ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ప్రత్యర్థి కారు అయిన 'చేవ్రొలెట్ నీవా' పేటెంట్ ఇమేజెస్ బహిర్గతం అయ్యాయి. జైపూర్ ;

published on డిసెంబర్ 24, 2015 11:37 am by అభిజీత్ కోసం ఎకోస్పోర్ట్ 2015-2021

  • 10 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ప్రత్యర్థి కారు అయిన 'చేవ్రొలెట్ నీవా' కారు యొక్క లోపలి భాగాల పేటెంట్ ఇమేజెస్ బహిర్ఘతం అయ్యాయి. దీని కాంపాక్ట్ SUVని 2017 లో ప్రారంభించాలని అనుకుంటోంది. మరియు ఇది భారతదేశం కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదే కారు యొక్క కాన్సెప్ట్ వెర్షన్ ని 2014 లో మాస్కోలో ఆటో షో లో ప్రదర్శించారు.

ఎకోస్పోర్ట్-ఇష్ లోపల ఇమేజెస్ ని చూసినట్లయితే, హెడ్ల్యాంప్స్ , సిల్హౌట్, టైల్ గేటు మౌంటెడ్ స్పేర్ వీల్ , చుట్టబడినటువంటి విండ్ స్క్రీన్ కనిపించాయి. అయితే, దీని ముందు గ్రిల్, హెగ్జా గోనల్ లేఔట్ ని కలిగి ఉండి చేవ్రొలెట్ డిజైన్ కి న్యాయం చేసింది.

చేవ్రొలెట్ లోపలి భాగం లోని శాట్లని గమనిస్తే అవి క్రోమ్ సూచనల సహాయంతో అన్ని నలుపు రంగు స్కీమ్ మరియు పియానో బ్లాకు లోపలి భాగాలు కలిగి ఉన్నట్లు గమనించవచ్చు. దీనిలో బేసిక్ వన్ మ్యూసిక్ సిస్టంని గమనించవచ్చు. ఎటువంటి టచ్ స్క్రీన్ కనిపించదు . అయితే ,ఈ ఇమేజెస్ బహుశా వాస్తవ ఉత్పత్తి నుండి వచ్చినవి కావు. మరియు కారు తర్వాతి దశలో టచ్ స్క్రీన్ ఆప్షన్ ని కలిగి ఉండవచ్చు. ఇంకా, లోపలి భాగాలని దగ్గరగా పరిశీలిస్తే ముందు విండ్స్క్రీన్ చివరి భాగంలో ఎటువంటి బోన్నెట్ ఎక్స్టెండ్ కనిపించదు. . వీటన్నిటినీ గమనిస్తే బహుశా ఈ వాహనం యొక్క లోపలి భాగాల షెల్ ఇంకా అభివృద్ధి దశలో నే ఉన్నట్లు అర్ధమవుతుంది.

ఈ కారు యొక్క ఇతర ముఖ్యమయిన అంశాలు ఏమిటంటే భాహ్య భాగాల పైన బోల్డ్ షోల్డర్ లైన్స్ కలిగి ఉండటం , ప్లాస్టిక్ క్లాడింగ్, సబ్టిల్ వీల్ ఆర్చేస్, ( చేవ్రోలేట్ లో లాగా ) మరియు రోఫ్ రేయిల్స్, ఉంటాయి. మరోవైపు లోపలి భాగాలని చూస్తే , స్పోర్టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బహుళ స్టీరింగ్ వీల్ ల ని గమనించవచ్చు. 

ఇది కుడా చదవండి 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎకోస్పోర్ట్ 2015-2021

Read Full News

trendingకాంక్వెస్ట్ ఎస్యూవి

  • లేటెస్ట్
  • ఉపకమింగ్
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience