ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్
సిట్రోయెన్ ec3 vs టాటా టిగోర్ EV: వాస్తవ ప్రపంచంలో ఏ బడ్జెట్ EV మెరుగ్గా పని చేస్తుందో తెలుసా?
ఈ మోడల్ ని మేము పరీక్షించినప్పుడు, దాని యాక్సిలరేషన్, టాప్-స్పీడ్, బ్రేకింగ్ మరియు వాస్తవ-ప్రపంచ శ్రేణితో సహా అన్ని అంశాలను పరీక్షించాము.
సిట్రోయెన్ eC3 ఎలక్టిక్ హ్యాచ్ؚబ్యాక్ వాస్తవ ఛార్జింగ్ టెస్ట్
DC ఫాస్ట్ ఛార్జర్‌తో 10 నుండి 80 శాతం వరకు ఛార్జింగ ్ కావడానికి 58 నిమిషాలు పడుతుందని eC3 క్లెయిమ్ చేస్తుంది. వాస్తవంగా ఇలా జరుగుతుందా?
హోండా ఎలివేట్‌లో కనిపించని ఈ టాప్ 5 ఫీచర్లు
ఈ కాంపాక్ట్ SUV ప్రపంచవ్యాప్తంగా జూన్ؚలో విడుదల కానుంది మరియు కొన్ని డీలర్ؚషిప్ؚల వద్ద ఇప్పటికే ఆఫ్ؚలైన్ బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.
6 ఎయిర్ బ్యాగుల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ తో హ్యుందాయ్ ఎక్స్టర్
రాబోయే మైక్రో SUV జూన్ చివరి నాటికి విడుదల కానున్నది.