    ఇలాంటి కార్లతో గ్రాండ్ ఐ 10 నియోస్ సరిపోల్చండి

    Car Nameహ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్రెనాల్ట్ క్విడ్మారుతి వాగన్ ర్ టూర్రెనాల్ట్ కైగర్
    ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్ఆటోమేటిక్ / మాన్యువల్మాన్యువల్మాన్యువల్ / ఆటోమేటిక్
    Rating
    ఇంజిన్1197 cc 999 cc998 cc999 cc
    ఇంధనపెట్రోల్ / సిఎన్జిపెట్రోల్పెట్రోల్ / సిఎన్జిపెట్రోల్
    ఎక్స్-షోరూమ్ ధర5.92 - 8.56 లక్ష4.70 - 6.45 లక్ష5.51 - 6.42 లక్ష6 - 11.23 లక్ష
    బాగ్స్6222-4
    Power67.72 - 81.8 బి హెచ్ పి67.06 బి హెచ్ పి55.92 - 65.71 బి హెచ్ పి71.01 - 98.63 బి హెచ్ పి
    మైలేజ్16 నుండి 18 kmpl21.46 నుండి 22.3 kmpl25.4 kmpl18.24 నుండి 20.5 kmpl

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కార్ వార్తలు & అప్‌డేట్‌లు

    • తాజా వార్తలు
    Hyundai Creta EV కోసం 2025 వరకు వేచి ఉండాల్సిందేనా?

    హ్యుందాయ్ 2024 చివరి నాటికి భారతదేశం కోసం అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ SUV యొక్క సిరీస్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

    Apr 26, 2024 | By rohit

    12-రోజుల సమ్మర్ సర్వీస్ క్యాంప్‌ను ప్రారంభించిన Hyundai India

    సేవా ప్రచారంలో ఉచిత AC చెకప్ మరియు సర్వీస్ పై ప్రత్యేక తగ్గింపులు ఉంటాయి.

    Mar 27, 2024 | By Anonymous

    ఈ మార్చిలో రూ.43,000 విలువైన ఆఫర్లను అందిస్తున్న Hyundai

    గ్రాండ్ i10 నియోస్ మరియు ఆరా కూడా రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్‌తో లభిస్తాయి.

    Mar 12, 2024 | By shreyash

    ఈ ఫిబ్రవరిలో రూ. 4 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్న Hyundaiకార్లు

    ఎక్స్టర్, ఐ20 ఎన్ లైన్, వెన్యూ ఎన్ లైన్, క్రెటా, కోనా ఎలక్ట్రిక్ మరియు ఐయోనిక్ 5 వంటి హ్యుందాయ్ మోడల్‌లు ప్రయోజనాలతో అందించబడవు.

    Feb 07, 2024 | By shreyash

    ఈ జనవరిలో ఎంపిక చేసిన Hyundai కార్లపై రూ.3 లక్షల వరకు ఆదా

    MY23 (మోడల్ ఇయర్) హ్యుందాయ్ మోడళ్లపై అధిక ప్రయోజనాలను అందిస్తున్నారు.

    Jan 15, 2024 | By shreyash

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ వినియోగదారు సమీక్షలు

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ మైలేజ్

    క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: . ఈ మాన్యువల్ పెట్రోల్ వేరియంట్ 18 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ 16 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ మాన్యువల్ సిఎన్జి వేరియంట్ 27 Km/Kg మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    పెట్రోల్మాన్యువల్18 kmpl
    పెట్రోల్ఆటోమేటిక్16 kmpl
    సిఎన్జిమాన్యువల్27 Km/Kg

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ వీడియోలు

    • 9:21
      2023 Maruti Swift Vs Grand i10 Nios: Within Budget, Without Bounds
      8 నెలలు ago | 66.3K Views

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ రంగులు

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ చిత్రాలు

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ Road Test

    హ్యుందాయ్ వెర్నా టర్బో మాన్యువల్: దీర్ఘకాలిక నివేదిక (3,000 క...

    మేము హ్యుందాయ్ వెర్నా (షిఫ్టింగ్ సమయంలో) బూట్‌లో ఎన్ని సామాన్లను ఉంచవచ్చో కనుగొంటాము.

    By sonnyApr 17, 2024
    హ్యుందాయ్ వెర్నా టర్బో-పెట్రోల్ MT - దీర్ఘకాలిక నివేదిక (2,30...

    వెర్నా దాని నిజమైన సామర్థ్యాన్ని చూపడం ప్రారంభించింది, అయితే ఫీచర్ ప్యాకేజీ గురించి కొన్ని ప్రశ్నలను లేవనెత్తిం...

    By sonnyMar 28, 2024
    హ్యుందాయ్ ఎక్స్టర్: రెండవ దీర్ఘకాలిక నివేదిక: 8000 కి.మీ

    ఎక్స్టర్ దాదాపు 3000 కి.మీ రోడ్ ట్రిప్ కోసం మాతో చేరింది మరియు మమ్మల్ని ఆశ్చర్యపరిచింది

    By arunDec 27, 2023
    హ్యుందాయ్ ఎక్స్టర్: దీర్ఘకాలిక పరిచయం

    ఇది మంచి రూపాన్ని కలిగి ఉంది, నగరానికి అనుకూలమైన పరిమాణం మరియు సౌకర్యవంతమైన రైడ్; కానీ అది పనితీరులో వెనుకబడి ఉ...

    By anshDec 11, 2023
    హ్యుందాయ్ అయోనిక్ 5 సమీక్ష: ఫస్ట్ ఇంప్రెషన్స్ | తప్పు పట్టడం ...

    హ్యుందాయ్ యొక్క అయోనిక్ 5 ఒక ఫాన్సీ బ్రాండ్ నుండి వచ్చిన కాంపాక్ట్ SUV, ఇది నిజంగా అర కోటి రూపాయలు ఖర్చు చేయడం ...

    By arunJan 31, 2024

    గ్రాండ్ ఐ 10 నియోస్ భారతదేశం లో ధర

    ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

    • పాపులర్
    • రాబోయేవి

    Popular హాచ్బ్యాక్ Cars

    • ట్రెండింగ్‌లో ఉంది
    • లేటెస్ట్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    Similar Electric కార్లు

    Rs.10.99 - 15.49 లక్షలు*
    Rs.7.99 - 11.89 లక్షలు*
    Rs.6.99 - 9.24 లక్షలు*
    Rs.4.79 లక్షలు*

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    What is the mileage of Hyundai Grand i10 Nios?

    What is the mileage of Hyundai Grand i10 Nios?

    How many colours are available in the Hyundai Grand i10 Nios?

    What are the safety features of the Hyundai Grand i10 Nios?

    What about the engine and transmission of the Hyundai Grand i10 Nios?

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర