ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
ఈ ఫిబ్రవరిలో రూ.72,000 కంటే ఎక్కువ డీల్స్ؚను అందిస్తున్న హోండా కార్లు
గత సంవత్సర అమేజ్ వాహనాలపై కూడా హోండా ప్రయోజనాలను అందిస్తోంది.
జిమ్నీని ప్రదర్శించిన కొంత కాలంలోనే 15,000 కంటే ఎక్కువ బుకింగ్ؚలను అందుకున్న మారుతి
ఈ వాహనం మే నెల నాటికి రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) అంచనా ప్రారంభ ధరతో మార్కెట్ؚలోకి రానుంది.
ఆర్ధిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధంలో ఆల్ట్రోజ్, పంచ్ CNG వాహనాలు లాంచ్‌కు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించిన టాటా
ఈ రెండు కాంపాక్ట్ కార్ మోడల్‌లు బూట్ స్పేస్‌ను ఎక్కువగా అందించే స్ప్లిట్-సిలిండర్-ట్యాంక్ సెట్అప్ؚతో విడుదల కాబోతున్నాయి.
కియా సెల్టోస్ తరువాత ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా కలిగిన రెండవ కాంపాక్ట్ SUVగా నిలిచింది హ్యుందాయ్ క్రెటా
ప్రజాదరణ పొందిన ఈ కాంపాక్ట్ SUV ఎన్నో క్రియాశీల భద్రత ఫ ీచర్లను ప్రామాణికంగా పొందింది
నవీకరించబడిన క్రెటా డీజిల్ ఇంజన్ తో పాటు 25,000 వరకు పెరిగిన ధరతో త్వరలో రానున్న 2023 హ్యుందాయ్ వెన్యూ
నవీకరించిన డీజిల్ యూనిట్‌తో పాటు, ఫీచర్ల విషయంలో స్వల్ప మార్పులతో వెన్యూ రానుంది.
కొత్త డిజైన్ మార్పులతో మళ్ళీ కనిపించిన 5 డోర్ల మహీంద్ర థార్
దీని టెస్ట్ డిజైన్ రహస్య పరిశీలన ప్రకారం, ఈ SUV వెనుక భాగంలో మారుతి స్విఫ్ట్ వంటి డోర్ పిల్లర్-మౌంటెడ్ హ్యాండిల్స్ؚను కలిగి ఉంది
ఫిబ్రవరి 2023లో, ఈ ఆకర్షణీయమైన 8 కార్లు మీ ముందుకు రాబోతున్నాయి
సంవత్సరంలో తక్కువ రోజులు ఉండే ఈ ఫిబ్రవరి నెలలో ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ ఆవిష్కరణను, ప్రాముఖ్యత పొందిన ఒక MPV డీజిల్ వెర్షన్‌తో తిరిగి రావడాన్ని చూడవచ్చు.
మారుతి ఫ్రాంక్స్ కోసం వేచి ఉండాలా లేదా దాని పోటీదారులలో ఏదైనా ఎంచుకోవడం మంచిదా?
బాలెనో, బ్రెజ్జాల మధ్య వేరియంట్‌గా బలమైన ఫీచర్లతో ఫ్రాంక్స్ నిలుస్తుంది. కానీ దీని కోసం వేచి ఉండడం మంచిదేనా, లేదా దీని పోటీదారులలో ఒక దాన్ని ఎంచుకోవాలా?
CNG ధరలను వెల్లడించిన టయోటా హైరైడర్!
హైరైడర్ కాంపాక్ట్ SUV మిడ్-స్ప ెక్ S మరియు G వేరియెంట్లతో CNG కిట్ؚను ఎంచుకోవచ్చు
కేవలం డీజిల్ ఇంజన్ ఎంపికతో తిరిగి వచ్చి, బుకింగ్ؚలను ప్రారంభించిన టయోటా ఇన్నోవా క్రిస్టా
ఇకపై దీని పెట్రోల్, ఆటోమ్యాటిక్ ఎంపికలు అందుబాటులో ఉండవు, కానీ సరికొత్త ముందు భాగంతో వస్తుంది
మారుతి జిమ్నీ, మారుతి జిప్సీ మధ్య కీలకమైన తేడాలు
నిలిపివేసిన మారుతి జిప్సీతో పోలిస్తే జిమ్నీ ఎలా ఉంటుందో పరిశీలిద్దాము
తన కొత్త జిమ్నీ ధరను ఇలా నిర్ణయించబోతున్న మారుతి
నిస్సందేహంగా చెప్పవచ్చు, జిమ్నీ ఈ సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఎదురుచూసిన SUVలలో ఒకటి అని, కానీ మహీంద్ర థార్ؚ అందుకున్న విజయాన్ని ఇది అందుకోగలదా?
ఈ విభాగంలో 4-సీట్ల లౌంజ్ లేఅవుట్ؚను అందిస్తున్న మొదటి వాహనం టాటా సియర్రా
ఆటో ఎక్స్ؚపోలో కాన్సెప్ట్ వాహనంగా ప్రదర్శించబడిన సియర్రా, ఎలక్ట్రిక్ మరియు ICE వర్షన్లు రెండిటిలో అందించబడుతుంది
తమ వాహనాలను మళ్ళీ తిరిగి రప్పించుకున్న మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్
ఈసారి, ఈ కాంపాక్ట్ SUVల వెనుక సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో లోపం ఉందని అనుమానిస్తున్నారు
ఇకపై కియా నుండి CNG లేదా హైబ్రిడ్ వాహనాల కోసం ఎదురుచూడకండి
ఈ కార్ తయారీ సంస్థ భారతదేశంలో కేవలం పెట్రోల్, టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికలను మాత్రమే అందిస్తుంది.
తాజా కార్లు
- కొత్త వేరియంట్హోండా ఎలివేట్Rs.11.69 - 16.73 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా నెక్సన్Rs.8 - 15.80 లక్షలు*
- కొత్త వేరియంట్టాటా టిగోర్Rs.6 - 9.50 లక్షలు*
- కొత్త వేరియంట్మెర్సిడెస్ ఈక్యూఎస్ ఎస్యూవిRs.1.28 - 1.41 సి ఆర్*
- మెర్సిడెస్ జి జిఎల్ఈ ఎలక్ట్రిక్Rs.3 సి ఆర్*
తాజా కార్లు
- హ్యుందాయ్ క్రెటాRs.11 - 20.30 లక్షలు*
- మహీంద్రా స్కార్పియో ఎన్Rs.13.85 - 24.54 లక్షలు*
- టాటా పంచ్Rs.6.13 - 10.32 లక్షలు*
- టయోటా ఫార్చ్యూనర్Rs.33.43 - 51.44 లక్షలు*
- మారుతి డిజైర్Rs.6.79 - 10.14 లక్షలు*
రాబోయే కార్లు
- కొత్త వేరియంట్
- కొత్త వేరియంట్