• Honda WRV Front Left Side Image
 • Honda WRV
  + 127Images
 • Honda WRV
 • Honda WRV
  + 5Colours
 • Honda WRV

హోండా WRV

కారును మార్చండి
191 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.7.84 - 10.48 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి ఏప్రిల్ ఆఫర్లు
Don't miss out on the festive offers this month

హోండా WRV యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)25.5 kmpl
ఇంజిన్ (వరకు)1498 cc
బిహెచ్పి98.6
ట్రాన్స్మిషన్మాన్యువల్
సీట్లు5
సర్వీస్ ఖర్చుRs.13,189/yr

WRV తాజా నవీకరణ

సరికొత్త నవీకరణ: ఇప్పుడు కొత్త టాప్ ప్రత్యేఖ ఎడిషన్ ప్యాకేజ్ అధనంగా రూ.18,000 అందుబాటులో ఉంది. వివరాలు క్రింద చదవండి.

హోండా ఆఫర్స్: హోండా ఇండియా నవంబర్ కొరకు WR-V కి రూ.32,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ అందిస్తుంది.

హోండా WR-V వేరియంట్లు మరియు ధరలు: ఈ WR-V కారు S మరియు VX అను రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఈ క్రాసోవర్ రూ.7.78 లక్షల నుండి రూ.9.99లక్షలు(ఎక్స్-షోరూం,డిల్లీ) మధ్య ధరను కలిగి ఉంటుంది.

హోండా WR-V ఇంజన్ ఆప్షన్స్ మరియు మైలేజ్: ఇది ఎంపిక చేసుకోడానికి రెండు ఇంజన్లను కలిగి ఉంది. 1.2 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ 90Ps పవర్ ను మరియు 110Nm టార్క్ ని అందిస్తుంది. 1.5 లీటర్ i-DTEC డీజిల్ ఇంజన్ 110Ps పవర్ ను మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జతచేయబడి ఉంది మరియు డీజిల్ వేరియంట్ హైవే ఫ్రెండ్లీ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. ఈ హోండా WR-V పెట్రోల్ కొరకు 17.5Kmpl మైలేజ్ ని ఇస్తుంది మరియు డీజల్ వేరియంట్స్ కి 25.5Kmpl మైలేజ్ ని ఇస్తుంది.

హోండా WR-V పరికరాలు మరియు భద్రతా లక్షణాలు: హోండా WR-V సన్‌రూఫ్,7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ సిష్టం,ఆటోమెటిక్ కంట్రోల్ మరియు పుష్ బటన్ స్టార్ట్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ WR-V డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్,EBD తో ABS మరియు సెన్సార్లతో మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమేరా వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

పోటీదారులు: ఈ హోండా WR-V కారు మారుతి సుజుకి విటారా బ్రెజ్జా,ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సాన్,మహింద్ర TUV 300,మహింద్ర XUV300,ఫోర్డ్ ఫ్రీ స్టైల్ మరియు హ్యుందాయి i20 ఆక్టివ్ వంటి కార్లతో పోటీ పడుతుంది.

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
14% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

హోండా WRV ధర list (Variants)

i-VTEC S1199 cc , మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplRs.7.84 లక్ష*
Honda WR-V Edge Edition i-VTEC S1199 cc , మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplRs.8.03 లక్ష*
Honda WR-V Alive Edition S1199 cc , మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplRs.8.08 లక్ష*
i-DTEC S1498 cc , మాన్యువల్, డీజిల్, 25.5 kmplRs.8.93 లక్ష*
Honda WR-V Edge Edition i-DTEC S1498 cc , మాన్యువల్, డీజిల్, 25.5 kmplRs.9.11 లక్ష*
Honda WR-V Alive Edition Diesel S1498 cc , మాన్యువల్, డీజిల్, 25.5 kmplRs.9.16 లక్ష*
i-VTEC VX1199 cc , మాన్యువల్, పెట్రోల్, 17.5 kmpl
Top Selling
Rs.9.17 లక్ష*
Honda WR-V Exclusive Petrol1199 cc , మాన్యువల్, పెట్రోల్, 17.5 kmplRs.9.35 లక్ష*
i-DTEC VX1498 cc , మాన్యువల్, డీజిల్, 25.5 kmplRs.10.3 లక్ష*
Honda WR-V Exclusive Diesel1498 cc , మాన్యువల్, డీజిల్, 25.5 kmplRs.10.48 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

హోండా WRV సమీక్ష

హోండా WR-V ని చూడగానే మనకి గుర్తొచ్చే పదం విలక్షణం. హోండా సంస్థ దాని మొదటి సబ్-4 మీటర్ క్రాసోవర్ ని ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంది, కానీ మేము తెలుసుకున్నది ఏమిటంటే ఇది జాజ్ లా ఉండడం మాత్రమే కాకుండా కొన్ని స్టైలింగ్ ట్వీక్స్ ని కలిగి ఉంది. హోండా కారు ఇండియా R&D డివిజన్ WR-V ని ఇండియా కోసం మరియు పెరుగుతున్న ఇతర మార్కెట్ల(బ్రెజిల్ కూడా) కోసం అభివృద్ధి చేసింది. భారతదేశం క్రాసోవర్ ని ప్రొడ్యూస్ చేసిన మొదటి దేశం మరియు అమ్మబడిన దానిలో కూడా మొదటి దేశం. దీని అద్భుతమైన డిజైన్ పక్కన పెడితే,ఇది పెట్రోల్ ఇంజన్ కి కొత్త ట్రాన్స్మిషన్ వంటి మెకానికల్ అప్డేట్స్ కూడా కలిగి ఉంది మరియు తిరిగి వర్క్ చేయబడిన సస్పెన్షన్, ఇంకా కొన్ని పేర్కొనబడని హోండా సిటీ కారు నుండి తీసుకోబడిన కొన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. WR-V దాని యొక్క ప్రత్యేఖతను చాటుకుంటుందని అనడంలో సందేహమే లేదు. కానీ ఈ ఒక్క కారణం సరిపోతుందా జాజ్ ని ఇంక ఇతర పోటీదారులని కాదని ఈ కారుని ఎంచుకోడానికి?

ఈ WR-V కారు జాజ్ కంటే పెట్టిన డబ్బుకి న్యాయం చేయగలదా? అవును చేయగలదు.స్టైలింగ్ అంశాలే కాకుండా ఇది హోండా సిటీ లో ఉండేటటువంటి కొన్ని అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. మేము ఊహిస్తున్నాము, ఈ కారు జాజ్ కంటే రూ.70,000 నుండి రూ.1 లక్ష వరకు ఎక్కువ ధరను కలిగి ఉంటుందని మరియు మేము దానిని అంగీకరిస్తున్నాము కూడా. ఈ అధనపు లక్షణాలకు ఈ డబ్బులు సరిపోతాయని చెప్పాలి.

మీరు ఇంతకంటే డబ్బులు వేరే ఏ కారు కోసం అయినా వెచ్చించారంటే మాత్రం కేవలం లుక్స్ కోసం మీరు మీ జేబు ఖాళీ చేసుకుంటున్నారని చెప్పాలి. నిస్సందేహంగా ఈ కారు దాని పోటీదారులయిన హ్యుందాయి i20 ఆక్టివ్,VW క్రాస్ పోలో,టొయోటా ఎతియాస్ క్రాస్ మరియు ఇతర వాటి కంటే ఒక ప్రత్యేఖమైనది. అయితే, దీని యొక్క ధర వలన క్రాసోవర్స్ అయిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లేదా మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వంటి కార్లు కంటే కొద్దిగా తక్కువ అమ్ముడుపోతుందని ఊహిస్తున్నాము.

Exterior

బచ్ డిజైన్ మరియు హోండా: ఈ రెండు పదాలు సాధారణంగా ఒకే వాక్యంలో చెప్పకూడదు, కానీ WR-V జాజ్ లా ఉన్నప్పటికీ ఒక బలమైన లుక్ ని కలిగి ఉంటుంది. దీని విస్త్రుతమైన డిజైన్ మార్పులుతో WR-V ఈ హ్యాచ్ బేసెడ్ క్రాసోవర్ విభాగంలో మంచి రోడ్డు ఉనికిని కలిగి ఉంది.

దీనిలో సన్నని హెడ్ లైట్స్ మార్చివేయబడి దృఢమైన హెడ్‌ల్యాంప్స్ అర్ధ చంద్రాకారపు ఆకారంతో అందించబడి ఉన్నాయి మరియు కార్నర్స్ లో డే టైం LED ల్యాంప్స్ ఉంటాయి. ఈ కారు యొక్క ముఖ భాగం ఫ్లాట్ గా ఒక పద్దతి గల SUV లా అనిపిస్తుంది మరియు ఒక భారీ క్రోం గ్రిల్ ని కలిగి ఉండి ముందర భాగం పెద్దగా కనిపిస్తుంది. అధనంగా బోనెట్ కొంచెం ఎత్తుగా ఉండి సూటిగా ఉండే ఎడ్జెస్ ని కలిగి ఉంటుంది. ఇది ఇలా ఉన్నా సరే WR-V సేఫ్టీ నారంస్ ని కలిగి ఉంటుంది.

దీనిలో చుట్టూ బ్లాక్ క్లాడింగ్ మరియు ప్లాస్టిక్ సిల్వర్ స్కిడ్-ప్లేట్స్ ఉన్నాయి, కానీ నాణ్యత మాత్రం ఏవరేజ్. ప్రక్క భాగం చూస్తే డోర్ ప్యానెల్స్ మరియు క్యారెక్టర్ లైన్స్ మనకి జాజ్ ని తలపిస్తాయి. నిజానికి WR-V 44mm పొడవు ని 57mm ఎత్తు ని జాజ్ కంటే ఎక్కువగా కలిగి ఉంది. అలానే ఇది వెడల్పు లో 40mm ఎక్కువ మరియు వీల్బేస్ లో 25mm ఎక్కువ ఉంది.

WR-V గురించి మొత్తంగా చెప్పాలంటే, ఇది బడా తో బెహతర్ హై(పెద్దగా ఉంటే మంచిది) అనే థీం ని అనుసరిస్తుంది. దీని వీల్స్ కుడా పెద్దవి,190/60 సెక్షన్ టైర్స్ తో 16 ఇంచ్ ఉంటాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 188mm(జాజ్ కంటే 23mm ఎక్కువ) వరకూ పెంచబడింది. ఇది దీని సెగ్మెంట్ లో అంత అద్భుతమేమీ కాదు కాని ఫుల్ ప్యాసింజర్ లోడ్ తో కూడా మన రోడ్డులకి బాగుంటుంది.

దీని బూమరేంగ్ ఆకారపు టెయిల్ లైట్స్ కొంచెం టెయిల్ గేట్ లో ఉంటాయి. దీని నంబర్ ప్లేట్ క్రింద ఉంటుంది మరియు పైన క్రోం చేరికలు ఇవన్నీ కూడా హ్యుందాయి క్రెటా ని గుర్తుకు తెస్తాయి. మొత్తంగా స్టయిలింగ్ చూసుకుంటే కొంచెం హడావిడిగా చేసినట్టు ఉంటుంది, కానీ WR-V కారు SUV లుక్ ని బాగానే తీసుకొచ్చింది. ఇది రోడ్డు మీద బాగానే వెళుతుంది.

చిన్న విషయం: బ్రెజిలియన్ WR-V కి మన కారు కి పెద్ద తేడా ఏమీ లేదు, కానీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ 200mm ఉంది. ఎందుకంటే బ్రెజిల్ వాళ్ళు డిఫరెంట్ మెజరింగ్ పద్దతిని ఉపయోగిస్తారు, కారు మధ్యలో నుండి మెజర్ చేస్తారు.

Interior

WR-V లోపల భాగాలు: దీనిలో విశిష్టమైన బయట భాగాలు ఉన్నాయి. అయితే లోపల భాగలకు వచ్చేసరికి దీని క్యాబిన్ మాత్రం కొంచెం తెలిసినట్టే ఉంటుంది. ఈ WR-V జాజ్ లో ఉన్నటువంటి డాష్బోర్డ్ ని కలిగి ఉంది. కానీ దీని ఇంఫోటైన్మెంట్ సిష్టం మాత్రం హోండా సిటీ లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఈ ఇంఫోటైన్మెంట్ సిష్టం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే హోండా సిటీ రివ్యూ చూడండి. దీని స్టీరింగ్ రేక్ అండ్ రీచ్(40mm రెండిటికీ) కి అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఇంకా దీనిలో క్రూయిజ్ కంట్రోల్,హైట్ అడ్జస్టబుల్ సీటు బెల్ట్స్ మరియు పుష్ బటన్ స్టాటర్ వంటి అంశాలు ఉన్నాయి, కానీ ఇవి డీజిల్ ఇంజన్ లో మాత్రమే. చాలా మంది కొనుగోలుదారులకి పెద్ద మొత్తం లో వచ్చే ఆఫర్ ఏమిటంటే కొత్త సిటీ లో ఉన్నట్టు గా వన్ టచ్ ఆపరెషన్ తో సన్రూఫ్ వస్తుంది.

దీనిలో ఒక ప్రత్యేఖమైన కొత్త మరియు చిన్న గేర్ లెవెర్ ఉంటుంది మరియు ఇది ఉపయోగించడానికి బాగుంటుంది. i20 ఆక్టివ్ వలే,దీనిలో రెండు ఇంటీరియర్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. అవి బ్లాక్ అండ్ బ్లూయిష్ గ్రే మరియు బ్లాక్ అండ్ సిల్వర్. అయితే ఇవి సీట్లుకి మరియు డోర్ పాడ్ అపోలిస్ట్రీ కి అందించబడుతున్నాయి.

జాజ్ లానే కాబిన్ స్పేస్ ఎంతో ఉదారంగ ఉంటూ ముఖ్యం గా పుష్కలంగా ఉన్న బాటిల్ హోల్డర్స్, రెండు వెనక సీట్ లో ఉన్న పాకెట్స్ మరియు 363-లీటర్ బూట్ స్పేస్(జాజ్ = 354-లీటర్) తో మీ కుటుంబం తో కలిసి వెళ్ళటానికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది.

అయితే, ఈ కారులో స్టోరేజ్ తో కూడిన సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ వంటి మంచి లక్షణాలు ఉన్నాయి. దీనిలో 60:40 స్పిల్ట్ సీట్లు జాజ్ యొక్క మ్యాజిక్ సీట్లు మిస్ అయ్యాయి. దీనిలో అడ్జస్టబుల్ రేర్ హెడ్‌రెస్ట్ కూడా లేవు. ఇవి కావాలనుకుంటే దీని ఖరీదు రూ.10 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ ఆన్ రోడ్డు ఉంటుంది. ఇంకా దీని యొక్క మొత్తం క్వాలిటీ మరియు ఫినిషింగ్ ఇంకా బెటర్ గా ఉండాలి, ఎందుకంటే ఇది జాజ్ కంటే ఖరీదు కాబట్టి. దీనిలో ఇంకో ప్రతికూలత ఏమిటంటే, విటారా బ్రెజ్జా లాగా దీనిలో కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ లేదు. ఇది ఉంటే గనుక మరింత SUV ఫీలింగ్ వచ్చి ఉండేది.

Performance

ఈ WR-V జాజ్ లో ఉండేటటువంటి అవే పవర్ ట్రెయిన్ ని కలిగి ఉంది. అయితే దీనిలో జాజ్ లో ఉన్నటువంటి ఆప్ష్నల్ CVT ఆటోమెటిక్ లేదు. అయితే 1.2 పెట్రోల్ కొత్త 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ని కలిగి ఉంది. హోండా చెబుతుంది, ఈ ట్రాన్స్మిషన్ BR-V లో ఉన్న గేర్బాక్స్ మీద ఆధారపడి ఉంటుందని మరియు దీనిలో ఆక్సిలరేషన్ అభివృద్ధి చేయడం జరిగింది కానీ దీనివలన వచ్చే లాభాలు ఏవీ కూడా మనదానిలో కనిపించవు.

నిజం చెప్పాలంటే 90Ps పెట్రోల్ ఇంజన్ నీరసత్వంగా ఉంటుంది. మీరు ఒక్కరే ప్రయాణం చేసినట్లయితే మోటార్ బాగా పనిచేస్తుంది, కానీ అందరు ప్రయాణికులు నిండి ఉన్నట్లయితే మీరు ఇంజన్ కి బాగా ఎక్కువ యాక్సిలరేషన్ ఇవ్వాలి. ఈ ఇంజన్ చాలా స్మూత్ గా మరియు మంచి శబ్ధం కలిగి ఉంటుంది. ఇది 110Nm టార్క్ ని 5000rpm దగ్గర అందిస్తుంది దీనివలన కొండలు అలాంటివి ఎక్కాలంటే కష్టపడాలి. ఈ WR-V పెట్రోల్ జాజ్ లో ఇదే వేరియంట్ తో పోల్చుకుంటే 62Kg భారీగా ఉంటుంది మరియు మార్చిన గేరింగ్ వలన మైలేజ్ కొంచెం తగ్గి 17.5kmpl ఇస్తుంది.

1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అదే 100Ps పవర్ మరియు 200Nm టార్క్ ని అందిస్తుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ తక్కువ టార్క్ లో కూడా బాగుంటుంది మరియు తక్కువ స్పీడ్ తో ఎక్కువ గేర్ కలయికను కలిగి ఉంటుంది. దీని యొక్క పవర్ డెలివరీ అన్ని వేళలా స్మూత్ గా మరియు సమానంగా ఉంటుంది. కానీ దీని డ్రైవింగ్ సులభంగా మాత్రమే ఉంటుంది, కానీ ఎంజాయి చేసే విధంగా ఉండదు. ఎక్కువగా ఆక్సిలరేషన్ ఇవ్వడం వలన చాలా నాయిస్ వస్తుంది, కానీ స్పీడ్ ఏమీ పెరగదు. మీ డ్రైవింగ్ స్టయిల్ రిలాక్స్డ్ గా ఉంటే సిటీలో లేదా హైవే లో మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. ఒక ఫ్యామిలీ కారు కావాలనుకొనే వినియోగదారులకు ఇది చాలా బెటర్ ఇంజన్. వేరియంట్ ని బట్టి WR-V డీజిల్ 31 నుండి 50kg లు జాజ్ కంటే భారీగా ఉంటుంది, కానీ పనితీరులో గుర్తించదగినంత తేడా ఏమీ లేదు. కానీ 25.5Kmpl దగ్గర ఇంధన సామర్ధ్యం 1.8Kmpl తగ్గుతుంది.

హోండా చెబుతుంది WR-V యొక్క సస్పెన్షన్ భాగాలు దాని మిడ్ సైజ్ SUV అయిన HR-V నుండి తీసుకోబడినవి. దీని యొక్క పెద్ద వీల్ ట్రావెల్ మరియు పెద్ద వీల్స్ వలన గతకల రోడ్డుల మీద కూడా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఈ క్రాసోవర్ఫ్ రఫ్ రోడ్ సామర్ధ్యం ఇది ఆధారపడి ఉన్న హ్యాచ్బాక్ కంటే ఎక్కువ. అయితే మొత్తం సస్పెన్షన్ సెటప్ కొద్దిగా సాఫ్ట్ గా ఉంటుంది, ముఖ్యంగా పెట్రోల్ ఇంజన్ వెర్షన్ లో.

దీని ఫలితంగా వాహనం పైకి క్రిందకి కదులుతూ ఉంటుంది మరియు ప్రక్కకి ఊగుతూ ఉంటుంది. ఈ కారణం చేత అధిక స్పీడ్ లో ప్రశాంతత తగ్గుతుంది. అలాగే కార్నర్స్ లో వెళ్ళేటపుడు కూడా కారు బాడీ ఊగినట్టుగా ఉంటుంది. అందువలన ఇది వినోదాన్ని అందించదు కానీ దీని పెద్ద వీల్ బేస్ మరియు వెడల్పు టైర్స్ వలన అధిక వేగాలలో సురక్షితంగా ఫీల్ అవుతారు.

దీని హ్యాండిలింగ్ చాలా డీసెంట్ గా ఉంటుంది. దీనిలో SUV మార్పులు ఉన్నప్పటికీ ఇది ఒక హ్యాచ్‌బ్యాక్ లా ప్రవర్తిస్తుంది. దీని స్టీరింగ్ చాలా బాగుంటుంది మరియు డ్రైవింగ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఆఫ్ రోడ్ సామర్ధ్యం: దీనిలో 188mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నా సరే, WR-V పట్టణ ప్రాంతాలకు తగ్గట్టుగానే ఉంటుంది మరియు దీనిలో ఆల్ వీల్ డ్రైవ్ లేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా లేదా రోడ్డు బాలేకపోయినా WR-V తో కొంచెం కష్టమనే చెప్పాలి.

టెక్నాలజీ: ఈ WR-V కొత్త హోండా సిటీ లో ఉన్నటువంటి అదే ఆండ్రాయిడ్ ఆధారిత "డిజిపాడ్"ఇంఫొటైన్మెంట్ సిష్టం ని కలిగి ఉంది. అలాగే దీనిలో మిర్రర్ లింక్,WI-FI కనెక్టివిటీ HDMI పోర్ట్ తో ఉన్నాయి. ఈ మిర్రర్ లింక్ కి ఫోన్ USB ద్వారా కనెక్ట్ చేసుకోవడం అవసరం, తద్వారా ఈ ఫీచర్ లో ఉన్న యాప్స్ మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంకా దీనిలో మ్యూజిక్ ప్లేయర్ మరియు నావిగేషన్ యాప్ వంటి ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో పోల్చుకుంటే యాప్స్ సంఖ్య పరిమితంగా ఉన్నాయి.

దీనిలో WIFI కనెక్షన్ ద్వారా మీరు దగ్గర లో ఉన్న WIFI ని కనెక్ట్ చేసుకోవచ్చు తద్వారా బ్రౌజర్ యాప్ తో ఫంక్షన్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. WIFI వాడడానికి మీకు USB రిసీవర్ కావాలి. ఒక్కసారి కనెక్ట్ అయితే మీరు ఇంఫొటైన్మెంట్ డిస్ప్లే ద్వారా ఏ వెబ్‌సైట్ ని అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. దీనిలో ఇన్-బిల్ట్ నావిగేషన్ వ్యవస్థ ద్వారా లైవ్ ట్రాఫిక్ అప్డేట్స్ ని రిసీవ్ చేసుకోవచ్చు. అధనంగా, ఈ సెటప్ నావిగేషన్,ఎంటర్టైన్మెంట్ మరియు టెలిఫోనీ సిష్టంస్ కొరకు వాయిస్ కమాండ్ ని కలిగి ఉంది. ఇతర లక్షణాలైన ఇంఫొటైన్మెంట్ సిష్టం మీడియా ఫైల్స్ కొరకు SD స్లాట్ ని,బ్లూటూత్ ఆడియో స్ట్రీమింగ్ మరియు 1.5GB ఇంటర్నల్ మెమొరీతో టెలీఫోనీ ని కలిగి ఉంది.

Safety

WR-V భద్రతా లక్షణాలు: హోండా WR-V యొక్క అన్ని వేరియంట్స్ డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ మరియు EBD తో ABS ప్రామాణికంగా అందుకుంటున్నాయి. ఇంకా దీనిలో అన్ని కోణాల నుండి చూడగలిగే రేర్ కెమరా కూడా ఉంది. కానీ సిటీ మరియు జాజ్ లో ఉన్నట్టుగా దీనిలో రేర్ పార్కింగ్ సెన్సార్లు లేవు.

Variants

హోండా WR-V వేరియంట్లు: హోండా WR-V కారు S మరియు SVX అను రెండు వేరియంట్లతో అందించబడుతుంది.

హోండా WRV యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

హోండా WRV కొనుగోలు ముందు కథనాలను చదవాలి

హోండా WRV వినియోగదారుని సమీక్షలు

4.2/5
ఆధారంగా191 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (191)
 • Most helpful (10)
 • Verified (8)
 • Mileage (62)
 • Looks (58)
 • Engine (53)
 • More ...
 • Comfortable

  Excellent millage & pickup, good looking, sporty look, and comfortable.

  G
  Gaurav
  On: Apr 18, 2019 | 18 Views
 • for Honda WR-V Alive Edition Diesel S

  Driving Experience of Honda WR-V

  The diesel engine of Honda WR-V gives 24.1 mileage and drive is also very smooth. The overall build quality of this car is satisfactory. I have bought this car in Septemb...ఇంకా చదవండి

  N
  Nitesh Satija
  On: Apr 12, 2019 | 392 Views
 • This car is very safe.

  Best car in my opinion because of mileage performance and safety.

  G
  Gururaj Badiger
  On: Apr 12, 2019 | 22 Views
 • Overall, A Good Vehicle

  It is a good car but it has some features missing which can be essential in some season like rear AC vents. However, it is a good package.

  A
  Anonymous
  On: Apr 09, 2019 | 19 Views
 • Would recommend - expect milage around 16

  Have driven WR-V VX around 30000 km. What I love 1. Good pick up 2. Good finish in the interior 3. Decent service cost. 4. Value for money. 5. Premium drive quality Cons ...ఇంకా చదవండి

  G
  George
  On: Apr 09, 2019 | 219 Views
 • for i-VTEC VX

  Wrv rules...

  As always Honda is cool on the highways. Love everything about the car. Drove 25k km in less than 2 years. Wished it had a better digipad. 1.5 L engine would have been be...ఇంకా చదవండి

  A
  Abdul
  On: Apr 09, 2019 | 80 Views
 • Great pick up

  It has a great pickup and a lot of leg space. Four passengers can comfortably sit on the rear. The premium amber colour made heads turn along the road. Its touch display ...ఇంకా చదవండి

  A
  Alex Reno
  On: Apr 09, 2019 | 41 Views
 • WRV petrol - Drop it

  1.power ratio is a big problem 2.full loaded vehicle utter poor performance 3. Gearbox ratio not well tuned. 4. The poor suspension cannot take WRV weight. Too much jerks...ఇంకా చదవండి

  S
  Sharan Palani
  On: Apr 06, 2019 | 94 Views
 • WRV సమీక్షలు అన్నింటిని చూపండి

హోండా WRV మైలేజ్

The claimed ARAI mileage: Honda WR-V Diesel is 25.5 kmpl | Honda WR-V Petrol is 17.5 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
డీజిల్మాన్యువల్25.5 kmpl
పెట్రోల్మాన్యువల్17.5 kmpl

హోండా WRV వీడియోలు

 • Honda WR-V | Which Variant To Buy?
  3:25
  Honda WR-V | Which Variant To Buy?
  Apr 16, 2018
 • Honda WR-V Hits And Misses
  4:49
  Honda WR-V Hits And Misses
  Sep 13, 2017
 • Honda WR-V vs Maruti Vitara Brezza | Zigwheels.com
  11:38
  Honda WR-V vs Maruti Vitara Brezza | Zigwheels.com
  Jul 21, 2017
 • Honda WR-V (WRV) | First Drive Review | ZigWheels
  11:45
  Honda WR-V (WRV) | First Drive Review | ZigWheels
  Mar 07, 2017
 • Honda WRV : First Impressions : PowerDrift
  4:55
  Honda WRV : First Impressions : PowerDrift
  Mar 07, 2017

Honda WR-V రంగులు

 • White Orchid Pearl
  తెలుపు ఆర్చిడ్ పెర్ల్
 • Modern Steel Metallic
  ఆధునిక స్టీల్ మెటాలిక్
 • Alabaster Silver
  అలబాస్టర్ సిల్వర్
 • Golden Brown Metallic
  గోల్డెన్ గోధుమ మెటాలిక్
 • Radiant Red
  రేడియంట్ ఎరుపు
 • Premium Amber
  ప్రీమియం అంబర్

Honda WR-V చిత్రాలు

 • Honda WRV Front Left Side Image
 • Honda WRV Side View (Left) Image
 • Honda WRV Rear Left View Image
 • Honda WRV Front View Image
 • Honda WRV Rear view Image
 • Honda WRV Grille Image
 • Honda WRV Front Fog Lamp Image
 • Honda WRV Headlight Image

హోండా WRV వార్తలు

హోండా WRV రహదారి పరీక్ష

 • Honda WR-V vs Maruti Vitara Brezza: Comparison Review

  The mix of practicality and appeal of compact SUVs can be seen in the success of Maruti’s Vitara Brezza. Can Honda’s Jazz-based WR-V offer a more enticing package? 

  By Alan RichardJul 20, 2017
 • Honda WR-V: Road test review

  In a nation that is obsessed with rough and tough vehicles, Honda brings us the new WR-V. It’s much more rugged and beefier looking than the Jazz it’s based on. How will it fare in the Indian environment? 

  By Alan RichardJul 13, 2017
 • Comparison Review: Honda WR-V vs Hyundai i20 Active

  Honda’s WR-V promises to be the better all-rounder amongst the rugged hatches. Does it offer a more convincing alternative to Hyundai’s popular i20 Active?

  By SiddharthJul 11, 2017
 • Honda WR-V: First Drive Review

  Honda combines the practicality of the Jazz with the tough design of the BR-V. Is it a cocktail you should order?

  By TusharMar 02, 2017

Have any question? Ask now!

Guaranteed response within 48 hours

QnA image

ఇటీవల హోండా WRV గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు

 • Pradeep has asked a question about WRV
  Q.

  Q. Automatic SUV upcoming with capacity and price

  image
  • Cardekho Experts
  • on 1 Apr 2019

  There are around 59 upcoming SUV might coming in future like BMW X7, Jeep Wrangler 2019, Hyundai Carlino and Mahindra eKUV100 will be launched in India in 2019-2021. Also, find out the latest car launches in India with price list. Click the below link:- https://bit.ly/2HpIoe7

  ఉపయోగం (0)
  • 1 Answer
 • Harodia has asked a question about WRV
  Q.

  Q. I want to purchase Tata Hexa

  image
  • Cardekho Experts
  • on 29 Mar 2019

  The starting price of WRV in top cities are: </br>Delhi : Rs. 8.82 lakh ; Mumbai : Rs. 9.22 lakh ; Kolkata : Rs. 8.86 lakh ; Hyderabad : Rs. 9.26 lakh ; Chennai : Rs. 9.14 lakh ; Bangalore : Rs. 9.56 lakh. Tata Hexa falls in the range of Rs 12.57 - 17.97 Lakh(Ex-showroom Price, Delhi). Click on the below link to get an idea about on-road price.We provide an approximate idea of the on-road price but the final figures will be shared by the authorized dealership.Price:- https://bit.ly/2jgWeoPdealership:- https://bit.ly/1MgCWsq

  ఉపయోగం (0)
  • 1 Answer
 • image
  • Cardekho Experts
  • on 28 Mar 2019

  If you need an SUV then Ford Ecosport is good to buy whereas if you need an MUV the Honda WRV is good to go. But for a sedan, Honda Amaze is a very good option. But before the final decisions suggest you take a test drive of all the vehicles to understand the power and comfort better. Ford EcoSport vs Honda Amaze vs Honda WRV Comparison:- https://bit.ly/2TF20NO

  ఉపయోగం (1)
  • 1 Answer
ప్రశ్నలు అన్నింటిని చూపండి

Write your Comment పైన హోండా WRV

2 comments
1
K
Krishan Rawat
Apr 4, 2019 9:55:54 PM

Hi

  సమాధానం
  Write a Reply
  1
  R
  Ranjan Behera
  Mar 24, 2019 9:01:38 PM

  Very nice

   సమాధానం
   Write a Reply

   హోండా WRV భారతదేశం లో ధర

   సిటీఆన్-రోడ్ ధర
   ముంబైRs. 9.15 - 12.48 లక్ష
   బెంగుళూర్Rs. 9.53 - 12.48 లక్ష
   చెన్నైRs. 9.09 - 12.48 లక్ష
   హైదరాబాద్Rs. 9.26 - 12.48 లక్ష
   పూనేRs. 9.47 - 12.27 లక్ష
   కోలకతాRs. 8.79 - 12.34 లక్ష
   కొచ్చిRs. 8.99 - 12.48 లక్ష
   మీ నగరం ఎంచుకోండి

   ట్రెండింగ్ హోండా కార్లు

   • ప్రాచుర్యం పొందిన
   • రాబోయే
   ×
   మీ నగరం ఏది?