
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎకోబూస్ట్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ నిలిపివేయబడింది
దీని స్థానంలో మహీంద్రా రాబోయే 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ పెట్రోల్ యూనిట్ భర్తీ చేయబడుతుందని భావిస్తున్నారు

2020 ఫోర్డ్ ఎకోస్పోర్ట్ BS6 టెస్ట్ చేస్తుండగా మా కంటపడింది
సబ్ -4m SUV డీజిల్ ఇంజిన్ తో ఇంకా ఉంటూనే ఉంది

త్వరలో రానున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ థండర్ ఎడిషన్!
థండర్ ఎడిషన్ సౌందర్య నవీకరణలను పొందుతుంది, డోనార్ వేరియంట్ తో పోల్చితే కొన్ని లక్షణాలను కోల్పోవచ్చు

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ - మీరు తెలుసుకోవలసిన విషయాలు
ఈ ఫేస్లిఫ్ట్ తో ఎకోస్పోర్ట్ టర్బోచార్జ్డ్ ఎకోబోస్ట్ ఇంజిన్ ను వదులుకొని మరియు ఒక కొత్త డ్రాగన్ సిరీస్ 1.5 లీటర్ పెట్రోల్ మోటర్ ని పొందింది. ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ గురించి అన్ని ప్రశ్నలకు ఇక్కడ సమాధానం

2016 ఫోర్డ్ ఎండీవర్ - దీని ధర సరయినదేనా?
ప్రీమియం ఎస్యూవీ విభాగంలో భారతదేశం యొక్క తదుపరి తరం మూడు ప్రధాన పోటీదారులు ఫార్చ్యూనర్ పజెరో స్పోర్ట్, మరియు ఎండీవర్ వాహనాలు గత సంవత్సరం విడుదల అయ్యాయి. అయితే, ఫోర్డ్ ఇండియా ముగ్గురు పోటీదారుల మధ్య

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రత్యర్థి కారు అయిన 'చేవ్రొలెట్ నీవా' పేటెంట్ ఇమేజెస్ బహిర్గతం అయ్యాయి. జైపూర్ ;
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రత్యర్థి కారు అయిన 'చేవ్రొలెట్ నీవా' కారు యొక్క లోపలి భాగాల పేటెంట్ ఇమేజెస్ బహిర్ఘతం అయ్యాయి. దీని కాంపాక్ట్ SUVని 2017 ల ో ప్రారంభించాలని అనుకుంటోంది. మరియు ఇది భారతదేశం కి వచ్చే

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ వాహనం యునైటెడ్ స్టేట్స్ లో రహస్యంగా పట్టుబడింది.
ఫోర్డ్ ఎకో స్పోర్ట్ ఫేస్లిఫ్ట్ వాహనం యొక్క పరీక్ష యునైటెడ్ స్టేట్స్ లో రహస్యంగా జరుపబడింది. ఈ కారు ఒక కవరుతో కప్పబడి ఉంది. అందువల్ల దీని యొక్క మార్పులు పూర్తిగా గమనించడం సాద్యం కాలేదు.

2016 వ సంవత్సరంలో యూకె వద్ద ఈకోస్పోర్ట్ ను ప్రారంభించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్న ఫోర్
కొన్ని నివేదికల ప్రకారం, ఫోర్డ్ సంస్థ 2016 వ సంవత్సరంలో యూకె వద్ద 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజిన్ తో ఈకోస్పోర్ట్ ను ప్రారంభించబోతుంది. ఈ కార్లను, చెన్నై ప్లాంట్ వద్ద నిర్మిస్తారు మరియు ఎగుమతి అవుతాయి. అంత

16,444 ఫోర్డ్ ఈకోస్పోర్ట్లను ఉపసమ్హరించుకున్నారు
2015 సంవత్సరపు ద్వితీయ భాగం పెద్దగా ఆకట్టుకోలేదు. జులై లో జీప్ నుండి మొదలుకొని, సెప్టెంబర్ లో హోండా, తరువాత అక్టోబర్ లో టొయోటా, ఆటో తయారీదారులు వారి ఉత్పత్తులలో ఎదో ఒక ఇబ్బందితో ఉపసమ్హరించుకోవలసి వస్త

ఫోర్డ్ వారు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ యొక్క పునరుద్దరణని రూ. 6.79 లక్షల వద్ద విడుదల చేశారు
ఫోర్డ్ బేస్ పెట్రోల్ వేరియంట్ ని రూ. 6.79 లక్షల ధర వద్ద విడుదల చేసింది. ఈ నవీకరించబడిన కాంపాక్ట్ ఎస్యువి మరింత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లను ఫిగో ఆస్పైర్ మరియు ఫిగో అను రెండు కొత్త కార్లలో ఉపయోగిస్తు

ఫోర్డ్ ఇండియా వారు ఈకోస్పోర్ట్ పునరుద్దరణతో కవ్విస్తున్నారు
ఫోర్డ్ ఇండియా వారు రాబోయే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ తో ఫేస్బుక్ లో ఊరిస్తున్నారు. ఈ కారు చిత్రాలు ఇంతకు మునుపు టీంBHP సభ్యుడి ద్వారా కంటపడ్డాయి. ఈమధ్యనే ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మరియూ మ్యానేజింగ్ డైరెక్టర్