Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

బుగట్టి కార్స్ చిత్రాలు

భారతదేశంలోని అన్ని బుగట్టి కార్ల ఫోటోలను వీక్షించండి. బుగట్టి కార్ల యొక్క తాజా చిత్రాలను చూడండి & వాల్‌పేపర్, ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మరియు 360-డిగ్రీల వీక్షణలను తనిఖీ చేయండి.

  • అన్ని
  • బాహ్య
  • అంతర్గత

మీకు ఉపయోగపడే ఉపకరణాలు

బుగట్టి car videos

  • 6:08
    Bugatti Chiron Sport~ Hennessey Venom F5 ft. Aditya Patel : Geneva Motor show 2018 : PowerDrift
    7 years ago 179.9K వీక్షణలుBy CarDekho Team

బుగట్టి వార్తలు

వెయ్రోన్ తదుపరి కారుకి బుగట్టి చిరోన్ అనే అధికారిక నామకరణం జరిగింది!

బుగట్టి వారు ఇప్పటికే చిరోన్ కోసం 100 కంటే ఎక్కువ ఆర్డర్లను అందుకున్నారని సంస్థ తెలిపింది మరియు ఈ వాహనం 2016 జెనీవా మోటార్ షోలో ప్రపంచ ప్రదర్శన చేయనున్నది.

By raunak డిసెంబర్ 02, 2015
#2015FrankfurtMotorShow ఐఐఎ లో చాలా అద్భుతమైన కార్లు: బుగట్టి విజన్ గ్రాన్ టురిస్మో మరియు హ్యుండాయి ఎన్ 2025

ఐఐఎ ఎల్లప్పుడూ ఆటోమోటివ్ ప్రపంచానికి సంబంధించిన ప్రతి ఒక్కరి కొరకు ఉంచబడినది. ఆటో షో ఎల్లప్పుడూ మన ముందుకు ప్రత్యేఖ ప్రదర్శనతో వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద తేడా ఏమీ లేకుండా ఎప్పటి వలే ప్రత్యేఖ ప్రదర్శనను అందిస్తుంది. 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో మహత్తర మరియు ఉత్తమమైన రెండు ప్రత్యేఖ కార్ల లక్షణాలను ప్రదర్శిస్తుందని భావిస్తున్నాము.

By manish సెప్టెంబర్ 18, 2015
బుగాట్టి విజన్ గ్రాన్ ట్యూరిస్మో ప్రాజెక్ట్ విడుదల కు పూర్వం ఆవిష్కృతమైంది! (లోపల ఫోటో గ్యాలరీ)

గత నెలలో ఫ్రాంక్ఫర్ట్ మోటర్ లోకి ప్రవేసిస్తూ బుగట్టి వారు విజన్ గ్రాన్ ట్యురిస్మో ప్రాజెక్ట్ ని ఫోటోల రూపంలో బహిర్గతం చేసారు. విజన్ గ్రాన్ ట్యురిఒస్మో ప్రాజెక్ట్ లో 28 ఆటో తయారీదారులు మరియూ సీరియల్ సృష్టికర్త అయిన కజునోరీ యమౌచీ యొక్క మనస పుత్రిక కూడా ఉంది. ఆయన టూ-సీటర్ కల ని 2013 సంవత్సరంలో ప్రకటించారు. ఈ వారం మొదట్లో, హ్యుండై వారు కూడా ఎన్ 2025 విజన్ గ్రాన్ ట్యూరిస్మో కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ని ఆవిష్కృతం చేసే మునుపు 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షోలో ఫోటోలను అందించారు.

By nabeel సెప్టెంబర్ 04, 2015
మళ్ళీ గూడచర్యానికి గురి అయిన బుగట్టి చిరోన్

జైపూర్: చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హైపర్కార్, బుగట్టి యొక్క చిరోన్ మళ్ళీ లాస్ ఏంజిల్స్ లో ఒక విమానాశ్రయం వద్ద గుర్తుపట్టడానికి వీలులేకుండా గూడచర్యం అయ్యింది. ఈ వాహనాన్ని పెబల్ బీచ్ వద్ద ఒక ఆటో షోలో ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా, ఈ కారును సంభావ్య కొనుగోలుదారులకు మాత్రమే ప్రదర్శించనున్నారు.

By అభిజీత్ ఆగష్టు 12, 2015
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర