Maruti Vitara Brezza 2016-2020

మారుతి విటారా బ్రెజా 2016-2020

కారు మార్చండి
Rs.7.12 - 10.60 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

మారుతి విటారా బ్రెజా 2016-2020 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1248 సిసి
పవర్88.5 బి హెచ్ పి
torque200 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
డ్రైవ్ టైప్ఎఫ్డబ్ల్యూడి
మైలేజీ24.3 kmpl
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు
  • ప్రత్యేక లక్షణాలు

విటారా బ్రెజా 2016-2020 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

మారుతి విటారా బ్రెజా 2016-2020 ధర జాబితా (వైవిధ్యాలు)

  • all వెర్షన్
  • ఆటోమేటిక్ వెర్షన్
విటారా బ్రెజా 2016-2020 ఎల్డిఐ option(Base Model)1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmplDISCONTINUEDRs.7.12 లక్షలు*
విటారా బ్రెజా 2016-2020 ఎల్డిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmplDISCONTINUEDRs.7.63 లక్షలు*
విటారా బ్రెజా 2016-2020 విడిఐ option1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmplDISCONTINUEDRs.7.75 లక్షలు*
విటారా బ్రెజా 2016-2020 విడిఐ1248 సిసి, మాన్యువల్, డీజిల్, 24.3 kmplDISCONTINUEDRs.8.15 లక్షలు*
విటారా బ్రెజా 2016-2020 విడిఐ ఏఎంటి1248 సిసి, ఆటోమేటిక్, డీజిల్, 24.3 kmplDISCONTINUEDRs.8.65 లక్షలు*
వేరియంట్లు అన్నింటిని చూపండి

మారుతి విటారా బ్రెజా 2016-2020 సమీక్ష

ఆకర్షణీయమైన ధర, లక్షణాలు మరియు సామర్ధ్యం వంటి అంశాలు విటారా బ్రెజా ను ఒక ప్రాక్టికల్ కాంపాక్ట్ ఎస్యువి గా తయారుచేసాయి ఇప్పటికీ ఈ వాహనంలో పెట్రోల్ ఇంజన్ అందించబడలేదు. కానీ, ప్రతీ డ్రైవ్ లో ఏఎంటి ఒక అదనపు సౌకర్యాన్ని అందించే విధంగా ఉంది. 

మారుతి విటారా బ్రెజా 2016-2020 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

  • మనకు నచ్చిన విషయాలు

    • అనేక అంశాలు అందించడం: యాండ్రాయిడ్ ఆటో మరియు కార్ ప్లే ఇంటిగ్రేషన్, క్రూజ్ నియంత్రణ, ప్రొజెక్టార్ హెడ్ లాంప్స్ మరియు క్లైమేట్ నియంత్రణ.
    • దృడంగా ఆకర్షణీయంగా మనకు నచ్చిన శైలిలో ఉన్న ఈ విటారా బ్రెజా వాహనం, ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షితులను చేస్తుంది.
    • అధికముగా 198 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ను కలిగి ఉంది. ఇది, పెద్ద ఎస్యువి కారు అయిన క్రెటా వాహంతో సమానంగా అందించబడింది.
    • అనేక అంశాలు కొనుగోలుదారుల మేరకు మారుతి ఐ క్రియేట్ ద్వారా అందిస్తున్నారు. ఎస్యువి లకు ఎటువంటి విధంగా తీసిపోకుండా అనేక అంశాలను అందుబాటులో ఉంచుతున్నారు.
    • ప్రయత్నించిన మరియు పరీక్షించిన తరువాత అత్యధిక ఇంధన సామర్ధ్యం కలిగి ఉన్న డీజిల్ ఇంజిన్ ను అందించడం
    • ముందు ద్వంద్వ ఎయిర్బాగ్స్లు, ఏబిఎస్ తో ఈబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి భద్రతా అంశాలు ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి.
    • డీజిల్ ఇంజన్ ఒకటే అందించినప్పటికీ, పెట్రోల్ పోటీదారులతో బ్రెజా వాహనం సమానంగా గట్టి పోటీను ఇవ్వగలదు
  • మనకు నచ్చని విషయాలు

    • మారుతి సుజుకి, ఈ బ్రెజా వాహనంలో మరిన్ని అంశాలను మారుతి సుజుకి బాలెనో వాహనంలో అందించిన విధంగా చేర్చి ఉంటే బాగుండేది. అన్ని అంశాలను అందించినా బాలెనో వాహనం యొక్క ధర బ్రెజా కంటే తక్కువ. బాలెనో వాహనంలో, బై జినాన్ హెడ్ లాంప్స్, లోపలి రేర్ వ్యూ మిర్రర్ కు ఆటో డిమ్మింగ్ సౌకర్యం, లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటి అంశాలు ఉన్నాయి.
    • అంతర్గత భాగాల నాణ్యత విషయానికి వస్తే, పోటీ ప్రపంచంలో ఉహించినంతగా లేదు. ప్రీమియం అనుభూతిని ఇవ్వడానికి వెనుక భాగంలో ప్లాస్టిక్ ను అందించడం జరిగింది.
    • పెట్రోల్ ఇంజన్ లేకపోవడం అనేది విటారా బ్రెజా వాహనం యొక్క అతి పెద్ద లోపం అని చెప్పవచ్చు. ఒకవేళ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తే, ఈ పోటీ ప్రపంచంలో గట్టి పోటీను ఇవ్వగలదు.
    • విటారా బ్రెజా యొక్క సెట్ అప్ గట్టిగా ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా నెమ్మదిగా నడుపుతున్నప్పుడు, గతుకైన రోడ్లలో మరియు గుంతలలో క్యాబిన్ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి.

ఏఆర్ఏఐ మైలేజీ24.3 kmpl
సిటీ మైలేజీ21.7 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1248 సిసి
no. of cylinders4
గరిష్ట శక్తి88.5bhp@4000rpm
గరిష్ట టార్క్200nm@1750rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeఆటోమేటిక్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం48 litres
శరీర తత్వంఎస్యూవి
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్198 (ఎంఎం)

    మారుతి విటారా బ్రెజా 2016-2020 వినియోగదారు సమీక్షలు

    విటారా బ్రెజా 2016-2020 తాజా నవీకరణ

    కడాపటి నవీకరణ: మారుతి విటారా బ్రెఝా ఫేస్‌లిఫ్ట్‌ను ఫిబ్రవరి మధ్యలో విడుదల చేయనుంది. దాని గురించి ఇక్కడ మరింత చదవండి.

    మారుతి విటారా బ్రెఝా ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్: సబ్ -4 ఎమ్ ఎస్‌యూవీ ఒక ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది - 1.3-లీటర్ డిడిఎస్ 200 డీజిల్ యూనిట్ 90 పిఎస్ పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఎఎంటి) ఎంపికతో అందించబడుతుంది. విటారా బ్రెఝా 24.3 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

    మారుతి విటారా బ్రెఝా ఫీచర్స్ మరియు ఎక్విప్‌మెంట్: ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్‌లింక్ ఫంక్షన్లకు మద్దతు ఇచ్చే సుజుకి స్మార్ట్‌ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌ను కలిగి ఉంది. ఇది వెనుక పార్కింగ్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్, పుష్-బటన్ స్టాప్ / స్టార్ట్ మరియు హై-స్పెక్ వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ తో వస్తుంది.

    మారుతి విటారా బ్రెఝా భద్రతా లక్షణాలు: విటారా బ్రెఝా లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ప్రెటెన్షనర్లతో ఫ్రంట్ సీట్‌బెల్ట్‌లు మరియు ఫోర్స్ లిమిటర్లను ప్రామాణికంగా అందిస్తున్నారు.

    మారుతి విటారా బ్రెఝా కస్టమైజేషన్: మారుతి సబ్ -4 మీ ఎస్‌యూవీని ‘ఐక్రియేట్’ కస్టమైజేషన్ కిట్‌లతో అందిస్తుంది. వివిధ ఎంపికల ధరలు రూ .18,000 నుంచి రూ .30,000 మధ్య ఉంటాయి. విటారా బ్రెఝా లో లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ ప్యాక్ ఇటీవల ప్రవేశపెట్టబడింది.

    మారుతి విటారా బ్రెఝా ప్రత్యర్థులు: విటారా బ్రెఝా హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టియువి 300, హోండా డబ్ల్యుఆర్-వి, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి ఇతర సబ్ -4 ఎమ్‌యూవీలతో పోటీపడుతుంది. ఇది రాబోయే రెనాల్ట్ హెచ్‌బిసి మరియు కియా క్యూవైకి కూడా ప్రత్యర్థి అవుతుంది.

    ఇంకా చదవండి

    మారుతి విటారా బ్రెజా 2016-2020 Car News & Updates

    • తాజా వార్తలు
    • Must Read Articles

    మారుతి విటారా బ్రెజా 2016-2020 వీడియోలు

    • 5:10
      Maruti Vitara Brezza - Variants Explained
      6 years ago | 24.4K Views
    • 3:50
      Maruti Suzuki Vitara Brezza Hits & Misses
      6 years ago | 36.9K Views
    • 15:38
      Maruti Suzuki Brezza vs Tata Nexon | Comparison | ZigWheels.com
      6 years ago | 240 Views
    • 6:17
      Maruti Vitara Brezza AMT Automatic | Review In Hindi
      5 years ago | 9.6K Views

    మారుతి విటారా బ్రెజా 2016-2020 మైలేజ్

    ఈ మారుతి విటారా బ్రెజా 2016-2020 మైలేజ్ లీటరుకు 24.3 kmpl ఈ మాన్యువల్ డీజిల్ వేరియంట్ 24.3 kmpl మైలేజ్ ను కలిగి ఉంది. ఈ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ 24.3 kmpl మైలేజ్ ను కలిగి ఉంది.

    ఇంకా చదవండి
    ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
    డీజిల్మాన్యువల్24.3 kmpl
    డీజిల్ఆటోమేటిక్24.3 kmpl

    మారుతి విటారా బ్రెజా 2016-2020 Road Test

    మారుతి సుజుకి విటారా బ్రెజ్జా AMT: సమీక్ష

    విటారా బ్రెజ్జా ఒక పూర్తి ప్యాకేజీ. ఇది అన్ని లక్షణాలను, మంచి ధరను కలిగి ఉంది మరియు  సమర్...

    By nabeelMay 20, 2019
    మారుతి విటారా బ్రెజ్జా vs మహీంద్రా నువోస్పోర్ట్ | పోలిక సమీక్...

    మారుతి విటారా బ్రెజ్జా vs మహీంద్రా నువోస్పోర్ట్ | పోలిక సమీక్ష

    By arunMay 20, 2019
    ఇంకా చదవండి

    ట్రెండింగ్ మారుతి కార్లు

    • పాపులర్
    • రాబోయేవి
    Are you confused?

    Ask anything & get answer లో {0}

    Ask Question

    ప్రశ్నలు & సమాధానాలు

    • తాజా ప్రశ్నలు

    Please give contact details of Ldi Brezza dealers in India.

    Is the vitara brezza zdi+ variant ( white or silver) available in jodhpur?

    What’s the price for projector headlamps for Maruti Suzuki Vitara Brezza?

    Which car is best ciaz or breeza (both from top model)?

    What will be mileage of Brezza petrol? Will it be worth to buy BS4 diesel or buy...

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర